Back to Lyrics
Malli Malli Idhi Rani Roju

Malli Malli Idhi Rani Roju

2015 · 5 songs

Lyricist

Telugu

ఎన్నో  ఎన్నో  వర్ణాల 
హరివిల్లే  చెలికల్లై  మెరిసెలే 
మబ్బుల్లోని  జాబిల్లే  నాచెలి 
నగుమోమై  విరిసెలే 

గుండెల్లో  ప్రాణంగా  నీవే  నిండగా 
మండే  ఎండల్లో  వేసే  చలి  చలి 
ప్రేమ  రాగాలు  ప్రళయ  కలహాలు 
నాకు  నీవే  నీవే 

వేవేల  ముందు  జన్మల  బంధాలన్నీ 
నీవేలే  ఎదలో  సందళ్ళు  నీ  అందలేలే 
సంద్రాల  నీరే  ఇంకేటి  బంజార్లోనూ  పూచేటి 
పూలన్నీ  నీ  హొయలే
 
ఎన్నో  ఎన్నో  వర్ణాల 
హరివిల్లే  చెలికల్లై  మెరిసెలే 
మబ్బులోనే  జాబిల్లే  నాచెలి 
నగుమోమై  విరిసెలే 

నీ  కోసమే  ఏదనే  గుడిలో 
ఇలా  మలిచిన  మనసే 
నీ  కానుకై  నిలిచే  తనువే 
నవరసమే  నీవంట  పరవశమై  జన్మంతా 
పరిచయమే  పండాలంట  ప్రేమే  ఇంకా  ఇంకా 

మరీమరీ  నీ  కవ్వింత  విరియగా  నా  వొళ్ళంతా 
కలిగెనులే  ఓ  పులకింత  ఎంతో  వింత 

నువ్వినా  జగమునా  నిలుతునా  ప్రియాతమ 
వేవేల  ముందు  జన్మల  బంధాలన్నీ 
నీవేలే  

ఎదలో  సందళ్ళు  నీ  అందలేలే 
సంద్రాల  నీరే  ఇంకేటి  బంజార్లోనూ  పూచేటి 
పూలన్నీ  నీ  హొయలే 

ఎన్నో  ఎన్నో  వర్ణాల 
హరివిల్లే  చెలికల్లై  మెరిసెలే 
మబ్బులోనే  జాబిల్లే  నాచెలి 
నగుమోమై  విరిసెలే 

గుండెల్లో  ప్రాణంగా  నీవే  నిండగా 
మండే  ఎండల్లో  వేసే  చలి  చలి 
ప్రేమ  రాగాలు  ప్రళయ  కలహాలు 
నాకు  నీవే  నీవే 

వేవేల  ముందు  జన్మల  బంధాలన్నీ 
నీవేలే  ఎదలో  సందళ్ళు  నీ  అందలేలే 
సంద్రాల  నీరే  ఇంకేటి బంజార్లోనూ  పూచేటి 
పూలన్నీ  నీ  హొయలే

English

Yenno yenno varnala
Hariville chelikallai merisele
Mabbullone jabille nacheli
Nagumomai virisele

Gundelu prananga neeve nindanga
Mande endallo vese chali chali
Prema raagalu pralaya kalahalu
Naku neeve neeve

Vevela mundu janmala bandhalanni
Neevele edalo sandallu nee andalele
Sandrala neere inketi banjarlonu poocheti
Poolanni nee hoyale

Yenno yenno varnala
Hariville chelikallai merisele
Mabbulone jabille nacheli
Nagumomai virisele

Nee kosame edane gudilo
Ila malichena manase
Nee kanukai niliche thanuve
Navarasame neevanta paravasamai janmantha
Parichchayame pandalanta preme inka inka

Marimari nee kavvintha viriyaga naa vollantha
Kaligenule oo pulakintha entho vintha

Nuvvina jagamuna niluthuna priyathama
Vevela mundu janmala bandhalanni
Neevele
 
edalo sandallu nee andalele
Sandrala neere inketi banjarlonu poocheti
Poolanni nee hoyale

Yenno yenno varnala
Hariville chelikallai merisele
Mabbulone jabille nacheli
Nagumomai virisele

Gundelu pranamga neeve nindanga
Mande endallo vese chali chali
Prema raagalu pralaya kalahalu
Naku neeve neeve

Vevela mundu janmala bandhalanni
Neevele edalo sandallu nee andalele
Sandrala neere inketi banjarlonu poocheti
Poolanni nee hoyale

Community

Like, share, and discuss

to start a discussion.