Back to Lyrics
Nava Vasantham

Nava Vasantham

2007 · 3 songs

Telugu

ఫ్రెండ్షిప్పే  తియ్యని  పుష్పం 
ఫ్రెండ్షిప్పే  గుండెలో  శ్వాసం 
ఫ్రెండ్షిప్పే  ఎప్పుడు  ఆనందం  

ఫ్రెండ్షిప్పే  తియ్యని  పుష్పం 
ఫ్రెండ్షిప్పే  గుండెలో  శ్వాసం 
ఫ్రెండ్షిప్పే  ఎప్పుడు  ఆనందం  

ఏటికి  ఒకటో  రెండో  పండుగలేమో  వూరికి  వస్తాయి 
కానీ  చెలిమిలో  మాత్రం  రోజు  రోజు  సందడులుంటాయి 
హోలీ  రంగుల  లాగా  విడిగా  విడిగా  మనసులు  చేరాయి 
ఒకటై  కలిసే  సరికే  కనిపించాయి  హరివిల్లైపోయి 

ఫ్రెండ్షిప్పే  తియ్యని  పుష్పం 
ఫ్రెండ్షిప్పే  గుండెలో  శ్వాసం 
ఫ్రెండ్షిప్పే  ఎప్పుడు  ఆనందం

స్నేహం  అను  నదిలోన  లోతుల్లో  మునిగాము 
ఆ  చోటే  అమ్మ  నాన్న  ప్రేమను  చూసాము 
ఎన్నెన్నో  బంధాలు  ఆస్తులకి  వచ్చెను 
మా  స్నేహం  మాతో  వుండే  ఆప్తులనిచ్చెను
 
భాధలలోన  కంటిని  తుడిచే  చేతులు  మిత్రుడివేగా 
సాధనలోన  సాయం  చేసే  దైవం  స్నేహితుడేగా
 
కృష్ణుడికి  కోవెలుంది  కర్ణుడికి  లేదేంటి 
చెలిమికి  గుడి  కడితే  అందులో  తప్పేంటి 

అందరి  కంట్లో  మాది  ఓ  పేదల  ఇల్లే 
ప్రేమకు  మాత్రం  ఎప్పుడు  పెద్దల  ఇల్లే 
చల్లని  స్నేహం  నీడలో  ఈ  పొద్దరిల్లే 
తెల్లగా  మెరిసే  చక్కని  తాజ్  మహల్ 

ఫ్రెండ్షిప్పే  తియ్యని  పుష్పం 
ఫ్రెండ్షిప్పే  గుండెలో  శ్వాసం 
ఫ్రెండ్షిప్పే  ఎప్పుడు  ఆనందం

ఏటికి  ఒకటో  రెండో  పండుగలేమో  వూరికి  వస్తాయి 
కానీ  చెలిమిలో  మాత్రం  రోజు  రోజు  సందడులుంటాయి 
హోలీ  రంగుల  లాగా  విడిగా  విడిగా  మనసులు  చేరాయి 
ఒకటై  కలిసే  సరికే  కనిపించాయి  హరివిల్లైపోయి

English

Friendshippe tiyyani pushpam
Friendshippe gundelo swasam
Friendshippe yeppudu anandam 

Friendshippe tiyyani pushpam
Friendshippe gundelo swasam
Friendshippe yeppudu anandam 

Yetiki okato rendo pandugalemo vooriki vastayi
Kaani chelimilo maatram roju roju sandhaduluntayi
Holi rangula laga vidiga vidiga manasulu cherayi
Okatai kalise sarike kanipinchayi harivillaipoyi

Friendshippe tiyyani pushpam
Friendshippe gundelo swasam
Friendshippe yeppudu anandam

Sneham anu nadhilona lothullo munigamu
Aa chote amma nanna premanu chusamu
Yennenno bandhalu aastulakai vacchenu
Maa sneham maatho vunde aapthulanicchenu

Bhadhalalona kantini tudiche chetulu mitrudivega
Sadhanalona saayam chese dhaivam snehitudega

Krishnudiki kovelundhi karnudiki ledenti
Chelimiki gudi kadithe andhulo tappenti

Andhari kantlo maadi oo pedhala ille
Premaku maatram yeppudu peddhala ille
Challani sneham needalo ee podharille
Tellaga merise chakkani taj mahal

Friendshippe tiyyani pushpam
Friendshippe gundelo swasam
Friendshippe yeppudu anandam

Yetiki okato rendo pandugalemo vooriki vastayi
Kaani chelimilo maatram roju roju sandhaduluntayi
Holi rangula laga vidiga vidiga manasulu cherayi
Okatai kalise sarike kanipinchayi harivillaipoyi

Community

Like, share, and discuss

to start a discussion.