Back to Lyrics
Nee Manasu Naaku Telusu

Nee Manasu Naaku Telusu

2003 · 4 songs

Telugu

ఏదో  ఏదో  నాలో  పులకింత  కలిగే 
భాగ్య  రేఖ  వరియించేలే
ప్రేమ  రేఖ  నాలో  హృదయాన్ని  తెరచి 
ముద్దుగా  తరిమికొట్టెనులే 

ప్రియతమా  హృదయం  నీకే  నీకే 

నిన్ను  కోరిన  కన్నె  ముందర
మౌనమన్నదే  కష్టములే 
మాటలాడని  క్షణములన్నియు  నష్టములే 

మాట  తెలుపని  అసలు  అర్ధము
మౌనము  లోనే  ఉన్నది  ఉన్నది 
మౌనము  తెలిపే  మాటలాడుటే  మంచిది 

సూర్యుని  లాగ  నా  ముందు  వెలిసావ్ 
మంచు  బిందువల్లే  కరిగితివే

ప్రియతమా  హృదయం  నీకే  నీకే 

కలయే  ఐతే  ఉండి  పోదా 
నిజమే  ఐతే  సాగిపోదా 
కలయే  ఐతే  ఉండి  పోదా 
నిజమే  ఐతే  సాగిపోదా 

ఏదో  ఏదో  నాలో  పులకింత  కలిగే 
భాగ్య  రేఖ  వరియించేలే
ప్రేమ  రేఖ  నాలో  హృదయాన్ని  తెరచి 
ముద్దుగా  తరిమికొట్టేనులే 

గుండె  పీల్చిన  శ్వాస  ఎప్పుడు 
నిశ్వాసమగుటయే  న్యాయం  న్యాయం
శ్వాస  వాసనగా  మారిపోవుటయే  మర్మం 

కనులు  కాచినా  కళలు  ఎపుడు 
తెలుపు  నలుపుగా  తెలియును  తెలియును 
రంగులాగా  అవి  మారిపోవుటే  మర్మం 

బోధీ  వృక్షమల్లె  నీ  కనులు  చూడ 
నీ  చూపు  నాలో  జ్ఞానమాయేలే

ప్రియతమా  హృదయం  నీకే  నీకే

ఏదో  ఏదో  నాలో  పులకింత  కలిగే 
భాగ్య  రేఖ  వరియించేలే
ప్రేమ  రేఖ  నాలో  హృదయాన్ని  తెరచి 
ముద్దుగా  తరిమికొట్టేనులే

English

Yedo yedo naalo pulakinta kalige
Bhaagya rekha variyinchele
Prema rekha naalo hrudayaanni terachi
Mudduga tarimikottenule

Priyatama hrudayam neeke neeke

Ninnu korina kanne mundara
Mounamannade kashtamule
Maatalaadani kshanamulanniyu nashtamule

Maata telupani asalu ardhamu
Mounamu lone unnadi unnadi
Mounamu telipi mataladute manchidi

Sooryuni laaga na mundu velisaav
Manchu binduvalle karigitive

Priyathama hrudhayam neeke neeke

Kalaye aite undi podaa
Nijame aite saagipoda
Kalaye aite undi podaa
Nijame aite saagipoda

Yedo yedo naalo pulakinta kalige
Bhaagya rekha variyinchele
Prema rekha naalo hrudayaanni terachi
Mudduga tarimikottenule

Gunde peelchina swaasa eppudu
Niswaasamagutaye nyaayam nyaayam
Swaasa vasanaga maaripovutaye marmam

Kanulu kachina kalalu eppudu
Telupu nalupuga teliyunu teliyunu
Rangulaaga avi maaripovute marmam

Bodhi vrukshamalle nee kanulu chooda
Nee choopu naalo gnyanamaayele

Priyathama hrudhayam neeke neeke

Yedo yedo naalo pulakinta kalige
Bhaagya rekha variyinchele
Prema rekha naalo hrudayaanni terachi
Mudduga tarimikottenule

Community

Like, share, and discuss

to start a discussion.