Back to Lyrics
Mechanic Rocky

Mechanic Rocky

2024 · 6 songs

Telugu

తందానే  తందానే
తందానే  తందానే
తందానే  తందానే
తందానే  తందానే

గుల్లెడు  గుల్లెడు  గులాబీలు  గుప్పే  పిల్లడే
ఇంక  నాతో  ఉంటడే
నా  పైటకొంగు  పాడుగాను  నిన్నే  కోరెలే
నీకు  గులామైతిలే

గుల్లెడు  గుల్లెడు  గులాబీలు  గుప్పే  పిల్లడే

నడుమూ  గీరుతూ  ఒడ్డాణమై  ఉంటడే
గదుమా  కిందా  పూసే  గందమైతడే
పైటను  జారకుండా  పిన్నిసైతనంటడే
రైకను  ఊరడించే  హుక్కులుంటడే

ఒడిలో  చేరి  వాడు  వదలను  పో  అంటాడే
అగడు  వట్టినట్టు  అదుముకుంటాడే
బుగ్గ  మీద  సిగ్గు  మీద  ముగ్గోలుంటడే

వాడు
గుల్లెడు  గుల్లెడు  గులాబీలు  గుప్పే  పిల్లడే
ఇంక  నాతో  ఉంటడే
నా  పైటకొంగు  పాడుగాను  నిన్నే  కోరెలే
నీకు  గులామైతిలే

కో  కో  కో  కోతి  బావ  ఇంకా  పెండ్లి  చేసుకోవా
బె  బె  బె  బెండకాయ  ముదిరిపోతే  దండుగయ
మాయక్క  నీకు  దొండపండయా  ఓ  మేనబావలు
నక్క  తోక  తొక్కినావయా

ఆ  సన్నా  సన్నా  మీసమొచ్చి  యాడదన్నా  గాలేదే
సూపు  మీద  సున్నామెయ్య  సూడనివన్ని  సూత్తాడే
పాపమంటే  పాలన్నీ  తాగేసే  పిల్లోలే  నా  యంట  పడుతుంటే
సూదిపట్టే  సందిట్టే  సాలు  సోరవడుతడే

ఏ  ఊకో  మంటే  ఊకోడమ్మా  ఉడుం  పోరడే
జిడ్డు  లెక్క  అంటుకోని  జిద్దు  జేస్తడే
అరె  ఏలువతో  గింతె  సారు  కన్నెలు  కాలు  జారుతారే

గుల్లానైతిరో  రసగుల్లానైతిరో
నేను  కల్లాసైతిరో  కల్లుగిల్లాసైతిరో
యెహే  గుల్లానైతిరో  రసగుల్లానైతిరో
నేను  కల్లాసైతిరో  కల్లుగిల్లాసైతిరో  ఓ

ఆ  చబ్బీ  చబ్బీ  జబ్బా  మీద  సబ్బు  లెక్క  జారిన్నే
రాయికండలోడి  రొమ్ము  మీదనే  సోయిదప్పిన్నే
జారుకొప్పు  విప్పేసి  రింగుల  కురులను  దుప్పటి  చేసిన్నే
వీడు  ఉంటే  ఈడుకు  ఇంకా  చెడుగుడు  ఆటే

హే  బాసింగాలు  కట్టుకుంటే  భరోసైతడే
పిట్టముడి  ఇప్పి  నాకు  దిట్టీ  దీత్తడే
ఆని  గాన్ని  సోకితే  సాలు  మబ్బుల  తేలిపోతనులే

గుల్లానైతిరో  రసగుల్లానైతిరో
నేను  కల్లాసైతిరో  కల్లుగిల్లాసైతిరో
యెహే  గుల్లానైతిరో  రసగుల్లానైతిరో
నేను  కల్లాసైతిరో  కల్లుగిల్లాసైతిరో  ఓ

గుల్లానైతిరో  రసగుల్లానైతిరో
నేను  కల్లాసైతిరో  మందు  గిల్లాసైతిరో
గుల్లానైతిరో  రసగుల్లానైతిరో
నేను  కల్లాసైతిరో  కల్లు  గిల్లాసైతిరో

నీకు  కల్లాసైతిరో  మందుగిల్లాసైతిరో
నీకు  కల్లాసైతిరో  కల్లుగిల్లాసైతిరో
నీకు  కల్లాసైతిరో  నేనే  గిల్లాసైతిరో
రసగుల్లానైతిరో  నీకు  గులామైతిరో

English

Gulledu Gulledu Gulaabeelu
Guppe Pillade
Inka Naatho Untade
Naa Paita Kongu Paadugaanu
Ninne Korele
Neeku Gulaamaithile

Gulledu Gulledu Gulaabeelu
Guppe Pillade

Nadumu Giruthu Oddanamai Untade
Gadhuva Kinda Poose Gandamaitade
Paitanu Jaarakunda Pinnisedathanantade
Raikanu Ooradinche Hukkuluntade

Odilo Cheri Vaadu Vadhulanu Po Antade
Agadu Vattinattu Adhumukuntade
Bugga Meeda Siggu Meeda Muggoluntade

Vaadu Gulledu Gulledu Gulaabeelu
Guppe Pillade
Inka Naatho Untade
Naa Paita Kongu Paadugaanu
Ninne Korele
Neeku Gulaamaithile

Ko Ko Ko Kothi Baava
Inka Pendli Chesukova
Be Be Be Bendakaya
Mudiripothe Dandugaya
Maa Yakka Neeku Dondapandaya
O Menabaavalu
Nakka Toka Tokkinaavaya

Aa Sannaa Sannaa Meesamochi
Yaadadhanna Gaalede
Soopu Meedha Sunnaameyya
Soodanivanni Sootthade
Paapamante Paalanni Taagese
Pilloley Naa Yenta Paduthunde
Soodhipatte Sanditthe Saalu
Sora Paduthade

Hey Ooko Mante Ookodammaa
Udum Porade
Jiddulekka Antukoni Jittu Jestade
Are Eluvatho Ginthe Saaru
Kannelu Kaalu Jaaruthaare

Gullanaithiro Rasagullanaithiro
Nenu Khallasaithiro Kallu Gillasaithiro
Yehe.. Gullanaithiro Rasagullanaithiro
Nenu Khallasaithiro Kallu Gillasaithiro

Aa Chubby Chubby Jabbaa Meedha
Sabboo Lekka Jarinne
Raayi Kandalodi Rommu
Meedane Soyi Dhappinne
Jaarukoppu Vippesi
Ringula Kurulanu Dhuppati Chesinne
Veedu Unte Eeduku Inkaa Chedugudu Aate

Hey Baasingalu Kattukunte Bharosaithade
Pittaa Mudi Ippi Naaku Ditti Ditthade
Aani Gaali Sokithe Saalu Mabbula Telipothanule

Gullanaithiro Rasagullanaithiro
Nenu Khallasaithiro Kallu Gillasaithiro
Yehe Gullanaithiro Rasagullanaithiro
Nenu Khallasaithiro Kallu Gillasaithiro

Gullanaithiro Rasagullanaithiro
Nenu Khallasaithiro Kallu Gillasaithiro
Gullanaithiro Rasagullanaithiro
Nenu Khallasaithiro Kallu Gillasaithiro

Neeku Khallasaithiro Mandu Gillasaithiro
Neeku Khallasaithiro Kallu Gillasaithiro
Neeku Khallasaithiro Nene Gillasaithiro
Rasagullanaithiro Neeku Gullanaithiro

Community

Like, share, and discuss

to start a discussion.