Back to Lyrics
Nanna

Nanna

2011 · 3 songs

Telugu

వెలిగినదొక  వానవిల్  నిన్ను  తలవంచి  చూసేనె
ఎదలోపల  వానలే  ఇలా  గుచ్చేసరం  
నువ్వు  నన్ను  చూడగా  నన్చూడగా  ఏమైనదో  ప్రేమ 
నువ్వు  నన్ను  తాకగా  నన్తాకగా  ఏమవుతదో  ఇలా 

తోలి  తోలి గా  వయసదిరే
కొన్నళ్ళు  వుసురాదులే  నిన్నే  స్మరించినానులె
కళా  నిజం  ఇదా 

వెలిగినదొక  వానవిల్  నిన్ను  తలవంచి  చూసేనె
ఎదలోపల  వానలే  ఇలా  గుచ్చేసరం  
 
నీ  వస్తే  నా  జన్మలో  పూ  పూసే  నా  చూపులో
నేడలా  నీ  ఆగతమ్  నా  గ్యానపకం  అయింది  ఇలా    
వేచివుంది  పున్నాగలాంటి  కన్నె  కదా 

ఎవడు  ఎవడు  ఓ  మాయడు  నాన్నపడు  ఇన్తే
ఎవ్వడు  ఎవ్వడు  నన్నెందుకు  లాగేస్థడు  అంతేయ్ 
ఇది  తెలుసా  ఒక  విధము 

మట్టేధో  చల్లినాడుగా  మోతంగా  మార్చినాడుగా 
మరో  జగం  ఇది 

వెలిగినదొక  వానవిల్లు  నిన్ను  తలవంచి  చూసేనెయ్ 
యదలోపల  వానలే  ఇలా  గుచ్చేసరం  
 
నీ  ముందుండి  సాగితేయ్  ఎవర్  వెనుకుండి  తోసేనూ 
మౌనమై  నేన్నుండగా  గానమై  ఏవరుగేనూ

నేనున్నా  క్షణములో  గాలి  ఈలేసేం 
అంతేయ్  ఓ  తొందరే  నా  వూహాలై  చిందేసేనే   అంటూ  
వింతల్లే  ఎందుకో  నా  ఆశలే  ఆళ్ళేసేనే  ఎంతో  

మెల్ల  మెల్లగా  సగమవన 
వర్ణాలు  నన్ను  ముంచెనో  వందేళ్ల  వైనం  చూపెనో 
నిరంతరం  ఇలా

English

Veliginadoka vaanavillu ninnu talavanchi chuseney
Yadalopala vaanale ela gucchesaram
Nuvu nannu chudaga nannchudaga amienado prema
Nuvu nannu taakaga nanntaakaga amavutado ela

Toil toil gaa vayasadirey
Konallu vusuraduley ninne smarinchinanuley 
Kala nijam edha

Veliginadoka vaanavillu ninnu talavanchi chuseney
Yadalopala vaanale ela gucchesaram
 
Nee vastey naa janmaloo poo puusey naa chupuloo
Needela ney aagatham naa gyanapakam iendilaa
Vechundhi punnagalanti kanney kadaa

Evvadu avvadu oo mayalo nannapadu enthey
Evvadu avvadu nannenduko laagestadu anthey
Edhi telusaaa oka vidhamu

Mattedo challinaaduga  motamga marchinaadugaa
Maroo jagam edhi

Veliginadoka vaanavillu ninnu talavanchi chuseney
Yadalopala vaanale ela gucchesaram 
 
Nee mundundi saagitey avaar venukundi thosenoo
Mounamie nennundagaa gaanamie avaruugenoo

Nenunna kshanamullo gaali eelesenooo
Anthey oo tondarey naa vuuhalie chindeseney antooo
Vintalle anduko naa aashale aalleseney anthoo

Mella mellagaaa sagamavanaaaaa
Varnaalu nannu munchenoo vandella vyanam chupenooo
Neram taram elaa

Community

Like, share, and discuss

to start a discussion.