Back to Lyrics

Mukundha

6 songs

Telugu

నందలాల  ఎందుకీ  వేళా  ఇంత  కల  
తందానాల  తాండవ  లీల  చాంగుభళా  
పున్నమిలో  సంద్రముల  ఉల్లము  ఝల్లున  పొంగినదే  
ఊపిరిలో  మౌనమిలా  పిల్లనగ్రోవిలా  మోగినదే  
ఊహల్లో  సంబరం  ఊఎరేజ్  ఉత్సవం  
ఎదో  పిలుపు  విందా  ఎటో  తెలుసుకుందా  
ఆటే  నడపమంద  పద  ఓ  ముకుంద  
నందలాల  ఎందుకివెలా  ఇంత  కల  
తందానాల  తాండవ  లీల  చాంగ్  భళా
  
ఊయలే  ఊగుతూ  ఎందుకో  ఉత్సాహం  హాం  హాం  
అటు  ఇటు  తూగుతూ  ఏమిటో  సందేహం  
కలే  నిజమైందా  నువ్వై  రుజువయిందా  
అదే  నమ్మమంద  మదే  ఓ  ముకుంద  
నీవు  నా  స్వేఛవై  వీడని  చెరసాల  హా  హా  
నేను  నీ  గెలుపునై  వేయని  వరమాల  
మరీ  వయసు  అంత  మహా  బరువయ్యిందా  
సగం  పంచమంద  ఆ  సరే  ఓ  ముకుంద  
నందలాలా  ఎందుకివెలా  ఇంత  కల  
తందానాల  తాండవ  లీల  చాంగ్  భళా

English

Nandalala enduki vela intha kala
Thandanala thandava leela chaangubhala
Punnamilo sandramula ullamu Jhalluna ponginadhe
Oopirilo mounamila Pillanagrovila moginade
Oohallo sambaram Ooerege utsavam
Yadho pilupu vindha Yeto thelusukundha
Ate nadapamandha Padha oo mukunda
Nandalala endukivela intha kala
Thandanala thaandava leela chaangu bhala

Ooyale ooguthu endhuko utsaham haan haan
Atu itu thooguthu emito sandeham
Kale nijamayinda nuvvai rujuvayindha
Adhe nammamandha Madhe oo mukunda
Neevu naa swechavai Veedani cherasala haa haa
Nenu nee gelupunai Veyani varamala
Maree vayasu antha Maha baruvayyindha
Sagam panchamandha aa Sare oo mukunda
Nandalaalaa endukivela intha kala
Thandanala thandava leela chaangu bhala

Community

Like, share, and discuss

to start a discussion.