Back to Lyrics

Merupu Kalalu

1997 · 5 songs

Telugu

వెన్నెలవే  వెన్నెలవే    
మిన్నే  దాటి  వస్తావా  విరహాన  జోడీ  నీవే  
వెన్నెలవే  వెన్నెలవే   
మిన్నే  దాటి  వస్తావా  విరహాన  జోడీ  నీవే 

వెన్నెలవే  వెన్నెలవే    
మిన్నే  దాటి  వస్తావా  విరహాన  జోడీ  నీవే  
నీకు  భూలోకుల  కన్ను  సోకేముందే 
పొద్దు  తెల్లారేలోగా  పంపిస్తా 
 
ఇది  సరసాల  తొలిపరువాలా  జత  సాయంత్రం  సైయన్న  మందారం 
ఇది  సరసాల  తొలిపారువాలా  జత  సాయంత్రం  సైయన్న  మందారం 
చెలి  అందాల  చెలి  ముద్దాడే  చిరు  మొగ్గల్లో  సిగ్గేసి  పున్నాగం 

పిల్ల  ఆ  పిల్ల  ఆ  
భూలోకం  దాదాపు  కన్ను  మూయు  వేళా 
పాడెను  కుసుమాలు  పచ్చ  గడ్డి  మీనా 
ఈ  పూవుల్లో  తడి  అందాలో  అందాలే  ఈ  వేళా 

వెన్నెలవే  వెన్నెలవే   
మిన్నే  దాటి  వస్తావా  విరహాన  జోడీ  నీవే 
నీకు  భూలోకుల  కన్ను  సోకేముందే 
పొద్దు  తెల్లారేలోగా  పంపిస్తా 

ఎత్తైన  గగనంలో  నిలిపేవారెవరంట 
కౌగిట్లో  చిక్కుపడి  గాలికి  అడ్డెవరంటా    
ఎద  గిల్లీ  గిల్లీ  వసంతాలే  ఆడించే   
హృదయములో  వెన్నెలలే  రగిలించేవారెవరూ 

పిల్ల  ఆ  పిల్ల  ఆ  
పూదోట  నిద్రొమ్మని  పూలే  వరించు  వేళా 
పోటీగా  కలలోపల  తేనె  గ్రహించు  వేళా 
ఆ  వయసే  రసాల  విందైతే   ప్రేమల్లె  ప్రేమించు 

వెన్నెలవే  వెన్నెలవే   
మిన్నే  దాటి  వస్తావా  విరహాన  జోడీ  నీవే 
నీకు  భూలోకుల  కన్ను  సోకేముందే 
పొద్దు  తెల్లారేలోగా  పంపిస్తా

English

Vennelave vennelave 
minne dati vastava virahaana jodee neeve
Vennelave vennelave 
minne dati vastava virahaana jodee neeve 

Vennelave vennelave 
minne dati vastava virahaana jodee neeve 
neeku bhoolokula kannu sokemunde
poddu tellaareloga pampista

Idi sarasaala toliparuvala jata sayantram saianna mandaaram
idi sarasaala toliparuvala jata sayantram saianna mandaaram
cheli andaala cheli muddaade chiru moggallo siggese punnaagam

Pilla a pilla a 
bhoolokam dadapu kannu mooyu vela 
paadenu kusumaalu pachha kanti meena
ee poovullo tadi andaalo andaale ee vela

Vennelave vennelave
minne dati vastava virahaana jodee neeve 
neeku bhoolokula kannu sokemunde
poddu tellaareloga pampista

Yettaina gaganamlo nilipevarevaramta
kougitlo chikkupade galiki addevaramta
yeda gillee gillee vasantale aadainche
hrudayamulo vennelale ragilinchevarevaroo

Pilla a pilla a
poodota nidarommani poolae varinchu vela
pooteega kalalopala thene grahinchu vela
a vayase rasaala vindaite premalle preminchu

Vennelave vennelave
minne dati vastava virahaana jodee neeve
neeku bhoolokula kannu sokemunde
poddu tellaareloga pampista

Community

Like, share, and discuss

to start a discussion.