Back to Lyrics
Nanna

Nanna

2011 · 3 songs

Telugu

వెన్నెలవే  వెన్నెలవే 
నీకోసం  వెండి  మబ్బు  వెతికినదే 
నీవు  ఆలా  నిదురిస్తే 
ఈ  కాలం  కన్నీరై  కరిగినదే 

మనసే  మనసే  నీదే  లే 
నువ్వు  లేకుంటే  అది  లేదే 

నీవే  నీవే 
నీవల్లే  హృదయం  ఏపుడో  విడిచావే 

నిన్నే  నేను  నిన్నే  నేను 
తలిచేదనే   
గాలిలోన  వాసనానిదే 
పిల్చెదనే 

వెన్నెలవే  వెన్నెలవే 
నీకోసం  వెండి  మబ్బు  వెతికినది 

ఏయ్  చోట  వునావే  
నా  కళ్ళు  వేచి  వేచి  అలసినవే 

ప్రేమ  ప్రేమ 
నీవల్లే  లే  చదివా  నేనే  వలపులనే 
రాత్రి  పగలు  ఎపుడైనా 
నీకై  నేను  వెతికానే 

ఆడ  ఈడ  ఎక్కడున్నా  వెతికేదనే 
అర్థం  లేదే  నువ్వే  లేని  బ్రతుకంటే 

నారే  నారే  నారే  నారే  నరేరేరే  రే 
నారే  నారే  నారే  నారే  నరేరేరే  రే

English

Vennelave Vennelave
Neekosam vendi mabbu vethikinade
Neevu ala niduristhe
Ee kaalam Kannirai kariginadhe

Manase Manase Needhe le
Nuvvu lekunte adhi ledhe

Neeve Neeve
Neevalle hrudayam Yepudo vidichaave

Ninne nenu Ninne nenu
Thalichadane
gaalilona Vaasananidhe
Pilchedane

Vennelave Vennelave
Neekosam vendi mabbu vethikinadi

Ey Chota vunnave
Na Kallu vechi Vechi Alasinave

Prema Prema
Nivalle le Chadiva Nene valapulane

Ratri pagalu Yepudaina
Neekai Nenu Vethikaane

Aada Eeda Yekkadunna Vethikedane
Artham ledhe nuvve leni Brathukante

Nare Nare nare nare narerare re
Nare Nare nare nare narerare re

Community

Like, share, and discuss

to start a discussion.