Back to Lyrics

Merupu Kalalu

1997 · 5 songs

Telugu

అపరంజి  మధనుడే  అనువైన  సఖుడులే 
అతడేమి  అందగాడే 
వరిచేలా  మెరుపులా  వజ్రమై  రత్నమై 
వచ్చే  వలపంటి  వాడే 

విను  వీధి  లో  ఉంటె  సూర్యుడే  వొడునే  ఇలమీద  వొరిగినదీ 
కన్నీటి  గాయాలు  చన్నీటితో  కడుగు  శిస్సు  బాలుడొచ్చినాడే 

అపరంజి  మాధనుడే  అనువైన  సఖుడులే 
అతడేమి  అందగాడే  
పోరాట  భూమినే  పూదోట  కొనగా  పులకింప  చేసినాడే   

కల్యారీ  మలనేలు  కలికి  ముత్యపు  రాయి  కన్నబిడ్డతాడు  లేవే 
నూరెలా  చీకటి  ఒకనాడే  పోగొట్టి  వొడిలోన  చేరినాడే 
ఇరుకైన  గుండెల్లో  అనురాగ  మొలకగా  ఇలా  బాలుడొచ్చినాడే 
ముక్కారు  కాలంబు  పుట్టాడు  పూజకై  పుష్పమై  తోడు  నాకై 

అపరంజి  మాధనుడే  అనువైన  సఖుడులే 
అతడేమి  అందగాడే  
వరిచేలా  మెరుపులా  వజ్రమై  రత్నమై 
వచ్చే  వలపంటి  వాడే

అపరంజి  మాధనుడే  అనువైన  సఖుడులే 
అతడేమి  అందగాడే  అతడేమి  అందగాడే
వరిచేలా  మెరుపులా  వజ్రమై  రత్నమై 
వచ్చే  వలపంటి  వాడే  వచ్చే  వలపంటి  వాడే

English

Aparanji madhanude anuvaina sakhudule
Athademi andhagade
Varichela merupula vajramai ratnamai
Vache valapanti vade

Vinu veedi lo unte suryude vodune ilameeda voriginadee
Kanniti gayalu channeetitho kadugu sissu baludochinade

Aparanji madhanude anuvaina sakhudule
Athademi andhagade
Porata bhoomine poodhota konaga pulakimpa chesinade

Kalyari malanelu kaliki muthyapu rayi kannabiddathadu leve
Noorrela cheekati okanade pogotti vodilona cherinade
Irukina gundello anuraga molakaga ila baludochinade
Mukkaru kalambu puttadu poojakai pushpamai thodu nakai

Aparanji madhanude anuvaina sakhudule
Athademi andhagade
Varichela merupula vajramai ratnamai 
vache valapanti vade

Aparanji madhanude anuvaina sakhudule
Athademi andhagade Athademi andhagade
Varichela merupula vajramai ratnamai 
vache valapanti vade vache valapanti vade

Community

Like, share, and discuss

to start a discussion.