Back to Lyrics
Mechanic Rocky

Mechanic Rocky

2024 · 6 songs

Music Director
Lyricist

Telugu

ఏయ్  ఐ  హేట్  యు  మై  డాడీ
నీ  మీదే  నా  చాడీ
నువు  చెప్పిన  ఆటాడి
గెలవాల  నే  ఓడి  
హే  హే  హే

కూసిందా  కోడి
మొదలైతది  నీ  దాడి
నీ  తిట్లకు  అల్లాడి
షివరైతది  నా  బాడీ  
హే  హే  హే

పొద్దున్నే  నిద్దర  లేపి
బూతులు  తిడతాడే
పదిమంది  మధ్యలో  పెట్టి
ఇజ్జత్  తీత్తాడే

సాఫ్ట్  గా  కనపడే  విలన్  ఇతడే
సైకోలా  వేధిస్తాడే
కొంపకి  పట్టిన  సైతాన్  నేనని
గడికొక  చురకని  అంటిస్తాడే

ఐ  హేట్  యు  మై  డాడీ
నీ  మీదే  నా  చాడీ
నువు  చెప్పిన  ఆటాడి
గెలవాల  నే  ఓడి

ఎవడో  గొట్టం  గాడితో  కంపేర్  చేస్తాడే
నాలా  నేనుంటానంటే  పడేసి  నన్నే  తంతాడే
అది  చెయ్యి  ఇది  చెయ్యొద్దని  ఆర్డర్లేస్తాడే
చెప్పిందే  చెయ్యకపోతే  బెల్టు  తీస్తాడే

తోలు  వలిచేస్తాడే
ఎప్పుడైనా  కాలిస్తే  సిగేరేట్లె
తాట  తీసేస్తాడే
దోస్తులతో  పబ్  పెడితే  ధావత్లే

వదిలేయ్  వదిలేయ్
నన్నింక  వదిలేయ్
కాదిక  నా  వల్లే
మరు  జన్మే  ఉంటే
కలలో  కూడా  దొరకను  నీకసలే

ఐ  హేట్  యు  మై  డాడీ
నీ  మీదే  నా  చాడీ
నువు  చెప్పిన  ఆటాడి
గెలవాల  నే  ఓడి

కూసిందా  కోడి  కోడి
మొదలైతది  నీ  దాడి
నీ  తిట్లకు  అల్లాడి
షివరైతది  నా  బాడీ  ఓయ్

English

Ayy I Hate You My Daddy
Ne Mede Na Chaadi
Nuvvu Chepina Atadi
Gelavala Nevodi 
Hey Hey Hey

Kusindha Kodi
Modhalaithadi Ne Dhadi
Ne Thitlaku Alladi
Shiveraithadi Na Body
Hey Hey Hey

Podhunne Niduralepi 
Buthulu Tiduthade
Padhimandhi Madhyalo Petti
Ejjath Thitade

Softga Kanapade Villan Ethade
Psycola Vedisthade
Kompaki Pattina Saithan Nenenani
Gadikoka Churakani Antisthade

I Hate You My Daddy
Ne Mede Na Chaadi
Nuvvu Chepina Atadi
Gelavala Nevodi

Evvado Gottamgaditho Compare Chesthade
Nala Nenuntanante Padesi Nanne Thantade
Aadhi Cheyi Edhi Cheyodhani Orderlesthade
Chepinde Cheyakapothe Belt Testhade

Tholu Valchesthade 
Epudayna Kalisthe Cigaretle
Thata Tesesthade
Dosthulatho Pub Pedithe Davathle

Vadilei Vadilei
Nanninka Vadilei
Kadhika Naa Valle
Maru Janme Unte
Kalalo Kuda Dorakanu Nekasale

I Hate You My Daddy
Ne Mede Na Chaadi
Nuvvu Chepina Atadi
Gelavala Nevodi 

Kusindha Kodi
Modhalaithadi Ne Dhadi
Ne Thitlaku Alladi
Shiveraithadi Na Body

Community

Like, share, and discuss

to start a discussion.