Back to Lyrics
Nava Vasantham

Nava Vasantham

2007 · 3 songs

Telugu

చూసా  చూసా  చూసా  చూసా 
పున్నమి  వెన్నెల్లో  నే  నిన్నే  చూసాను  
చూసాను  చూసాను  ని  దాసుడినయ్యాను 

చూసా  చూసా  చూసా  చూసా 

పున్నమి  వెన్నెల్లో  నే  నిన్నే  చూసాను  
చూసాను  చూసాను  ని  దాసుడినయ్యాను 
అల్లరి  వయస్సులో  ఆనందం 
చూసాను  చూసాను  అది  నాలో  దాచాను 
 
వేలాకోటి  తారల్లోన  జాబిలమ్మ  నువ్వేకదా 
వందకోటి  అమ్మాయిల్లో  అమ్ము  నువ్వు  నా  సొంతం  కదా  

పున్నమి  వెన్నెల్లో  నే  నిన్నే  చూసాను  
చూసాను  చూసాను ని  దాసుడినయ్యాను 

చూసా  చూసా  చూసా  చూసా 

నీతో  పాటు  ఉంటానంటూ  కోరిన  మనసు  చూసాను 
ని  తోడుగా  ఉండాలంటూ  వెళ్లిన  నీడను  చూసాను 
 
మూడో  మనిషెలేని  ఓ  సుందరలోకం  చూసా 
నువ్వు  నేనే  కాదు  ని  ప్రేమను  కూడా  చూసా  

నువ్వు  నాలోనే  సగమైతే  నన్నే  కొత్తగా  చూసాను 

చూసా  చూసా  చూసా  చూసా  

పున్నమి  వెన్నెల్లో  నే  నిన్నే  చూసాను  
చూసాను  చూసాను ని  దాసుడినయ్యాను 

సైయ  సైయ  ఓ 

సీతాకోక  సిగ్గుల్లోన  ఎన్నెన్నో  మెరుపులు  చూసాను 
వీచేగాలి  పరుగుల్లో  ఏవేవో  మలుపులు  చూసాను
 
ఆశల  జలపాతంలో  అరవిరిచిన  అందం  చూసా 
శ్వాసల  సంగీతంలో  వినిపించే  గానం  చూసా 

జడివానలో  జల్లులలో  చినుకే  నువ్వని  చూసాను 
 
చూసా  చూసా  చూసా  చూసా  

పున్నమి  వెన్నెల్లో  నే  నిన్నే  చూసాను  
చూసాను  చూసాను ని  దాసుడినయ్యాను
 
అల్లరి  వయస్సులో  ఆనందం 
చూసాను  చూసాను  అది  నాలో  దాచాను 
 
వేలాకోటి  తారల్లోన  జాబిలమ్మ  నువ్వేకదా 
వందకోటి  అమ్మాయిల్లో  అమ్ము  నువ్వు  నా  సొంతం  కదా  

పున్నమి  వెన్నెల్లో  నే  నిన్నే  చూసాను  
చూసాను  చూసాను ని  దాసుడినయ్యాను 
చూసా  చూసా  చూసా  చూసా

English

Chusa chusa chusa chusa
punnami vennello ne ninne chusanu 
chusanu chusanu ni dasudinayyanu

chusa chusa chusa chusa

punnami vennello ne ninne chusanu 
chusanu chusanu ni dasudi nayyanu 
allari vayassullo anandam
chusanu chusanu adi nalo dachanu 

velakoti tarallona jabilamma nuvvekada
vandakoti ammaillo ammu nuvvu na sontam kada 

punnami vennello ne ninne chusanu 
chusanu chusanu ni dasudinayyanu

chusa chusa chusa chusa

nito patu untanantu korilla manasu chusanu
ni thhoduga undalantu vellina nidanu chusanu

mudo manisheleni o sundaralokam chusa
nuvvu nene kadu ne premanu kuda chusa

nuvvu nalone sagamaithe nanne kottaga chusanu

chusa chusa chusa chusa 

punnami vennello ne ninne chusanu 
chusanu chusanu ni dasudi nayyanu

saiya saiya o

sitakoka suggullona annenno merupulu chusanu
veechegali parimallona avevo malupulu chusanu

asala jalapathamlo aravirichina andam chusa
swasala sangithamlo vinipinche ganam chusa

jadivanalo jallulalo chinuke nuvvani chusa

chusa chusa chusa chusa

punnami vennello ne ninne chusanu 
chusanu chusanu ni dasudi nayyanu 
allari vayassullo anandam
chusanu chusanu adi nalo dachanu 

velakoti tarallona jabilamma nuvvekada
vandakoti ammaillo ammu nuvvu na sontam kada 

punnami vennello ne ninne chusanu 
chusanu chusanu ni dasudinayyanu
chusa chusa chusa chusa

Community

Like, share, and discuss

to start a discussion.