Back to Lyrics
Naaga

Naaga

2003 · 4 songs

Telugu

ఒక  కొంటె  పిల్లనే  చూసా
సెంటి  మీటర్  నవ్వమని  అడిగా 
తను  నవ్వే  నవ్వితే
వంద  మంది  సచ్చిపోయారే
అయయో  అయయో  అయయో

ఒక  కొంటె  పిల్లనే  చూసా
సెంటి  మీటర్  నవ్వమని  అడిగా 
తను  నవ్వే  నవ్వితే
వంద  మంది  సచ్చిపోయారే
అయయో  అయయో  అయయో

బాపు  బాపు  బాపూ  బాపు 

ఒక  కుర్రవాడినే  చూసా
నా  వంక  చూడమని  అడిగా 
తను  చూసే  చూపుకి
పచ్చగడ్డి  భగ్గుమన్నదే
హయయో  హయయో  హయయో 

బాపు  బాపు  బాపు  బాపు 

హయ్యయ్యో  హయ్యయ్యో
హయ్యయ్యో  హయ్యయ్యో 

కన్నవారినే  మరచి
నిన్ను  మనసులో  తలచా 
పరీక్షలు  వ్రాసే  బదులు 
ప్రేమలేఖ  రాసా 

స్నానపు  గదిలో  చిందు
తలచి  మదిలోనే  మురిసే 
వలువలు  విడిచి  వచ్చి
సబ్బు  నురగనే  తొడిగా 

ఒక  దోమ  కుట్టినా  ఓర్వనులే
అది  మెత్తని  నా  ఒంటి  నైజం 
నను  తేలు  కుట్టినా  జంకనులే
అది  ఏ  మాయో  నాలో  బింకం 

బాపు  బాపు  బాపు 

మెళకువలోన  కలలను  కన్నా
నిద్దురలోన  నిజమును  కన్నా 
ఇది  నీకు  కలుగునే  చెప్పవే  భామా 

అయయో  అయయో  అయయో

అరె  ఏమైందో  తెలియదులే
అది  నువ్వైనా  ఎరగదులే 
ఒక  మాటైనా  పెగలదులే
ఇది  తీపి  చేదు  కధలే 

అయ్యయ్యయ్యో  అయ్యయ్యో
అయ్యయ్యయ్యో  అయ్యయ్యో 

అయ్యయ్యయ్యో  హయ్యయ్

జామురాత్రి  జాబిల్లి
జగడమాడే  నను  గిల్లి 
నీ  తోడు  కోరితే  గాని
నిప్పు  కణములే  జల్లే 

శ్రావణ  మాసపు  జల్లు
గుండెలోన  గుచ్చే  ముళ్ళు 
ఎంగిలి  మింగే  వేళా
గొంతులోన  గోల 

పర  స్త్రీలను  చూస్తే  పడదాయే
నా  నీడకు  నాకు  గొడవాయే 
మగవారిని  చూస్తే  విసుగాయే
నా  రేయికి  వెలుతురు  బరువాయే 
బాపు  బాపు  బాపు  బాపు 

పిడుగే  పడినా  వినబడలేదు
మదిలో  అలజడి  నిద్రపోలేదు 
ఇది  నీకు  తప్పదు  ఒప్పుకో  మామా 

అయయ్యో  అయయ్యో  అయయ్యో

ఒక  కొంటె  పిల్లనే  చూసా
సెంటి  మీటర్  నవ్వమని  అడిగా 
తను  నవ్వే  నవ్వితే
వంద  మంది  సచ్చిపోయారే

తను  చూసే  చూపుకి
పచ్చగడ్డి  భగ్గుమన్నదే

తను  నవ్వే  నవ్వితే
వంద  మంది  సచ్చిపోయారే

English

Oka konte pillane choosaa
Centi meter navvamani adigaa
Tanu navve navvite
Vanda mandi sachhipoyaare
Ayayo ayayo ayayo

Oka konte pillane choosaa
Centi meter navvamani adigaa
Tanu navve navvite
Vanda mandi sachhipoyaare
Ayayo ayayo ayayo

Baapu baapu baapuu baapu

Oka kurravaadine choosaa
Na vanka chudamani adiga
Tanu choose choopuki
Pachhigaddi bhaggumannade
Hayayo hayayo hayayo

Baapu baapu baapuu baapu

Hayyayyo hayyayyo
Hayyayyo hayyayyo

Kannavaarine marachi
Ninnu manasulo talachaa
Parikshalu vraase badulu
Premalekha raasaa

Snaanapu gadilo chindu
Talachi madilone murisaa
Valuvalu vidichi vachhi
Sabbu nuragane todigaa

Oka doma kuttinaa orvanule
Adi mettani naa onti naijam
Nanu thelu kuttinaa jankanule
Adi ea mayo nalo binkam

Baapu baapu baapu baapu

Melakuvalona kalalanu kannaa
Nidduralona nijamunu kannaa
Idi neeku kalugune cheppave bhaamaa

Ayayo ayayo ayayo

Are emaindo teliyadule
Adi nuvvainaa eragadule
Oka maatainaa pelagadule
Idi teepi chedu kadhale

Ayyayyayyo ayyayyo
Ayyayyayyo ayyayyo

Ayyayyayyo hayyay

Jaamuraatri jabilli
Jagadamaade nanu gilli
Nee todu korite gaani
Nippu kanamule jalle

Sraavana maasapu jallu
Gundelona guchhe mullu
Engili minge vela
Gontulona gola

Para streelanu chooste padadhaaye
Na needaku naku godavaaye
Magavaarini chooste visugaaye
Naa reyiki veluturu baruvaaye

Baapu baapu baapu baapu

Piduge padinaa vinabadaledu
Madilo alajadi nidrapoledu
Idi neeku tappadu oppuko maamaa

ayayo ayayo ayayo

Oka konte pillane choosaa
Centi meter navvamani adigaa
Tanu navve navvite
Vanda mandi sachhipoyaare

Tanu choose choopuki
Pachhigaddi bhaggumannade

Tanu navve navvite
Vanda mandi sachhipoyaare

Community

Like, share, and discuss

to start a discussion.