Back to Lyrics
Nenu Meeku Telusa

Nenu Meeku Telusa

2008 · 4 songs

Telugu

చెప్పక  తప్పదుగా  అని
అనుకోని  వొచ్చా  ఈ  వేళా 
చెబితే  నువ్  ఏమంటావో  తెలియదుగా 

అరే  ఎప్పటికప్పుడిలా  ఆహ
ఇప్పుడే  మొదలని  అనుకోవాలా 
సరేలే  వింటా  మళ్ళీ  మరో  కొత్త  కథలాగా

ఇంకా  నెంచెప్పందే
మొన్నెప్పుడో  విన్నట్టే 
నువ్వేదోలా  వున్నావంటే
వొదిలెద్దాంలే  యే

ఇవ్వాళే  ఈ  పూటే
తేల్చేద్దాం  కానిలే
సిద్దంగానే  ఉన్నాలే 

తడి  తడి  పెదవుల
తళతళ  మెరుపులు
తగిలిన  తనువులు
విల  విల  లాడేలా
నవ్వితే  ఎలా 

పొడిగా  విడిగా  మడిగ 
గోడుగా పాల  తమరినిలా 
కిల  కిల  సడి   కవ్విస్తు
కసిరిందో  గుర్తించేదెలా 
మనసేమందో  వినలేదా  సరిగా 

నాలా  నువ్వై
నిలువెల్లా  నిను  నువ్వే
గమనిస్తున్న  రావే 
గల్లంతై  పోతావే 

పోనీలే  క్షమించి
పెచీ  లెందుకులే
చాలే  ఎన్నాళ్ళీ  దోబూచి 
రాజీ  పడతాం 

ఎదురుగ  దొరికితే
కదలవు  మెదలవు
ఉలకవు  పలకవు
నిలబడి  చూస్తావే
ఎంత  సేపిలా 

అపుడు  ఇపుడు  ఎప్పుడు
కొత్తగా  వుందే  ఎందుకిలా 
నీ  తిక  మక  చూస్తూ
సమయమాగాలా  నీకోసమలా

పరవాలేదు  నువ్వు  లేవా  జతగా 

ఆకాశంలో  ఎగరేస్తానంటావా
నన్నే  ఆ  లోకంలో 
ముంచేస్తానంటావా 
నీ  వల్లే  ఇదంతా
నన్నే  నీ  వెంట
దారి  తప్పించి  తిప్పించి 
వొదిలేస్తావా  ఒంటరిగా  

చెప్పక  తప్పదుగా  అని
అనుకోని  వొచ్చా  ఈ  వేళా 
నువ్  ఏమంటావో  తెలియదుగా 

ఇప్పుడే  మొదలని  అనుకోవాలా 
సరేలే  వింటా

ఇంకా  నెంచెప్పందే
మొన్నెప్పుడో  విన్నట్టే 
నువ్వేదోలా  వున్నావంటే
వొదిలెద్దాంలే  యే

ఇవ్వాళే  ఈ  పూటే
తేల్చేద్దాం  కానిలే
సిద్దంగానే  ఉన్నాలే

English

Cheppaka thappaduga ani
Anukoni vocha ee vela
Chebithe nuv emantaavo
Theliyadugaa

Are eppatikappudila aaha
Ipude modalanukovala
Sarele vinta malli
Maro kotta kathalaga

Inka nencheppande
Monneppudo vinnatte
Nuvvedhola vunnavante
Vodileddam le yeah

Ivvale ee poote
Thelecheddam kaanile
Siddamgaane vunnale

Thadi thadi pedavula
Thala thala merupulu
Thagilina thanuvulu
Vila vila laadela
Navvithe ela

Podiga vidiga
Madiga goduga
Bala thamarinila

Kila kila sadi
Kavvisthu kasirindo
Gurthinchedela
Manasemando vinaleda sariga

Naala nuvvai
Niluvella ninu nuvve
Gamanisthunna raave
Gallanthai pothave

Pooneele kshaminchi
Pechee lendukule
Kaani yennalli doboochi
Raajee padadam

Eduruga dorikithe
Kadalavu medalavu
Vulakavu palakavu
Nilabadi choosthaave
Entha sepila

Apudu ipudu eppudu
Kottaga vunde endukila
Nee thika maka choosthu
Samayamaagaala neekosamala

Paravalede nuvvu leva jathaga

Aakasam lo egaresthanantaava
Nanne aa lokam lo
Munchesthanantavaa
Nee valle idantha
Nanne nee venta daare
Thappinchi thippinchi
Vodilesthava ontariga

Cheppaka thappaduga ani
Anukoni vocha ee vela
Nuv emantaavo
Theliyadugaa

Ipude modalanukovala
Sarele vinta

Inka nencheppande
Monneppudo vinnatte
Nuvvedhola vunnavante
Vodileddam le yeah

Ivvale ee poote
Thelecheddam kaanile
Siddamgaane vunnale

Community

Like, share, and discuss

to start a discussion.