Back to Lyrics
Naaga

Naaga

2003 · 4 songs

Singer
Lyricist

Telugu

మేఘం  కరిగెను  
తకచికు  తకచిన
మెరుపే  మెరిసెను 
తకచికు  తకచిన
చినుకులు  చిందెను 
తకచికు  తకచిన
హృదయం  పొంగెను 

మేఘం  కరిగెను
మెరుపే  మెరిసెను
చినుకులు  చిందెనులే 
నా  మనసుకి  నచ్చిన
ప్రియుడే  నన్నూ
రమ్మని  పిలిచెనులే 

మేఘం  కరిగెను  
తకచికు  తకచిన
మెరుపే  మెరిసెను 
తకచికు  తకచిన
చినుకులు  చిందెను 
తకచికు  తకచిన
హృదయం  పొంగెను
తకచికు  తకచిన

చిన్ననాటి  చిన్నది
మనసివ్వమన్నది
కాదని  అన్నచో
నిను  వదలనన్నది 

చెలియా  నీ  గోల
నా  ఎదలో  పూమాల 

మేఘం  కరిగెను  
తకచికు  తకచిన
మెరుపే  మెరిసెను 
తకచికు  తకచిన

మావయ్య  రా  రా  రా
నా  తోడు  రా  రా  రా
నా  తనూవూ  నీకే  సొంతమురా
ఒళ్ళంతా  ముద్దులాడి  పోరా

వయ్యారి  రా  రా  రా
ఊరించ  రా  రా  రా
ఈ  ఆస  బాసలు  వింటా  రా
ఈ  మురిపెం  తీర్చి  పంపుతా  రా 

తుమ్మెదల  రెక్కలు  దాల్చి
విహరించ  రావయ్యా 
కమ్మంగా  తేనెలు  బ్రోలి
పులకించి  పోవయ్యా 

వలపుల  బంధం
వయసుకు  అందం
మల్లి  మల్లి  వల్లిస్తా  

ఇరవయి  రెండు
ప్రాయంలోనే
తార  కట్టేస్తా  హొయ్ 

చిన్ననాటి  చిన్నది
మనసివ్వమన్నది
కాదని  అన్నచో 
నిను  వదలనన్నది 

చెలియా  నీ  గోల
నా  ఎదలో  పూమాల 

మన్మధ  రా  రా  రా  
మత్తుగా  రా  రా  రా
మనసులో  బాణం  వేసేయిరా
మల్లెల  జల్లు  చల్లి  పోరా 

వెన్నెల  రా  రా  రా
వెల్లువై  రా  రా  రా
నీ  అందం  ఆరాధిస్తారా
ఆనందం  అంచు  చూపుతారా 

అందాన్ని  ఆనందాన్ని
పంచేది  తనువయ్యా 
బంధాన్ని  అనుబంధాన్ని
పెంచేది  మనసయ్య 

తనువున  తాపం
మనసున  మోహం 
ప్రేమగ  తీర్చేస్తా
ఎన్నటికైనా  ఎప్పటికైనా
నీ  వరుడే  నేనవుతా  హొయ్ 

చిన్ననాటి  చిన్నది
మనసివ్వమన్నది
కాదని  అన్నచో
నిను  వదలనన్నది 

చెలియా  నీ  గోల
నా  ఎదలో  పూమాల 

మేఘం  కరిగెను  
తకచికు  తకచిన
మెరుపే  మెరిసెను 
తకచికు  తకచిన
చినుకులు  చిందెను 
తకచికు  తకచిన
హృదయం  పొంగెను 

మేఘం  కరిగెను
మెరుపే  మెరిసెను
చినుకులు  చిందెనులే
నా  మనసుకి  నచ్చిన
ప్రియుడే  నన్నూ
రమ్మని  పిలిచెనులే

English

Megham karigenu
Takachiku takachina
Merupe merisenu
Takachiku takachina
Chinukulu chindenu
Takachiku takachina
Hrudayam pongenu

Megham karigenu
Merupe merisenu
Chinukulu chindenule
Na manasuku nachina
Priyude nannu
Rammani pilichenule

Megham karigenu
Takachiku takachina
Merupe merisenu
Takachiku takachina
Chinukulu chindenu
Takachiku takachina
Hrudayam pongenu
Takachiku takachina

Chinnanati chinnadi
Manasivvamannadi
Kadani annacho
Ninu vadalanannadi

Cheliya ni gola
Na edalo poomala

Megham karigenu
Takachiku takachina
Merupe merisenu
Takachiku takachina

Mavayya ra ra ra
Na todu ra ra ra
Na tanuvu nike sontamura
Ollanta mudduladi pora

Vayyari ra ra ra
Oorincha ra ra ra
Nee asa basalu vinta ra
Nee muripem teerchi pamputa ra

Tummedala rekkalu dalchi
Viharincha ravayya
Kammanga tenelu broli
Pulakinchi povayya

Valapula bandham
Vayasuku andam
Malli malli vallista
Iravayi rendu
Prayamtone
Tara kattesta hoy

Chinnanati chinnadi
Manasivvamannadi
Kadani annacho
Ninu vadalanannadi

Cheliya ni gola
Na edalo poomala

Manmadha ra ra ra
Matthuga ra ra ra
Manasulo banam veseyira
Mallela jallu challi pora

Vennela ra ra ra
Velluvai ra ra ra
Nee andam aradhistara
Anandam anchu chuputara

Andanni anandanni
Panchedi tanuvayya
Bandhanni anubandhanni
Penchedi manasayya

Tanuvuna papam
Manasuna moham
Premaga tirchesta
Ennatikaina eppatikaina
Ni varude nenavta hoy

Chinnanati chinnadi
Manasivvamannadi
Kadani annacho
Ninu vadalanannadi

Cheliya ni gola
Na edalo poomala

Megham karigenu
Takachiku takachina
Merupe merisenu
Takachiku takachina
Chinukulu chindenu
Takachiku takachina
Hrudayam pongenu

Megham karigenu
Merupe merisenu
Chinukulu chindenule
Na manasuku nachina
Priyude nannu
Rammani pilichenule

Community

Like, share, and discuss

to start a discussion.