Back to Lyrics
Malli Malli Idhi Rani Roju

Malli Malli Idhi Rani Roju

2015 · 5 songs

Telugu

చోటి  జిందగీ 
కానే  కాదిది 
కోట్ల  సెకనుల 
కానివ్వలిది 

ఏముందేముందని 
మరి  ఎం  లేకుంటే  లేదని 
చిరునవ్వే  ఆస్తిగా 
ఆలా  ఆలా  వెళ్ళిపోని  జానీ 

చోటి  జిందగీ 
కానే  కాదిది 
కోట్ల  సెకనుల 
కానివ్వలిది 

ఊఊ  ఏముందేముందని 
మరి   ఎం  లేకుంటే  లేదని 
చిరునవ్వే  ఆస్తిగా 
ఆలా  ఆలా  వెళ్ళిపోని  జానీ 

ఈ  రోజుకే  నేరుగా 
మరొకరోజు  వేరుగా 
ఏ  రోజుకైనా  తోడుగా 
ఆనందముంటే  చాలుగా 
ప్రపంచానికొస్తూనే  తెమ్మంటూ 
ఇచ్చింది  అలానే  ఉందిగా 

చాలు  చాలిగా 
అదేం  వేడుక 
నా  దారి  కాటు  ఇటు 
పారిపోని  వసంతాలు
 
ఏముందేముందని 
మరి  ఎం  లేకుంటే  లేదని 
చిరునవ్వే  ఆస్తిగా 
ఆలా  ఆలా  వెళ్ళిపోని  జానీ 

చోటి  జిందగీ 
కానే    కాదిది 
కోట్ల  సెకనుల 
కనివ్వనిది    

తుంచేస్తే  పోయే  బరువును 
ఉంచేసుకుని  మోయన 
నెమ్మది  కోరే  మనసును 
నీకళ్ళలోకి  తోయన 
నటించేటి  లోకంలో 
నమ్మించే  మాటల్లో 
జనమంతా  జంజాటమై 
అల్లాడన  నేనేం 
చిన్న  పిల్లనా 
సంకెళ్ళ  చెర 
సంబరాల  కల  చూపిస్తుందా 

ఏముందేముందని 
మరి  ఎం  లేకుంటే  లేదని 
చిరునవ్వే  ఆస్తిగా 
ఆలా  ఆలా  వెళ్ళిపోని  జానీ 

చోటి  జిందగీ 
కానే  కాదిది 
కోట్ల  సెకనుల 
కానివ్వలిది 

ఏముందేముందని 
మరి  ఎం  లేకుంటే  లేదని 
చిరునవ్వే  ఆస్తిగా 
ఆలా  ఆలా  వెళ్ళిపోని  జానీ 
ఏముందేముందని 
మరి  ఎం  లేకుంటే  లేదని 
చిరునవ్వే  ఆస్తిగా 
ఆలా  ఆలా  వెళ్ళిపోని  జానీ

English

Choti jindagi
kane kadidi
kotla sekanula
kanivvalidi

Emundemundani
mari em lekunte ledani
chirunavve aasthiga
ala ala velliponi jaani

choti jindagi
kane kadidi
kotla sekanula
kanivvalidi

oooo Emundemundani
mari em lekunte ledani
chirunavve aasthiga
ala ala velliponi jaani

Ee rojuke neruga
marokaroju veruga
ye rojukaina thoduga
anandamunte chaluga
prapanchanikosthune themmantu
ichindi allane untundiga

chalu chaliga
adema veduka
naa daari katu itu
paariponi vasanthale

Emundemundani
mari em lekunte ledani
chirunavve aasthiga
ala ala velliponi jaani

choti jindagi
kane kadidi
kotla sekanula
kanivvalidi

thunchesthe poye baruvunu
vunchesukuni moyana
nemmadi kore manasunu
neekallaloki thoyana
natincheti lokamlo
namminche maatallo
janamantha janjatamai
alladana nenem
chinna pillana
sankella chera
sambarala kala choopestunda

Emundemundani
mari em lekunte ledani
chirunavve aasthiga
ala ala velliponi jaani

choti jindagi
kane kadidi
kotla sekanula
kanivvalidi

Emundemundani
mari em lekunte ledani
chirunavve aasthiga
ala ala velliponi jaani
Emundemundani
mari em lekunte ledani
chirunavve aasthiga
ala ala velliponi jaani

Community

Like, share, and discuss

to start a discussion.