Back to Lyrics
Naaga

Naaga

2003 · 4 songs

Telugu

ఇంత  చిన్న  ముద్దులోన
ఇష్టమున్నదా
లేక  ఇంగిలీసు  ముద్దులోన
కష్టమున్నదా 

ఇంచ్  ఇంచ్  ముద్దు  పెట్ట
ఇష్టమున్నదా
లేక  ఎంచి  ఇంచి  ముద్దు  పెట్ట
కష్టమున్నదా 

కళ్ళల్లో   కత్తి   యుద్ధం 
చేతుల్లో  కర్ర  యుద్ధం
బుగ్గల్లో  ముద్దు  యుద్ధం
సయ్యా   సయ్యా 

మొత్తంగా  తీపి  యుద్ధం
మెత్తంగా  ముష్టీ  యుద్ధం 
గుత్తంగా  హత్తుకుందాం
సయ్యా  సయ్య 

అరె  నే  నీ  నీ  నీ  నీవంటే  ఇష్టం 
అరె  నే  నీ  నీ  నీ  నీతోనే  కష్టం 

ఇంత  చిన్న  ముద్దులోన 
ఇష్టమున్నదా
లేక  ఇంగిలీసు  ముద్దులోన 
కష్టమున్నదా 

ఇంచ్  ఇంచ్  ముద్దు  పెట్ట
ఇష్టమున్నదా
లేక  ఎంచి  ఇంచి  ముద్దు  పెట్ట
కష్టమున్నదా 

పూవంటి  నుని  మెత్తనీ  నీ  వంటి
ఒంపుసొంపులు  నావంటా 
చక్కంటి  చురుకైనా  నీ  కంటి
కొంటె  చూపులు  నావంటా  

అయ్యయ్యో  వెన్నెల  రేయీ
వేసవిగా  మారినదోయ్  
ఆ  వేడీ  ఎదలో  చేరి
మోహాలే  రేపినదోయ్ 

వెయ్  వెయ్  వెయ్  వెయ్
నా  మీద  చేయి  వెయ్ 
చెయ్  చెయ్  చెయ్  చెయ్ 
నా  వయసు  దోచేయ్ 

ఇంత  చిన్న  ముద్దులోన 
ఇష్టమున్నదా
లేక  ఇంగిలీసు  ముద్దులోన
కష్టమున్నదా 

నడుము  ఒంపులనే  చూస్తుంటే
మనసు  జివ్వున  లాగెనులే 
చేతి  వొడుపులలో  నా  మేను
పులకరించి  పోయెనులే 

మచిలీపట్నం  మల్లెల  పడవ
ఆశగ  నన్నే  చూసింది  
ఎటూరూ  ఏనుగు  దంతం
మెల్లగ  నన్నే  తాకింది 

ఏయ్  సల్సా  సల్సా
కలిపేయ్  వరసా 
ఏయ్  గుల్సా  గుల్సా
చేసేయ్  జల్సా 

ఇంత  చిన్న  ముద్దులోన
ఇష్టమున్నదా
లేక  ఇంగిలీసు  ముద్దులో
కష్టమున్నదా 

ఇంచ్  ఇంచ్  ముద్దు  పెట్ట
ఇష్ట మున్నదా
లేక  ఎంచి  ఇంచి  ముద్దు  పెట్ట
కష్టమున్నదా 

కళ్ళల్లో   కత్తి   యుద్ధం
చేతుల్లో  కర్ర  యుద్ధం
బుగ్గల్లో  ముద్దు  యుద్ధం
సయ్యా   సయ్యా 

మొత్తంగ  తీపి  యుద్ధం
మెత్తంగ  ముష్టీ  యుద్ధం 
గుత్తంగ  హత్తుకుందాం
సయ్యా  సయ్య 

అరె  నేనీ  నీ  నీ  నీవంటే  ఇష్టం 
అరె  నేనీ  నీ  నీ  నీతోనే  కష్టం

English

Enta chinna muddulona
Ishtamunnadaa
Leka engleeshu muddulona
Kashtamunnadaa

Inch inch muddu petta
Ishtamunnadaa 
Leka enchi inchi muddu petta
Kashtamunnadaa

Kallallo katthi yudham
Chethullo karra yudham
Buggallo muddhu yudham
Saiyyaa saiyyaa

Mothanga teepi yudham
Methanga mushti yudham
Guthanga hathukundaam
Saiyyaa saiyya

Are nee nee nee nee
Neevante ishtam
Are nee nee nee nee
Neetone kashtam

Enta chinna muddulona
Ishtamunnadaa
Leka engleeshu muddulona
Kashtamunnadaa

Inch inch muddu petta
Ishtamunnadaa
Leka enchi inchi muddu petta
Kashtamunnadaa

Puvanti nuni methanee nee vanti
Ompusompulu naavantaa
Chakkanti churukaina nee kanti
Konte chupulu naavantaa

Ayyayyo vennela reyi
Vesavigaa maarinadoy
Aa vedi edalo cheri
Mohaale repinadoy

Vey vey vey vey
Na mida cheyi vey
Chey chey chey chey
Na vayasu dochey

Enta chinna muddulona
Ishtamunnadaa
Leka engleeshu muddulona
Kashtamunnadaa

Nadumu vompulane chustunte
Manasu jivvuna laagenule
Chethi vadupulalo na menu
Pulakarinchi poyenule

Machilipatnam mallela padava
Aashagaa nanne chusindi
Eturu enugu dantham mellagaa
Nane taakindi

Ey salsaa salsaa
Kalipey varasaa
Ey gulsaa gulsaa
Chesey jalsaa

Enta chinna muddulona
Ishtamunnadaa
Leka engleeshu muddulona
Kashtamunnadaa

Inch inch muddu petta
Ishtamunnadaa
Leka enchi inchi muddu petta
Kashtamunnadaa

Kalallo kathi yudham
Chetullo karra yudham
Buggallo muddhu yudham
Saiyyaa saiyyaa

Mothanga teepi yudham
Methanga mushti yudham
Guthanga hathukundam
Saiyyaa saiyya

Are nee nee nee nee
Neevante ishtam
Are nee nee nee nee
Neethone kashtam

Community

Like, share, and discuss

to start a discussion.