Back to Lyrics
Nava Vasantham

Nava Vasantham

2007 · 3 songs

Telugu

మూగమనసే  మాటాడుతుంది  ప్రేమ  ఎంతో  బాగుందని 

కొంటె  వయసే  కోరింది  నిన్నే  ప్రేమ  నీలో  దాగుందని 
నీతోనే  నీతోనే  నేనుండాలని  నీతోడే  నీతోడే  నాక్కావాలని
 
ప్రాణంలో  ప్రాణంగా  ప్రేమించే  నువ్వే  రావాలని
 
కలగంటున్న  నిన్నే  నేకలగంటున్నా 
కాదంటానా  నిన్నే  నే  కాదంటానా  

కలగంటున్న  నిన్నే  నేకలగంటున్నా 
కాదంటానా  నిన్నే  నే  కాదంటానా 

మూగమనసే  మాటాడుతుంది  ప్రేమ  ఎంతో  బాగుందని 

మేఘాలు  తెచ్చి  మీద  కట్టేయన  
ని  ముందు  కోచ్చి  నీకు  ఇచేయన 
ఆగమ్మ  అంత  కష్టం  వద్దమ్మా  ని  గుండెలోన  గూడు  చాలమ్మ 

ఆలా  ఆలా  ఆకాశంపై  నుంచి  చెలి  చెలి  నక్షత్రం  తెచేయన 
ఇలా  ఇలా  ఆనందం  అందించేయి  ప్రియా  ప్రియా  ని  నవ్వే  చాలమ్మ
 
కన్నుల్లో  ని  రూపే  కదలాలి  అనుకోని  

మూగమనసే  మాటాడుతుంది  ప్రేమ  ఎంతో  బాగుందని 
కొంటె  వయసే  కోరింది  నిన్నే  ప్రేమ  నీలో  దాగుందని

కొమ్మల్లో  ఎన్నోపూలు  కోసేనా  పువ్వుల్లో  తీనే  తీపి  ఇచేయన 
తేనెలో  అంతో  తీపి  లేదమ్మా  నువ్విచ్చే  చిన్ని  ముద్దు  చాలమ్మ 

సరే  సరే  ఇంకేం  కావాలో  నువ్వే  నువ్వే  నాతోటె  చెప్పేసేయ్ 
సకి  సకి  కవుగిళ్ళ  నీడలా  నన్నే  నన్నే  వందేళ్లు  బంధించేయ్ 
జన్మంతా  ని  వెంటే  నడవాలి  అనుకోవాలని  

మూగమనసే  మాటాడుతుంది  ప్రేమ  ఎంతో  బాగుందని 
కొంటె  వయసే  కోరింది  నిన్నే  ప్రేమ  నీలో  దాగుందని
నీతోనే  నీతోనే  నేనుండాలని  నీతోడే  నీతోడే  నాక్కావాలని 
ప్రాణంలో  ప్రాణంగా  ప్రేమించే  నువ్వే  రావాలని
 
కలగంటున్న  నిన్నే  నేకలగంటున్నా 
కాదంటానా  నిన్నే  నే  కాదంటానా

English

Mugamanase mataduthundi prema entho bagundani

konte vayase korindi ninne prema nilo dagundani
nitone nitone nenundalani nithode nithode nakkavalani

pranamlo pranamga preminche nuvve ravalani

kalagantunna ninne nekalagantunna
kadantava ninne ne kadantana

kalagantunna ninne nekalagantunnanu
kadantava ninne ne kadantana

mugamanase mataduthundi prema entho bagundani

megalu techi meda katteyana 
ni mundu kochi niku icheyana
kadamma antha kastam vaddamma ni gundelona gudu chalamma

ala ala akasampai nunchi cheli cheli nakshatram thecheyana
ila ila anandam andinchei priya priya ni navve chalamma

kannullo ni rupe kadalani anukoni 

mugamanase mataduthundi prema entho bagundani

kommallo ennopoolu kosenaa puvvullo teene tipi icheyana
tenello antho tipi ledamma nuvviche chinni muddu chalamma

sare sare ikem kavalo nuvve nuvve nathote cheppesei
saki saki kavugille nidala nanne nanne vandellu bandinchei
janmantha ni vente nadavali anukovalani 

Mugamanase mataduthundi prema entho bagundani
konte vayase korindi ninne prema nilo dagundani
nitone nitone nenundalani nithode nithode nakkavalani
pranamlo pranamga preminche nuvve ravalani

kalagantunna ninne nekalagantunna
kadantava ninne ne kadantana

Community

Like, share, and discuss

to start a discussion.