Back to Lyrics
Nee Manasu Naaku Telusu

Nee Manasu Naaku Telusu

2003 · 4 songs

Telugu

స్నేహితుడే  ఉంటే
ఒక  స్నేహితుడే  ఉంటే 
చేతులతో  భూమిని
మొయ్యొచ్చు 

ఆకాశం  అంచులనే
తాకేద్దాం  మిత్రమా 
మన  పేరు  దిక్కులలో
చాటుదాం 

నదులు  కడలికే  అంకితం  
మన  తనువు  చెలిమికే  అంకితం 
చెలిమి  మాకు  ఒక  చిరునామా 
మా  జీవితాలకే  వీలునామా

ఈ  జగతిలోనే  నిరుపేద 
మిత్రుడు  లేనివాడు  హే

స్నేహితుడే  ఉంటే
ఒక  స్నేహితుడే  ఉంటే 
చేతులతో  భూమిని
మొయ్యొచ్చు 

ఆకాశం  అంచులనే
తాకేద్దాం  మిత్రమా 
మన  పేరు  దిక్కులలో
చాటుదాం 

భుజాన  చేతులు  వేసి
తోచింది  మాట్లాడుకుంటూ 
ఊరు  తిరిగి  వచ్చాం  వచ్చాం 

కలిసి  చదువుకొని
నిదుర  పోతిమి  చెలిమి  దుప్పటిలో 

మన  జీవితాన  ప్రేమలు
అందంలో  కలుగులే 
స్నేహమన్న  బంధమేమో
కలుగును  మనకే  ఊపిరిలో

స్నేహితుడే  ఉంటే
ఒక  స్నేహితుడే  ఉంటే 
చేతులతో  భూమిని
మొయ్యొచ్చు 

ఆకాశం  అంచులన��
తాకేద్దాం  మిత్రమా 
మన  పేరు  దిక్కులలో
చాటుదాం 

గుండెల్లో  గుళ్ళల్లో  ఉన్న
మాటలని  పాటలని
చెప్పా  నేస్తం 
ఒకటే  సొంతం 

కలిసి  కూర్చుని
తినే  తిండిలో
ఉంది  స్నేహం  రుచి 

అరే  జీవిత  పయనం
మారిన  స్నేహం  మారునా 
ఆయుర్దాయం  తీరిన
మిత్రుని  రూపం  చెరిగేనా 

స్నేహితుడే  ఉంటే
ఒక  స్నేహితుడే  ఉంటే 
చేతులతో  భూమిని
మొయ్యొచ్చు 

ఆకాశం  అంచులనే
తాకేద్దాం  మిత్రమా 
మన  పేరు  దిక్కులలో
చాటుదాం 

నదులు  కడలికే  అంకితం  
మన  తనువు  చెలిమికే  అంకితం 
చెలిమి  మాకు  ఒక  చిరునామా 
మా  జీవితాలకే  వీలునామా

ఈ  జగతిలోనే  నిరుపేద 
మిత్రుడు లేనివాడు  హే

English

Snehitude unte
Oka snehitude unte
Chetulato bhoomini
Moyyocchu

Aakaasam anchulane
Taakeddaam mitramaa
Mana peru dikkulalo
Chaatudam

Nadulu kadalike ankitam
Mana tanuvu chelimike ankitam
Chelimi maaku oka chirunaama
Maa jeevitaalake veelunaama

Ee jagatilone nirupedaa
Mitrudu lenivaadu he

Snehitude unte
Oka snehitude unte
Chetulato bhoomini
Moyyocchu

Aakaasam anchulane
Taakeddaam mitramaa
Mana peru dikkulalo
Chaatudam

Bujaana chetulu vesi
Tochindi maatlaadukuntuu
Ooru tirigi vaccham vaccham

Kalisi chaduvukoni
Nidurapotimi chelimi duppatilo

Mana jeevitana premalu
Andamlo kalugule
Snehamanna bandhamemo
Kalugunu manake oopirilo

Snehitude unte
Oka snehitude unte
Chetulato bhoomini
Moyyocchu

Aakaasam anchulane
Taakeddaam mitramaa
Mana peru dikkulalo
Chaatudam

Gundello gullallo unna
Maatalani paatalani
Cheppa nestam
Okate sontam

Kalisi koorchuni
Tine tindilo undi
Sneham ruchi

Are jeevita payanam
Maarina sneham maarunaa
Aayurdaayam teerinaa
Mitruni roopam cherigena

Snehitude unte
Oka snehitude unte
Chetulato bhoomini
Moyyocchu

Aakaasam anchulane
Taakeddaam mitramaa
Mana peru dikkulalo
Chaatudam

Nadulu kadalike ankitam
Mana tanuvu chelimike ankitam
Chelimi maaku oka chirunaama
Maa jeevitaalake veelunaama

Ee jagatilone nirupedaa
Mitrudu lenivaadu he

Community

Like, share, and discuss

to start a discussion.