Back to Lyrics
Murari

Murari

2001 · 7 songs

Telugu

చెప్పమ్మ  చెప్పమ్మ  చెప్పమ్మ  చెప్పేసెయ్  అంటోంది  ఓ  ఆరాటం
తప్పమ్మ  తప్పమ్మ  తప్పమ్మ  తప్పమ్మ  ఆగమ్మ  అంటోంది  ఓ  మోమాటం
నువ్వంటె  మరీ  అదేదో  ఇది  అనేద్దామనే  ఉన్నది
ఫలాన  అని  తెలీదే  మరి  ఎలా  నీకు  చెప్పాలని
చెప్పమ్మ  చెప్పమ్మ  చెప్పమ్మ  చెప్పమ్మ  చెప్పేసెయ్  అంటోంది  ఓ  ఆరాటం
తప్పమ్మ  తప్పమ్మ  తప్పమ్మ  తప్పమ్మ  ఆగమ్మ  అంటోంది  ఓ  మోమాటం

వెంట  తరుముతున్నవేంటి  ఎంత  తప్పుకున్నా
కంటికెదురు  పడతావేంటి  ఎటు  చూసిన
చెంప  గిల్లి  పొతావేంటి  గాలి  వేలితోన
అంత  గొడవపెడతావేంటి  నిద్దరోతు  ఉన్న
అసలు  నీకు  ఆ  చొరవే  ఏంటి  తెలియకడుగుతున్న
ఒంటిగ  ఉందనీవెంటి  ఒక్క  నిముషమైన
ఇదేం  అల్లరి  భరించేదేల  అంటూ  నిన్నేల  కసరనూ
నువ్వేంచేసినా  బాగుంటుందనే  నిజం  నీకెలా  చెప్పనూ

చెప్పమ్మ  చెప్పమ్మ  చెప్పమ్మ  చెప్పమ్మ  చెప్పేసెయ్  అంటోంది  ఓ  ఆరాటం
తప్పమ్మ  తప్పమ్మ  తప్పమ్మ  తప్పమ్మ  ఆగమ్మ  అంటోంది  ఓ  మోమాటం

నువ్వు  నవ్వుతుంటే  ఎంత  చూడముచ్చటైన
ఏడిపించబుద్దౌతుంది  ఎట్టాగైన
ముద్దుగానే  ఉంటావేమో  మూతి  ముడుచుకున్నా
కాస్త  కస్సుమనవే  ఎంత  కవ్వించినా
నిన్ను  రెచ్చగొడుతూ  నేనే  ఓడిపొతు  ఉన్న
లేనిపొనీ  ఉక్రోషం  తో  ఉడుకెత్తనా
ఇదేం  చూడక  మహా  పోజుగ  ఎటో  నువ్వు  చూస్తూ  ఉన్న
అదేంటో  మరి  ఆ  పొగరే  నచ్చి  పడిచస్తున్నా  అయ్యో  రామా

చెప్పమ్మ  చెప్పమ్మ  చెప్పమ్మ  చెప్పమ్మ  చెప్పేసెయ్  అంటోంది  ఓ  ఆరాటం
తప్పమ్మ  తప్పమ్మ  తప్పమ్మ  తప్పమ్మ  ఆగమ్మ  అంటోంది  ఓ  మోమాటం
నువ్వంటె  మరీ  అదేదో  ఇది  అనేద్దామనే  ఉన్నది
ఫలాన  అని  తెలీదే  మరి  ఎలా  నీకు  చెప్పాలని
చెప్పమ్మ  చెప్పమ్మ  చెప్పమ్మ  I Love You చెప్పేసెయ్  అంటోంది  ఓ  ఆరాటం
I Love You I Love You
I Love You I Love You
I Love You I Love You

English

Cheppamma cheppamma cheppamma cheppamma
Cheppesey antondi o aaratam 
Tappamma tappamma tappamma tappamma
Aagamma antodi o mumaatam 
Nuvvante mari adedo idi aneddamane unnadi 
Palaana ani telede mari ela neeku cheppalani 
Cheppamma cheppamma cheppamma cheppamma
Cheppesey antondi o aaratam 
Tappamma tappamma tappamma tappamma
Aagamma antodi o mumaatam 

Enta tharumuthunnaventi entha tappukunna 
Kantikeduru padathaventi etu chusina 
Chempa gilli pothaventi gaali velithona 
Antha godava pedathaventi niddarothunna 
Asalu neeku aa chorave enti teliyakaduguthunna 
Vonti ga unda neeventi okka nimishamaina 
Idem allari barinchedela antu ninnela kasarnu 
Nuvvem chesina baguntundani nijam neekela cheppanu 

Cheppamma cheppamma cheppamma cheppamma
Cheppesey antondi o aaratam 
Tappamma tappamma tappamma tappamma
Aagamma antodi o mumaatam 
   
Nuvvu navvuthunte ento chudamuchataina 
Edipincha buddavthundi ettagaina 
Muddugaane untavemo moothimuduchukunna 
Kastha kassumanave entha kavvinchina 
Ninnu rechgoduthu nene odipothu unna 
Leni poni ukrosham tho uduketthana 
Idem chudaka maha posuga eto nuvvu chusthunna 
Adento mari aa pogare nachi padi chasthunna ayyo raama 
   
Cheppamma cheppamma cheppamma cheppamma
Cheppesey antondi o aaratam 
Tappamma tappamma tappamma tappamma
Aagamma antodi o mumaatam 
Nuvvante mari adedo idi aneddamane unnadi 
Palaana ani telede mari ela neeku cheppalani  
Cheppamma cheppamma cheppamma
I Love You cheppesey antondi o aaratam 
I Love You I Love You
I Love You I Love You
I Love You I Love You

Community

Like, share, and discuss

to start a discussion.