Back to Lyrics
Mahanati

Mahanati

2018 · 5 songs

Telugu

అభినేత్రి  ఓ  అభినేత్రి  
అభిననేత్రి  నట  గాయత్రి 
మనసారా  నిను  కీర్తించి 
పులకించింది  ఈ  జనాధాత్రి 
నిండుగా  ఉంది  లే  దుర్గ  దీవెనమ్ 
ఉందిలే  జన్మకో  దైవ  కారణం 
నువ్వుగా  వెలిగే  ప్రతిభా  గుణం 
ఆ  నట  రాజుకు  స్త్రీ  రూపం 
కల  కె  అంకితం  నీ  కాన  కణం 
వెండితెరకెన్నడో  వుంది  లే  ఋణం 
పేరుతో  పాటుగా  అమ్మనే  పదం 
నీకీ  దొరికిన  సౌభాగ్యం 

మహానటి… మహానటి… మహానటి… మహానటి… 
మహానటి… మహానటి… మహానటి… మహానటి…

 
కళను  వలచావు  కళను  గెలిచావు 
కోడలికి  ఎదురీది  కధగా  నిలిచావు 
బాషా  ఏదైనా  ఎదిగి  ఒదిగావు 
చరిత  పుటలోనా  వెలుగు  పొదిగావు 
పెను  శిఖరాగ్రమై  గగనలపై  నిలిపావుగ  అడుగు 
నీ  ముఖచిత్రమై  నాలు  చెరగులా 
తల  ఎత్తినది  మన  తెలుగు 

మహానటి… మహానటి… మహానటి… మహానటి… 
మహానటి… మహానటి… మహానటి… మహానటి…

మనసు  వైశాల్యం  పెంచుకున్నావు  
పరులకనీరు  పంచుకున్నావు 
అసలు  ధనమేదో  తెలుసుకున్నావు 
తుదకు  మిగిలేది  అందుకున్నావు 
పరమార్ధానికి  అసలార్ధమే  నువ్వు  నడిచిన  ఈ  మార్గం  
కానుకేగా  మరి  నీదైనది  నువ్వు  గ  అడిగాని  వైభోగం 

మహానటి… మహానటి… మహానటి… మహానటి… 
మహానటి… మహానటి… మహానటి… మహానటి…

English

Abhinetri oo abhinetri
Abhinanetri nata gaayatri
Manasaraa ninu keertinchi
Pulakinchinadi ee janadhaatri
Ninduga undi le durga deevenam
Vundhile janmako dhaiva kaaranam
Nuvvugaa velige pratibhaa gunam
Aa nata raajuku sthree roopam
Kala ke ankitam nee kana kanam
Venditherakennado vundi le runam
Perutho paatugaa ammanae padam
Neekey dorikina soubhaagyam

Mahanati… Mahanati… Mahanati… Mahanati… 
Mahanati… Mahanati… Mahanati… Mahanati…

 
Kalanu valachavu kalanu gelichavu
Kadaliki yedhureedhi kadhaga nilichavu
Basha yedhaina yedhigi odhigavu
Charitha putalona velugu podhigavu
Penu shikaragramai gaganalapai nilipavuga adugu
Nee mukhachitramai nalu cheragula
Thala yethinadi mana telugu

Mahanati… Mahanati… Mahanati… Mahanati… 
Mahanati… Mahanati… Mahanati… Mahanati…

Manasu vaishalyam Penchukunavu 
Parulakaniru panchukunavu
Asalau dhanamedo telusukunnavu
Thudhaku migiledi andukunavu
Paramardhaniki Asalardhame nuvu nadichina ee margham 
Kanukega mari needhainadhi nuvu ga adiganidhi vaibogham

Mahanati… Mahanati… Mahanati… Mahanati… 
Mahanati… Mahanati… Mahanati… Mahanati…

Community

Like, share, and discuss

to start a discussion.