Back to Lyrics

Merupu Kalalu

1997 · 5 songs

Telugu

హూ  లాలల్ల  ఊహు  లాలల్ల 
హు  లాలల్ల  లలల్లాలల  
హూ  లాలల్ల  ఊహు  లాలల్ల 
హు  లాలల్ల  లలల్లాలల  

మచిలీపట్టణం  మామిడి  చిగురులో 
పచ్చని  చిలుక  అలిగి  అడిగిందేవిటంటా  
నా  కంటి  కెంపు  అలకా  నా  రెక్క  నునుపు  తలుకా 
చిలక  దేవి  కన్నుగీట  సాగే  నా  పల్లవి

హూ  లాలల్ల  ఊహు  లాలల్ల 
హు  లాలల్ల  లలల్లాలల  
హూ  లాలల్ల  ఊహు  లాలల్ల 
హు  లాలల్ల  లలల్లాలల   

మెట్లదారి  ఇదే  బండికి  వాలు  ఇదే 
ఓ  పొంకాల  పోరి  ఒకతి 
కోరి  కట్టుకున్న  చీర  పొగరు  చూసా 
వానవిల్లు  వర్ణం  వాహ 

మలసిన  మళ్ళేవాన  చింది  చింది  సుధ  చిలికే  నయగారం 
మాది  లేదా  వాలి  గిల్లి  కొత్త  తాళమడిగినదే  చెలగాటం     
హూ  లాలల్ల  ఊహు  లాలల్ల 
హు  లాలల్ల  లలల్లాలల  

తందానా  తందానా  తాకి  మరి  తందానా 
ఏ  తాళం  వాయించాడే 
తందానా  తందానా  పాత  వరస  తందానా
ఈ  రాగం  పాడిస్తాడే 

సిరివలపో  మతిమరుపో  అది  హాయిలే 
సిరిపెదవో  వీరి  మధువో  ప్రియా  మెనులో
 
తందానా  తందానా  కన్నె  ప్రేమ  తందానా  వచ్చిపోయే  వాసంతాలే 
మానసిజ  మల్లేవేళ  సిగ్గు  సిగ్గు  లయలోలికే  వ్యవహారం 
అది  అలవాటు  కొచ్చి  గుచ్చి  చూసే  మనసాడే  చెలగాటం       

హూ  లాలల్ల  ఊహు  లాలల్ల 
హు  లాలల్ల  లలల్లాలల  
హూ  లాలల్ల  ఊహు  లాలల్ల 
హు  లాలల్ల  లలల్లాలల  

మచిలీపట్టణం  మామిడి  చిగురులో 
పచ్చని  చిలుక  అలిగి  అడిగిందేవిటంటా  
నా  కంటి  కెంపు  అలకా  నా  రెక్క  నునుపు  తలుకా 
చిలక  దేవి  కన్నుగీట  సాగే  నా  పల్లవి

తందానా  తందానా  ఊసు  కనుల  తందానా   
ఊరించే  పెట్టు  తేనె 
తందానా  తందానా  పాట  కొక్క  తందానా 
చెవి  నిండా  గుమ్మెతేనే 

వయసులలో  వరుసలలో  తెలియందిదే 
మనసుపడి  మౌన  సుఖమే  విరహానిదే 
ఈ  తందానా  తందానా 
మేఘ  రాగం  తందానా 
వచ్చే  వచ్చే  వాన  జల్లే 
మధురస  మాఘవేళ  కన్నుగీటి  కథ  నడిపే  సాయంత్రం 
తొలి  చెలిగాలి  సోలి  కొత్త  తోడు  కలిసినదే  చెలగాటం      

హూ  లాలల్ల  ఊహు  లాలల్ల 
హు  లాలల్ల  లలల్లాలల  
మచిలీపట్టణం  మామిడి  చిగురులో 
హూ  లాలల్ల  ఊహు  లాలల్ల 
హు  లాలల్ల  లలల్లాలల  
హూ  లాలల్ల  ఊహు  లాలల్ల 
హు  లాలల్ల  లలల్లాలల  
హూ  లాలల్ల  ఊహు  లాలల్ల 
హు  లాలల్ల  లలల్లాలల

English

Hoo lalalla oohu lalalla
Hu lalalla lalallalala 
Hoo lalalla oohu lalalla
Hu lalalla lalallalala 

Machilipatnam maamidi chigurulo
Pachani chiluka aligi adigindevitanta
Naa kanti kempu alakaa naa rekka nunupu thalukaa
Chilaka devi kannugeeta saage naa palalvi                    
 
Hoo lalalla oohu lalalla
Hu lalalla lalallalala 
Hoo lalalla oohu lalalla
Hu lalalla lalallalala

Mettadaari idhe bandiki vaalu idhe
O ponkaala pori okathi
Kori kattukunna cheera pogaru choosa
Vaanavillu varnam vaha

Malasina mallevaana chindhi chindhi sudha chilike nayagaaram
Madhi edha vaali gilli kottha thaalamadiginadhe chelagaatam    

Hoo lalalla oohu lalalla
Hu lalalla lalallalala 

Thadhana thandhana thaaki mari thandhana
E thaalam vaayinchaade
Thadhana thandhana paata varasa thandhana
E raagam paadisthade

Sirivalapo mathimarupo adhi haayile
Siripedhavo viri madhuvo priya menule

Thadhana thandhana kanne prema thandhana vachipoye vaasanthaale
Manasija mallevela siggu siggu layalolike vyavahaaram
Adhi alvaatu kochi guchi choose manasaade chelagaatam        

Hoo lalalla oohu lalalla
Hu lalalla lalallalala 
Hoo lalalla oohu lalalla
Hu lalalla lalallalala

Machilipatnam maamidi chigurulo
Pachani chiluka aligi adigindevitanta
Naa kanti kempu alakaa naa rekka nunupu thalukaa
Chilaka devi kannugeeta saage naa palalvi 

Thadhana thandhana oosu kanula thadhana
Oorinche pettu thene
Thadhana thandhana paata kokka thandhana
Chevi ninda gummethene

Vayasulalo varasalalo theliyandhidhe
Manasupade mouna sukhame virahaanidhe
E thadhana thandhana
Megha raagam thandhana
Vache vache vaana jalle
Madhurasa maaghavela kannugeeti kadha nadupe saayantram
Tholi cheligaali soli kotha thodu kalisinadhe chelagaatam 

Hoo lalalla oohu lalalla
Hu lalalla lalallalala 
Machilipatnam maamidi chigurulo
Hoo lalalla oohu lalalla
Hu lalalla lalallalala
Hoo lalalla oohu lalalla
Hu lalalla lalallalala 
Hoo lalalla oohu lalalla
Hu lalalla lalallalala

Community

Like, share, and discuss

to start a discussion.