Back to Lyrics

Merupu Kalalu

1997 · 5 songs

Telugu

ఓహ్  వాన  పడితే  ఆ  కొండా  కోన  హాయి   
పూలోచి  పలికే  సంపంగి  భావాలోయి 

ఓహ్  వాన  పడితే  ఆ  కొండా  కోన  హాయి   
పూలోచి  పలికే  సంపంగి  భావాలోయి 
ఓహ్  వాన  పడితే  ఆ  కొండా  కోన  హాయి   
పూలోచి  పలికే  సంపంగి  భావాలోయి 

ఓఓఓ  కోయిలకే  కుక్కుకు  ఎద  హోరే  కాంభోజి   
సంగీతమంటేనే  హాయి  హాయి 
నదిలోన  లెహరి  లాలి  పసిమువ్వల్లో  సన్నాయి   
గీతాలు  వింటుంటేనే  పుట్టే  హాయి  
జగమంతా  సాగే  గీతాలే  పడుచు  ఖవ్వాలి  
సాగింది  నాలో  సస్సారి  గామా  పదనిస్సారీ 

ఓహ్  వాన  పడితే  ఆ  కొండా  కోన  హాయి   
పూలోచి  పలికే  సంపంగి  భావాలోయి

రాతిరొచ్చిందో  రాగాలె  తెచ్చిందో  
టిక్  టిక్  తడి  గోడళ్ళూ 
దూర  పయనంలో  రైలు  పరుగులో  
ఛుక్  ఛుక్  ఛుక్  గీతాలే  చలో 
సంగీతిక  ఈ  సంగీతిక   
సంగీతిక  ఈ  సంగీతిక
మధుర  సంగీత  సుధా  

పాపాల్ని  థానే  పెంచి  పడే  తల్లి  పాటే  హాయి  మమతా  రాగాలు  కదా
హిల్కరేయ్  హిల్కరేయ్   హిల్కరేయ్  హిల్కరేయ్  
మంగళారే  మంగళారే  దొరి  దొరి  భయ్యా   
హిల్కరేయ్  హిల్కరేయ్   హిల్కరేయ్  హిల్కరేయ్  
ఝానఙ్గలారే  ఝానఙ్గా  లారీ  ధుని  రాగే  దయ్య   

ఓహ్  వాన  పడితే  ఆ  కొండా  కోన  హాయి   
పూలోచి  పలికే  సంపంగి  భావాలోయి

నీలారం  అడుగుల్లో  అల్లార్చే  రెక్కళ్ళూ  
ఫట్  ఫట్  సంగీతాలే  విను 
గోవుల్లా  చిందులలో  కొలువున్న  మాలచ్చి  
ఎట్టా  పాడిందో  విను
సంగీతిక  ఈ  సంగీతిక   
సంగీతిక  ఈ  సంగీతిక
జీవన  సంగీత  సుధా  

వర్షించే  వాన  జల్లు  వర్ణాలన్నీ  గానాలేలే 
ధరణి  చిటికేసే  వినూ   
హిల్కరేయ్  హిల్కరేయ్   హిల్కరేయ్  హిల్కరేయ్  
మంగళారే  మంగళారే  దొరి  దొరి  భయ్యా   
హిల్కరేయ్  హిల్కరేయ్   హిల్కరేయ్  హిల్కరేయ్  
ఝానఙ్గలారే  ఝానఙ్గా  లారీ  ధుని  రాగే  దయ్య   

ఓహ్  వాన  పడితే  ఆ  కొండా  కోన  హాయ్   
పూలోచి  పలికే  సంపంగి  భావాలోయి 

ఓఓఓ  కోయిలకే  కుక్కుకు  ఎద  హోరే  కాంభోజి  
సంగీతమంటేనే  హాయి  హాయి 
నదిలోన  లెహరి  లాలి  పసిమొవ్వలో  సన్నాయి   
గీతాలు  వింటుంటేనే  పుట్టే  హాయి 
జగమంతా  సాగే  గీతాలే  పడుచు  ఖవ్వాలి   
సాగింది  నాలో  సస్సారి  గామా  పధానిస్సారీ

హిల్కరేయ్  ఈ  ఈ
హిల్కరేయ్

English

Oh vaana padithe aa konda kona haai 
poolochi palike sampangi bhaavaaloyi

Oh vaana padithe aa konda kona haai 
poolochi palike sampangi bhaavaaloyi
Oh vaana padithe aa konda kona haai 
poolochi palike sampangi bhaavaaloyi

Ooo koyilake kukkukku yeda hore kamboji 
sangeetamantene haayi haayi
nadilona lehari laali pasimuvvallo sannaayi 
geethaalu vintuntene putte haayi 
jagamantha saage geethaale paduchu khavvali 
saagindi naalo sassari gama padhanissaaree

Raatirochindo raagaale thechindoo 
tik tik antadi goDalloo
doora payanamlo railu parugullo 
chuk chuk chuk geethaale chalo 
sangeetika ee snageetikaa 
sangeetika ee snageetikaa 
madhura sangeeta sudha 

Paapalni thane penchi pade thalli paate haayi mamata raagaalu kadaa
hilcorey hilcorey hilcorey hilcorey 
mangalaare mangalaare dhori dhori bhayya 
hilcorey hilcorey hilcorey hilcorey 
jhangalaare jhanga laare dhuni raage dhayya 

Oh vaana padithe aa konda kona haai 
poolochi palike sampangi bhaavaaloyi

Neelaram adugullo allarche rekkalloo 
phat phat sangeetaale vinu
govulla chindulalo koluvunna maalachi 
ettaa paaDindO vinu 
sangeetika ee snageetikaa 
sangeetika ee snageetikaa 
Jeevana sangeeta sudha
 
varshinche vaana jallu varnaalanni gaanaalele 
dharani chitikese vinoo 
hilcorey hilcorey hilcorey hilcorey 
mangalaare mangalaare dhori dhori bhayya 
hilcorey hilcorey hilcorey hilcorey 
jhangalaare jhanga laare dhuni raage dhayya 

Oh vaana padithe aa konda kona haai 
poolochi palike sampangi bhaavaaloyi

Ooo koyilake kukkukku yeda hore kamboji 
sangeetamantene haayi haayi 
nadilona lehari laali pasimuvvallo sannaayi 
geethaalu vintuntene putte haayi 
jagamantha saage geethaale paduchu khavvali 
saagindi naalo sassari gama padhanissaaree

Hilcorey yee yee
hilcorey

Community

Like, share, and discuss

to start a discussion.