Loading next scene...
Loading next scene...
Loading next scene...

2003 · 4 songs
Telugu
అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా ఈ అందం అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం మనము వస్తావా కులమొద్దు మతమొద్దు నువ్ వస్తేనే అస్కావా సొమ్మొద్దు సోకొద్దు నువ్ ఇట్టాగే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా నేస్తం నెచ్చెలి మాటలతో మిమ్ములనెపుడు పిలిచెదము పిరికి మాటలు చెప్పొద్దూ ప్రేయసి అంటూ పిలవండి గురజాడ కళలు నిజమాయే మీరే ఆ ప్రతిరూపాలు తెలుగున మాటలు కరువైతే ఫ్రెంచ్ భాషలో పొగడండి అప్సరసలరా మా జీవిత గమ్యం మీరేలే అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా ఆలా నింగిలో రాజహంసలై తేలిపోదాం మనము వస్తావా కులమొద్దు మతమొద్దు నువ్ వస్తేనే అస్కావా సొమ్మొద్దు సోకొద్దు నువ్ ఇట్టాగే వస్తావా అయితే మాకు దుస్తులుగా వెంటనే మీరు మారండి ఇంకా ఏమేం కావాలో ప్రేమగా ఆజ్ఞలు వేయండి భక్తి పరవశం చూసి మనసు పొంగి పోయెనులే పక్కన కాస్త కూర్చుంటాం అనుమతి మీరు ఇస్తారా ప్రేమ పక్షులారా మీదనే వచ్చి వాలండి అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం మనము వస్తావా కులమేల మతమేల నే వస్తేనే అస్కాలే సొమ్మేలా సోకేలా నే ఇట్టాగే వస్తాలే కులమేల మతమేల నే వస్తేనే అస్కాలే సొమ్మేలా సోకేలా నే ఇట్టాగే వస్తాలే
English
Andani andham askava Sarasaladaga vasthava Andani andham askava Sarasaladaga vasthava Ee andham Ala ningilo rajahamsalai Thelipodham manamu vasthava Kulamoddhu mathamoddhu Nuv vasthene askava Sommoddhu sokoddhu Nuv ittage vasthava Andani andham askava Sarasaladaga vasthava Nestham necheli matalatho Mimmulanepudu pilichedamu Piriki matalu cheppoddu Preyasi antu pilavandi Gurajada kalalu nijamaye Meere aa prathirupalu Teluguna matalu karuvaithe French bhashalo pogadandi Apsarasalara Ma jeevitha gamyam merele Andani andham askava Sarasaladaga vasthava Ala ningilo rajahamsalai Thelipodham manamu vasthava Kulamoddhu mathamoddhu Nuv vasthene askava Sommoddhu sokoddhu Nuv ittage vasthava Aithe maku dusthuluga Ventane meru marandhi Inka emem kavalo Premaga aagnalu veyandi Bhakthi paravasam chusi Manasu pongi poyenule Pakkana kastha kurchuntam Anumathi meru isthara Prema pakshulara Meedane vachi vaalandi Andani andham askava Sarasaladaga vasthava Ala ningilo rajahamsalai Thelipodham manamu vasthava Kulamela mathamela Ne vasthene askale Sommela sokela Ne ittage vasthale Kulamela mathamela Ne vasthene askale Sommela sokela Ne ittage vasthale