Back to Lyrics
Murari

Murari

2001 · 7 songs

Telugu

భామ  భామ  బంగారు  బాగున్నావే  అమ్మడు
భామ  భామ  బంగారు  బాగున్నావే  అమ్మడు
బావ  బావ  పన్నీరు  అయిపోతావా  అల్లుడు
ముద్దు  కావాలి  హత్తుకోవాలి
సిగ్గుపోవాలి  అగ్గి  రేగాలి  ఏంచేస్తావో  చెయ్యి
భామ  భామ  బంగారు  బాగున్నావే  అమ్మడు
బావ  బావ  పన్నీరు  అయిపోతావా  అల్లుడు

ఎంచక్కా  నీ  నడుమెక్కే  ఆ  కడవై  వుంటా  సరదాగ
వాటంగా  చెయ్  వేస్తుంటే  అది  వడ్డాణం  అనుకుంటాగా
ముచ్చటగా  మెడలో  గొలుసై  ఎద  సంగతులన్నీ  వింటాగా
గుట్టంతా  చూస్తానంటూ  గుబులెట్టేస్తావా  సారంగా
యమకారంగ  మమకారంగ  నిను  చుట్టేస్తా  అధికారంగా
గారంగా  సింగారంగా  ఒదిగుంటా  ఒళ్ళో  వెచ్చంగా

అబ్బోసి  సొగసొగ్గేసి  మహచెలరేగావే  లగిలేసి
నిను  చూసి  తెగ  సిగ్గేసి  తలవంచేసా  మనసిచ్చేసి
చుట్టేసి  పొగ  పెట్టేసి  నను  లాగేసావె  ముగ్గేసి
ఒట్టేసి  జత  కట్టేసి  వగలిస్తానయ్యా  వలిచేసి
ఓసోసి  మహముద్దేసి  మతి  చెడగొట్టావే  రాకాసి
ఏదోచేసి  మగమందేసి  నను  కాపాడయ్య  దయచేసి

భామ  భామ  బంగారు  బాగున్నావే  అమ్మడు
భామ  భామ  బంగారు  బాగున్నావే  అమ్మడు
బావ  బావ  పన్నీరు  అయిపోతావా  అల్లుడు
ముద్దు  కావాలి  హత్తుకోవాలి
సిగ్గుపోవాలి  అగ్గి  రేగాలి  ఏంచేస్తావో  చెయ్యి
భామ  భామ  దా  దా  అమ్మడూ
భామ  భామ  బంగారు  బాగున్నావే  అమ్మడు
బావ  బావ  పన్నీరు  అయిపోతావా  అల్లుడు
భామ  భామ
బావ  బావ

English

Bhama bhama bangaru bagunnave ammadu
Bhama bhama bangaru bagunnave ammadu
Bava bava panneru aipotaava alludu
Muddu kavali hatthukovali
Siggupovali aggi regali emchestavo cheyyi
Bhama bhama bangaru bagunnave ammadu
Bava bava panneru aipotaava alludu
 
Enchakka ne nadumekke a kadavai vunta saradaga
Vatamga cheyvesthunte adi vaddanam anukuntaga
Mucchataga medalo golusai eda sangatulanni vintaga
Guttantha chusthanantu gubulettestaava saranga
Yamakaranga mamakaranga ninu cuttestha adhikaranga
Garanga singaramga odhigunta ollo vecchanga

Abbosi sogasoggesi mahachelaregave lagilesi
Ninu chusi tega siggesi talavanchesa manasicchesi
Chuttesi poga pettesi nanu lagasave muggesi
Vottesi jathakattesi vagalisthanayya valichesi
Ososi mahamuddesi matichedagottave rakasi
Dochesi magamandesi nanu kapadayya dayachesi

Bhama bhama bangaru bagunnave ammadu
Bhama bhama bangaru bagunnave ammadu
Bava bava panneru aipotaava alludu
Muddu kavali hatthukovali
Siggupovali aggi regali emchestavo cheyyi
Bhama bhama daa daa ammudu
Bhama bhama bangaru bagunnave ammadu
Bava bava panneru aipotaava alludu
Bhama bhama
Bava bava

Community

Like, share, and discuss

to start a discussion.