Back to Lyrics

Mukundha

6 songs

Telugu

పగటి  కలో  పడుచు  వలో  
తనానిలాగే  తలపుల  లో  
పగటి  కాలో  పడుచు  వల్లో  
తనానిలాగే  తలపుల  లో
చాలా  బాగుంది  అనుకుంది  మదిలోలో  
తానేం  చూసింది  అనుకోని  మలుపుల్లో  
పర్వశమో  తగని  శ్రమో  
అసలిది  ఏమో  

తొలి  సరదా  
పరుగులెడుతున్నది  ఇంతలా  
ఎటు  పోతుందో  అడిగితే  చెబుతుందా  
నాపైనే  తిరగబడి  తున్నది  ఇంకెలా  
ఆశల  వేగాన్ని  ఆపే  వీలుందా  
తెగబడి  తడబడి  వడి  వడి  
ఇదేమి  అలజడో  
తగు  జాతే  కనబడి  వెంటాడే  
ఊహలలో  ఓహో  
చాలా  బాగుంది  అనుకుంది  మది  లోలో  
తానేం  చూసింది  అనుకోని  మలుపుల్లో  

అపుడెపుడో  
తగిలినది  మనసుకి  ఈ  తడి  
అని  ఇపుడిపుడే  గుర్తుకు  వస్తోంది  
తొలకరిలో  
చినుకు  చెమి  చేసిన  సందడి  
నెలకు  తెలిసేలా  చిగురులు  వేసింది  
చెలిమికి  చిగురులు  తొడగగా  
సరైన  సమయము  
ఇది  కదా  అనుకోని  ఎదురేగాలో  ఏమో  హోం  
చాల  బాగుంది  అనుకుంది  మది  లోలో  
తానేం  చూసింది  అనుకోని  మలుపుల్లో  
పర్వశమో  తగని  శ్రమో  
అసలిది  ఏమో

English

Pagati kalo paduchu valo
Thananilage thalapula lo
Pagati kalo paduchu valo
Thananilage thalapula lo
Chaala bagundhi anukundhi madhilolo
Thaanem chusindhi anukoni malupullo
Parvashamo thagani shramo
Asalidhi emo

Tholi saradha
Paruguledu thunnadhi inthala
Etu pothundho adgithe chebuthundha
Naapaine thiragabadu thunnadhi inkela
Ashala veganni aape vilundha
Thegabadi thadabadi vadi vadi
Idhemi alajado
Thagu jathe kanabadi ventade
Oohalalo oho
Chaala bagundhi anukundhi madhi lolo
Thaanem chusindhi anukoni malupullo

Apudepudo
Thagilinadhi manasuki ee thadi
Ani ipudipude gurthuku vasthondhi
Tholakarilo
Chinuku chemi chesina sandhadi
Nelaku thelisela chigurulu vesindhi
Chelimiki chigurulu thodagaga
Saraina samayamu 
Idhi kadha anukoni edhuregalo emo ho
Chala bagundhi anukundhi madhi lolo
Thaanem choosindhi anukoni malupullo
Parvashamo thagani shramo
Asalidhi emo

Community

Like, share, and discuss

to start a discussion.