Back to Lyrics
Malli Malli Idhi Rani Roju

Malli Malli Idhi Rani Roju

2015 · 5 songs

Lyricist

Telugu

వరించే  ప్రేమ  నీకు  వందనం 
సమస్తం  చేశా  నీకే  అంకితం 
నిజంగా  ప్రియంగా  నీరీక్షణే  నీకై 
చేసినానే  క్షణమొక  యుగమై 

నీవు  లేని  నా  ప్రయాణమే 
నిదుర  లేని  ఓ  నయనమే           
నిన్నే  వెతికేనే  నా  హృదయమే  అలిసే  సోలిసే 
నిన్ను  తలిచే  ఏ  రోజున 
నిలుప  లేక  ఆ  వేదన 
జరిపినానే  ఆరాధన  తెలిసే  తెలిసే 

వరించే  ప్రేమ  నీకు  వందనం 
సమస్తం చేశా  నీకే  అంకితం 

వరంగా  నాకో  నాడే    
నువ్వు  కనిపించంగా 
ప్రియంగా  మాటాడనే  నెం  నును  వెచ్చగా 
ఓహో  నా  మనసుకి  చెలిమైనది  నీ  హస్తమే 
నా  అంతస్తుకి  కలిమైనది  నీ  నేస్తమే 

నీ  చూపులు  నా  ఎదచొరబడనే 
నీ  పలుకులు  మరి  మరి  వినపడనే 
నీ  గురుతులు  చెదరక  నిలపడనే 
ఒక  తీపి  గతమల్లె 

నిండు  జగతికి  ఓహ్  జ్ఞాపకం   
నాకు  మాత్రం  అది  జీవితం 
ప్రేమ  దాచిన  నిష్టురం  మదిని  తొలిచే 
అన్ని  ఉన్న  నా  జీవితం 
నీవు  లేని  బృందావనం 
నోచుకోదు  లే  ఏ  సుకం  తెలిసే  తెలిసే 

వరించే  ప్రేమ  నీకు  వందనం 
సమస్తం   చేశా  నీకే  అంకితం 

నజీరలే  నీ  లోకం  ఓహ్  పెను  చీకటే 
శరీరమేగా  బేధం  ఆత్మలు  ఒక్కటే 
ఓహో  తాను  శ్వాసగా  నను  నిలిపెనే  నా  ప్రాణమే 
ఓహో  తన  ధ్యాసలో  స్పృహతప్పేనే  నా  హృదయమే 

తన  రాతకు  నేనొక  ఆమణిగా 
ఒక  సీతను  నమ్మినరామునిగా 
వనవాసము  చేసెడి  వేమనగా  వేచ్ఛేను  ఇన్నాళ్లు 

తరవ  ప్రళయ  ధారావా  దూరమై  దరికి  చేరవ 
మధురై  ఎదను  మీటావా  మనసే  మనసే 
ప్రేమనై  పొంగే  వెల్లువ  తేనెలే  చిలికి  చల్లగా 
తీగల  నన్ను  అల్లవ  తెలిసే  తెలిసే
 
వరించే  ప్రేమ  నీకు  వందనం 
సమస్తాం  చేశా  నీకే   అంకితం 
నిజంగా  ప్రియంగా  నీరీక్షణే  నీకై 
చేసిననే  క్షణమొక  యుగమై 

నీవు  లేని   నా  ప్రయాణమే 
నిదుర  లేని  ఓ  నేనని 
నిన్నే  వెతికేనే  నా  హృదయమే  అలిసే  సోలిసే 
నిన్ను  తలిచే  ఏ  రోజున 
నిలుప  లేక  ఆ  వేదన 
జరిపిననే  ఆరాధన  తెలిసే  తెలిసే

English

Varinche prema neeku vandanam
Samasthanam chesa neeke ankitham
Nijanga priyanga neerikshane neekai
Chesinane kshanamoka yugamai

Neevu leni na payaname
Nidura leni oo nenani
Ninne vetikene naa hrudayame alise solise
Ninnu taliche ye rojuna
Nilupa leka aa vedhana
Jaripinane aaraadhana telise telise

Varinche prema neeku vandanam
Samasthanam chesa neeke ankitham

Varanga nako nade
Nuvvu kani pinchamga
Priyanga maradane nuv nunu vechanga
Oho naa manasuki chelimainadi nee hasthame
Na anthastuki kalimainadi nee nestame

Nee chupulu naa edachorabadane
Nee palukulu mari mari vinapadane
Nee gurutulu chedaraka nilapadane
Oka teepi gathamalle

Nindu jagathiki oh gnapagam
Naaku matram adi jeevitham
Prema dachina nishturam madhine toliche
Anni unna na jeevitham
Neevu leni vrindavanam
Nochukodu le ye sukam telise telise

Varinche prema neeku vandanam
Samasthanam chesa neeke ankitham

Najeerale nee lokam oh penu cheekate
Shariramega bedham aathmalu okkate
Oho tanu swasaga nanu nilipene na praname
Oho tana dyasalo spruhatappene na hrudhayame

Tana rathaku nenoka aamaniga
Oka seethanu namminaramuniga
Vanavasamu chesedi vemanaga vechchenu innallu

Taravapralaya dharava duraimai dariki cherava
Madhurai edanu meetava manase manase
Premanai ponge velluva tenele chiliki challaga
Teegala nannu allava telise telise

Varinche prema neeku vandanam
Samasthanam chesa neeke ankitham
Nijanga priyanga neerikshane neekai
Chesinane kshanamoka yugamai

Neevu leni na payaname
Nidura leni oo nenani
Ninne vetikene naa hrudayame alise solise
Ninnu taliche ye rojuna
Nilupa leka aa vedhana
Jaripinane aaraadhana telise telise

Community

Like, share, and discuss

to start a discussion.