Back to Lyrics
Murari

Murari

2001 · 7 songs

Telugu

డుం  డుం  డుం  నటరాజు  ఆడాలి  పంబరేగాలిరా
జెండాపై  కపిరాజు  ఎగరాలి  నేల  జాబిల్లిగా
గుండెల్లో  గురి  వుంటే  ఎదగాలి  తారలే  కళ్ళుగా
నీ  మాటే  నీ  బాటై  సాగాలి  సూటి  సూరిడుగా
బమాట  నుంచి  భామాట  దాక  నాదేనురా  పై  ఆట
ఆడితప్పనే  మాట  అయ్యచూపిన  బాట
నమ్మినోళ్ళకిస్తా  నా  ప్రాణం
డుం  డుం  డుం  నటరాజు  ఆడాలి  పంబరేగాలిరా
జెండాపై  కపిరాజు  ఎగరాలి  నేల  జాబిల్లిగా  హ  హ  హ

అల్లూరి  దెబ్బ  తెల్లోడి  అబ్బ  తొడగొట్టి  చూపించరా
అల్లూరి  దెబ్బ  తెల్లోడి  అబ్బ  తొడగొట్టి  చూపించరా
బ్రహ్మన్న  పుత్ర  హేయ్  బాలచంద్ర  చెయ్యెత్తి  జైకొట్టరా
పొగరున్న  కొండ  వెలుగున్న  మంట  తెలుగోడివనిపించరా
వేసంగిలోన  పూసేటి  మల్లి  నీ  మనసు  కావాలిరా
అరె  వెలిగించర  లోనిదీపం  అహ  తొలగించరా  బుద్ధి  లోపం
ఓహో  ఆత్మేరా  నీ  జన్మ  తార  సాటి  మనిషేరా  నీ  పరమాత్మ
డుం  డుం  డుం  నటరాజు  ఆడాలి  పంబరేగాలిరా
జెండాపై  కపిరాజు  ఎగరాలి  నేల  జాబిల్లిగా

చూపుంటె  కంట్లో  వూపుంటే  ఒంట్లో  నీకేంటి  ఎదురంటా
చూపుంటె  కంట్లో  వూపుంటే  ఒంట్లో  నీకేంటి  ఎదురంటా
నీవు  నీకు  తెలిసేల  నిన్ను  నీవు  గెలిచేల
మార్చాలిరా  మన  గీత
చిగురంత  వలపో  చిలకమ్మ  పిలుపో
గుణపాఠం  వుండాలిరా
పెదవుల్లో  చలి  ఈల  పెనవేస్తె  చెలి  గోల
చెలగాటం  ఆడాలిరా
అహ  మారిందిరా  పాతకాలం  నిండు  మనసొక్కటే  నీకు  మార్గం

డుం  డుం  డుం  నటరాజు  ఆడాలి  పంబరేగాలిరా
జెండాపై  కపిరాజు  ఎగరాలి  నేల  జాబిల్లిగా
బమాట  నుంచి  భామాట  దాక  నాదేనురా  పై  ఆట
ఆడితప్పనే  మాట  అయ్యచూపిన  బాట
నమ్మినోళ్ళకిస్తా  నా  ప్రాణం
డుం  డుం  డుం  నటరాజు  ఆడాలి  పంబరేగాలిరా
జెండాపై  కపిరాజు  ఎగరాలి  నేల  జాబిల్లిగా  హ  హ  హ
డుం  డుం  డుం  నటరాజు  ఆడాలి  పంబరేగాలిరా
జెండాపై  కపిరాజు  ఎగరాలి  నేల  జాబిల్లిగా  హ  హ  హ

English

Dum dum dum nataraju aadali pambaregaliraa
Jandapai kapiraju egarali nela jabilliga
Gundello guri vunte edagali taarale kalluga
Nee maate nee baatai sagali sooti sooriduga
Bamata nunchi bhamata dhaka naadhenura pi aata
Adithappane maata ayyachupina baata
Namminollakistha na pranam
Dum dum dum nataraju aadali pambaregaliraa
Jandapai kapiraju egarali nela jabilliga

Alluri debba thellodi abba thodagotti chupinchara
Brahmanna putra hey balachandra cheyyetthi jaikottara
Pogarunna konda velugunna manta telugodivanipinchara
Vesangilona pooseti malli nee manasu kaavaaliraa
Are Veliginchara lonideepam aha tholaginchara buddhilopam
Oho Aatmera nee janma taara saati manishera nee paramaatma
Dum dum dum nataraju aadali pambaregaliraa
Jandapai kapiraju egarali nela jabilliga

Chupunte kantlo oopunte ontlo neekenti eduranta
Chupunte kantlo oopunte ontlo neekenti eduranta
Neevu neeku telisela ninnu neevu gelichela
Maarachaalira mana geetha
Chigurantha valapo chilakamma pilupo
Gunapaatam vundaalira
Pedavullo chali eela penavesthe cheli gola
Chelagaatam aadalira
Aha Marindira paathakalam
Nindu manasokkate neeku maargam

Dum dum dum nataraju aadali pambaregaliraa
Jandapai kapiraju egarali nela jabilliga
Bamata nunchi bhamata dhaka naadhenura pi aata
Adithappane maata ayyachupina baata
Namminollakistha na pranam
Dum dum dum nataraju aadali pambaregaliraa
Jandapai kapiraju egarali nela jabilliga ha ha ha
Dum dum dum nataraju aadali pambaregaliraa
Jandapai kapiraju egarali nela jabilliga ha ha ha

Community

Like, share, and discuss

to start a discussion.