Back to Lyrics
Nenu Meeku Telusa

Nenu Meeku Telusa

2008 · 4 songs

Telugu

ఏమైందో  గాని  చూస్తూ  చూస్తూ 
చేయిజారి  వెళ్ళిపోతోంది  మనసిలా 
ఏం  మాయ  వల  వేస్తూ  చూస్తూ 
ఏ  దారి  లాగుతూ  ఉందో  తననలా

అదుపులో  వుండదే  చెలరేగే  చిలిపితనం 
అటు  ఇటూ  చూడదే  గాలిలో  తేలిపోవడం 
అనుమతి  కోరదే  పడి  లేచే  పెంకితనం 
అడిగిన  చెప్పదే  ఏమిటో  అంత  అవసరం

ఏం  చెయ్యడం  మితి   మీరే  ఆరాటం 
తరుముతూ  ఉంది  ఎందుకిలా 

ఏమైందో  గాని  చూస్తూ  చూస్తూ 
చేయిజారి  వెళ్ళిపోతోంది  మనసిలా 

తప్పో  ఏమో  అంటుంది
తప్పదు  ఏమో  అంటుంది 
తడబాటు  చేరని  నడకా 

కోరే  తీరం  ముందుంది 
చేరాలంటే  చేరాలి  కదా
బెదురుతూ  నిలబడకా 

సంకేళ్లుగా  సందేహం  బిగిసాకా
ప్రయాణం  కదలదుగా 
కలలాగా  అలాగే  మది
ఉయ్యాల  ఊపే  భావం 
ఏమిటో  పోల్చుకోవే  త్వరగా

లోలో  ఎదో  నిప్పుంది
దాంతో  ఎదో  ఇబ్బంది 
పడతావటే  తొలి  వయసా 
ఇన్నాళ్లుగా  చెప్పంది
నీతో  ఎదో  చెప్పింది  కదా 
అని  తెలియదా  మనసా 

చన్నీళ్లతో  చల్లారని  కాస్త  ఇలా 
సంద్రంలో  రగిలే  జ్వాలా 
ఎదో  గంట  ముద్దు  తనకందిస్తే  చాలు 
అంతే  అందిగా  అంతేగా  తెలుసా  

ఏం  మాయ  వల  వేస్తూ  చూస్తూ 
ఏ  దారి  లాగుతూ  ఉందో  తననలా 

అదుపులో  వుండదే  చెలరేగే  చిలిపితనం 
అటు  ఇటూ  చూడదే  గాలిలో  తేలిపోవడం 
అనుమతి  కోరదే  పడి  లేచే  పెంకితనం 
అడిగిన  చెప్పదే  ఏమిటో  అంత  అవసరం

ఏమైందో  గాని  చూస్తూ  చూస్తూ 
చేయిజారి  వెళ్ళిపోతోంది  మనసిలా

English

Emaindo gaani chusthu chusthu
Chey jari vellipotondi manasila
Em maaya vala vesthoo choosthu
Yedari lagutho undo thananala

Adhupulo vundade chelarege chilipithanam
Atu itu choodade gaalilo thelipovadam
Anumathi korave padi leche penkithanam
Adigina cheppade yemito antha avasaram

Em cheyyadam mithi meere aaratam
Tharumuthoo vundi endukila

Emaindo gaani chusthu chusthu
Chey jari vellipotondi manasila

Thappo emo antundi
Thappadu emo antundi
Thadabaatu cherani nadakaa

Kore theeram mundundi
Cheralante cherali kada
VethukuthU nilabadakaa

Sankelluga sandeham vidisaka
Prayaanam kadaladugaa
Kalalaaga alaaga madi
Vuyyaala voope bhaavam

Emito polchukove thwaragaa

Lolo edo nippundi
Daantho edo ibbandi
Padathaavate tholi vayasaa

Ennalluga cheppandi neetho
Edo chepthundi kadaa
Ani theliyada manasaa

Channeellatho challarani kaastha ila
Samdram lo ragile jwalaa
Edo ganta muddu thanakandisthe chaalu
Anthe andiga anthegaa thelusaa

Em maaya vala vesthoo choosthu
Yedari lagutho undo thananala

Adhupulo vundade chelarege chilipithanam
Atu itu choodade gaalilo thelipovadam
Anumathi korave padi leche penkithanam
Adigina cheppade yemito antha avasaram

Emaindo gaani chusthu chusthu
Chey jari vellipotondi manasila

Community

Like, share, and discuss

to start a discussion.