Back to Lyrics

Mukundha

6 songs

Telugu

చేసేదేదో  చేసేముందే  
ఆలోచిస్తే  తప్పుందా    
తోచిందేదో  చేసేస్తుంటే  
తొందరపాటు  కదా  
ఆచి  తూచి  అడుగెయ్యొద్దా  

ఈతే  తెలియాలి  నది  ఎదురైతే  
పూర్తయి  తీరాలి  కదా  మొదలెడితే  
గెలుపే  పొందాలి  తగువుకు  దిగితే  
పడిన  లేవాలి  
ఏ  పూటైనా  ఏ  చోటైనా  
నిలవని  పయనం  సాగాలి  
రాళ్లే  ఉన్న  ముల్లె  ఉన్న  దారేదైనా  
గాని  కోరే  గమ్యం  చూపించాలి  
పక్క  పక్కనే  అక్షరాలను  
నిలిపి  ఉన్నచిన్న  
అర్ధం  ఉన్న  ఓ  పదము  కానిదే  
అర్ధముందున  
నీది  అన్న  నిర్వచనం  ఇచ్చుకో  
జీవితానికి  ఎం  చేసిన  

స్పష్టాంగా  పోల్చుకో  శక్తుందా  తేల్చుకో  
అతి  సులువుగా  అయ్యే  పనా  ఏమనుకున్నా  
కష్టాలే  ఓర్చుకో  ఇష్టాంగా  మార్చుకో  
అడుగడుగునా  ఏ  మలుపుల  
పడగొడుతున్న  ఓహో  
కళలకి  కళ్ళకి  మధ్యన  
కనురెప్పే  అద్దాన్ని  
నమ్మకం  నిజమాయె  లోపుగా  
తప్పని  నొప్పి  ఉందని  
ఆటలే  వేటగ  మార్చటం  
కాలం  అలవాటని  
గమనించే  తెలివుంటే  
ప్రళయాన్ని  ప్రణయం  ఆనవా  
పక్క  పక్కనే  అక్షరాలను  
నిలిపి  ఉంచిన  
అర్ధం  ఉన్న  ఓ  పదము  కానిదే  
అర్ధముందున  
నీది  అన్న  నిర్వచనం  ఇచ్చుకో  
జీవితానికి  ఎం  చేసిన  

శ్రీ  రాముని  బాణమై  
సాధించిన  శౌర్యమే  
ఛేదించదా  నీ  లక్ష్యము  
యముడు  ఎదురైనా  ఓ  హోం  
కృష్ణుని  సారధ్యమై  
సాగిన  సామర్ధ్యమే  
సాధించద  ఘన  విజయము  
ప్రతి  సమరణ  ఓ  ఓహో  
కయ్యామో  నెయ్యమో  చెయ్యకు  కాలక్షేపానికి  
గాలిలో  కత్తులు  దుయ్యకు  
శత్రువు  లేని  దానికి  
ఊహలో  నిచ్చెనె  వెయ్యకు  అందని  గగనానికి  
వ్యర్ధంగా  వదిలేస్తే  
వందేళ్లు  ఎందుకు  మనకి  
పక్క  పక్కనే  అక్షరాలను  
నిలిపి  ఉంచిన  
అర్ధం  ఉన్న  ఓ  పదము  కానిదే  
అర్ధముందున  
నీది  అన్న  నిర్వచనం  ఇచ్చుకో  
జీవితానికి  ఎం  చేసిన

English

Chesedhedho chesemundhe
Aalochisthe thappundha 
Thochindhedho chesesthunte 
Thondharapate kadha
Aachi thuchi adugeyyodhaa 

Ethe theliyali nadhi yedhuraithe
Poorthai theerali kadha modhaledithe
Gelupe pondhali thaguvuku dhigithe
Padina levali
Ye pootaina ye chotaina
Nilavani payanam saagali
Raalle unna mulle unna dharedhaina
Gani kore gamyam chupinchali
Pakka pakkane aksharalanu
Nilipi unnchinna
Ardham unna o padhamu kaanidhe
Ardhamundhuna
Needhi anna nirvachanam icchuko
Jeevithaniki em chesina

Spashtanga polchuko shaktundha thelchuko 
Athi suluvuga ayye pana emanukunna
Kashtale orchuko ishtanga marchuko
Adugaduguna ye malupela
Padagoduthunna oho
Kalalaki kallaki madhyana
Kanureppe addani
Nammakam nijamaye lopuga
Thappani noppi undhani
Aatale vetaga maarchatam
Kaalam alavaatani
Gamaninche thelivunte
Pralayanne pranayam anava
Pakka pakkane aksharalanu
Nilipi unchina
Ardham unna o padhamu kaanidhe
Ardhamundhuna
Needhi anna nirvachanam ichuko
Jeevithaniki em chesina

Sri rammuni baanamai
Sadhinchina shouryame
Chedhinchadha nee lakshyamu
Yammudu edhuraina oo ho
Krishnuni saaradhyamai
Saagina saamardhyame
Saadhinchadha ghana vijayamu
Prathi samarana oo oho
Kayyamo neyyamo cheyyaku kaalakshepaniki
Gaalilo katthule dhuyyaku
Shatruvu leni dhaniki
Oohalo nichene veyyaku andhani gagananiki
Vyardhanga vadhilesthe
Vandhellu endhuku manaki
Pakka pakkane aksharalanu
Nilipi unchinna
Ardham unna o padhamu kaanidhe
Ardhamundhuna
Needhi anna nirvachanam icchuko
Jeevithaniki em chesina

Community

Like, share, and discuss

to start a discussion.