Back to Lyrics
Nanna

Nanna

2011 · 3 songs

Telugu

లాలిజో  హా  లాలిజో  నీ  తండ్రీ  లాలి  ఇదీ 
భూమిలా  ఒక  వింతగా  నీ  గొంతే  వింటుంది 

హోం  తండ్రైన  తల్లిగ  మారే  నీ  కావ్యం 
హోం  ఈ  చిలిపి  నవ్వుల  గమనం  సుధా  ప్రావ్యం 

ఇరువురి  రెండు  గుండెలేకమయ్యెను  సూటిగా 
కవచము  లేని  వాణ్ని  కానీ  కాచుట  తోడుగా 

ఒకే  ఒక  అశ్రువు  చాలూ  తోడై  కోరగా 

లాలిజో  హా  లాలిజో  నీ  తండ్రీ  లాలి  ఇదీ 
భూమిలా  ఒక  వింతగా  నీ  గొంతే  వింటుంది 

మన్నుకిలా  సొంతం  కావా  వర్షం  జల్లులే 
జల్లే  ఆగే  అయితే  ఏంటి  కొమ్మే  చల్లులే
 
ఎదిగి  ఎదిగి  పిల్లాడయ్యెనే  
పిళ్ళైనా  ఇవ్వాలె  తానే  అమ్మలే 

ఇది  చాలనందం  వేరెమిటె
 
ఇరువురి  రెండుగుండేలింకా  మౌనమై  సాగేనే 
ఒక  క్షణమైనా  చాలు  మాట  రింగునా  మొగెనె
 
ఒకే  ఒక  అశ్రువు  చాలూ  తోడై  కోరగా
 
లాలిజో  హా  లాలిజో  నీ  తండ్రీ  లాలి  ఇదీ 
భూమిలా  ఒక  వింతగా  నీ  గొంతే  వింటుంది 

కన్నాడుగా  బింబాన్నిలా  తన  గొంతులో 
విన్నాడుగా  బాణీలనే  తన  పాటలో 

అరెరే  దేవుడీదా  వరమయ్యెనే 
అప్పుడే  ఇంట్లో  నడ  యాడెనే
 
ప్రేమ  బీజమే  కరువాయెనే 

ఇదివరలోన  చూసి  ఎరుగను  దేవుడి  రూపమే 
తాను  కనుపాప  లోన  చూడగా  లోకం  వోడెనే
 
ఒకే  ఒక  అశ్రువు  చాలూ  తోడై  కోరగా 

లాలిజో  హా  లాలిజో  నీ  తండ్రీ  లాలి  ఇదీ 
భూమిలా  ఒక  వింతగా  నీ  గొంతే  వింటుంది

English

Laalijo haa laalijo nee tandree laali idee
Bhoomilaa oka vintagaa nee gonte vintundee

Ho tandraina talliga maare nee kaavyam
Ho ee chilipi navvula gamanam sudhaa praavyam

Iruvuri rendu gundelekamayyenu sootigaa
Kavachamu leni vaanni kaani kaachuta todugaa

Oke oka ashruvu chaaloo todai koragaa
Laalijo haa laalijo nee tandree laali idee

Bhoomilaa oka vintagaa nee gonte vintundee

Mannukilaa sontam kaavaa varsham jallule
Jalle aage ayite enti komme challule

Edigee edigee pillaadayyene
Pillaina ivvaale tane ammale

Idi chaalanandam veremite

Iruvuri rendugundelinka mounamai saagene
Oka kshanamaina chaalu maata ringuna mogene

Oke oka ashruvu chaaloo todai koragaa

Laalijo haa laalijo nee tandree laali idee
Bhoomilaa oka vintagaa nee gonte vintundee

Kannaadugaa bimbannilaa tana gontulo
Vinnadugaa baaneelane tana paatalo

Arere devudeeda varamayyene
Appude intlo nada yaadene

Prema beejame karuvaayene

Idivaralona choosi eruganu devudi roopame
Tanu kanupaapa lona choodaga lokam vodene

Oke oka ashruvu chaaloo todai koragaa

Laalijo haa laalijo nee tandree laali idee
Bhoomilaa oka vintagaa nee gonte vintundee

Community

Like, share, and discuss

to start a discussion.