Back to Lyrics
Mechanic Rocky

Mechanic Rocky

2024 · 6 songs

Music Director

Telugu

ఓ  పిల్లో  బీటెక్  లో
నే  మిస్  అయ్యానే
నిన్నే  కొంచెం  లో

ఇవాలో  రేపట్లో
నిన్నైతే  సెట్  చేస్తానే
తొందర్లో

మాటల్నే  కలపాలో
మౌనంగా  ఉండాలో
తెలియదు  ఏం  చెయ్యాలో
తనతోనే  కష్టం  రో

వైఫై  లా  చుట్టేయినా
బ్లూటూత్  లా  పెయిర్  అవనా
అన్  లిమిటెడ్  డేటా  నేనే
ఆనందం  లో

ఓ  పిల్లో  బీటెక్  లో
నే  మిస్  అయ్యానే
నిన్నే  కొంచెం  లో

ఇవాలో  రేపట్లో
నిన్నైతే  సెట్  చేస్తానే
తొందర్లో

మా  కథలే  ఎన్నెన్నో
పదనిసలే  ఎన్నో
మా  మధ్యన
రుసరుసలే  ఎన్నో  ఆహా

నా  మేలుకువ  తానేలే
తన  వేకువ  నేనే
ఇంతేగా  మా  లోకం

తాను  నేను
ఇంకా  వేరేవరు  లేము
తాను  నేను
ఇంకా  లేరంటే  లేము

ఓ  పిల్లో  బీటెక్  లో
నే  మిస్  అయ్యానే
నిన్నే  కొంచెం  లో

ఇవాలో  రేపట్లో
నిన్నైతే  సెట్  చేస్తానే
తొందర్లో

మాటల్నే  కలపాలో
మౌనంగా  ఉండాలో
తెలియదు  ఏం  చెయ్యాలో
తనతోనే  కష్టం  రో

వైఫై  లా  చుట్టేయినా
బ్లూటూత్  లా  పెయిర్  అవనా
అన్  లిమిటెడ్  డేటా  నేనే
ఆనందం  లో

English

Oh Pillo B.tech Lo
Ney Miss Ayyaaney
Ninney Konchem Lo

Eevaalo Repatlo
Ninnaithe Set Chesthane
Thondharlo

Maatalne Kalapaalo
Mounamga Undaalo
Teliyadhu Em Cheyyalo
Thanathone Kastam Ro

Wifi La Chuttainaa
Bluetooth La Pair Avanaa
Unlimited Data Neney
Aanandham Lo

Oh Pillo B.tech Lo
Ney Miss Ayyaaney
Ninney Konchem Lo

Eevaalo Repatlo
Ninnaithe Set Chesthane
Thondharlo

Maa Kathale Ennenno
Padhanisale Enno
Maa Madhyana
Rusarusale Enno Aaha

Naa Melukuva Thaanele
Thana Vekuva Nene
Inthega Maa Lokam

Thaanu Nenu
Inka Verevaru Lemu
Thaanu Nenu
Inka Lerante Lemu

Oh Pillo B.tech Lo
Ney Miss Ayyaaney
Ninney Konchem Lo

Eevaalo Repatlo
Ninnaithe Set Chesthane
Thondharlo

Maatalne Kalapaalo
Mounamga Undaalo
Teliyadhu Em Cheyyalo
Thanathone Kastam Ro

Wifi La Chuttainaa
Bluetooth La Pair Avanaa
Unlimited Data Neney
Aanandham Lo

Community

Like, share, and discuss

to start a discussion.