Back to Lyrics
Mahanati

Mahanati

2018 · 5 songs

Telugu

అనగా  అనగా  మొదలై  కధగా 
అటుగా  ఇటుగా  నదులై  కదులు 
అప్పుడో  ఇప్పుడో  ధరి  చేరునుగా 
కడలి  ఊడై  కడదేరునుగా 
గడిచే  కాలాన  గతమేదైనా 
స్మృతి  మాత్రమే  కదా 

చివరకు  మిగిలేది..
చివరకు  మిగిలేది..
చివరకు  మిగిలేది..
చివరకు  మిగిలేది..

ఎవరు  ఎవరు  ఎవరు  నువ్వంటే 
నీవు  ధరించిన  పాత్రలు  అంతే 
నీడని  పిలిచే  బ్రతుకేడంటే 
తెరపై  కదిలే  చిత్రమే  అంతే 
ఈ  జగమంతా  నీ  నర్తనశాలై 
చెపుతున్న  నీ  కధే 
చివరకు  మిగిలేది  విన్నావా  మహానటి 
చెరగని  చేవ్రాలిది నీదేనే  మహానటి 
చివరకు  మిగిలేది  విన్నావా  మహానటి 
మా  చెంపల  మీదుగా  ప్రవహించే  మహానది 


 
మహానటి.. మహానటి..
మహానటి.. మహానటి..
మహానటి.. మహానటి.. మహానటి..

మహానటి.. మహానటి..
మహానటి.. మహానటి..
మహానటి.. మహానటి.. మహానటి

English

Anaga anaga modalai kadhaga
Atuga ituga nadulai kadhulu
Appudo ippudo dhari cherunuga
Kadali oodai kadaderunuga
Gadiche kalaana gathamedaina
Smruthi matrame kada

Chivaraku migiledi..
Chivaraku migiledi..
Chivaraku migiledi..
Chivaraku migiledi..

Evaru evaru evaru nuvvante
Neevu darinchina paathralu anthe
Needani piliche brathukedante
Therapai kadile chitrame anthe
Ee jagamantha nee narthanasalai
Cheputhunna nee kadhe
Chivaraku migiledi vinnava mahanati
Cheragani chevraalidi needene mahanati
Chivaraku migiledi vinnava mahanati
Maa chempala meeduga pravahinche mahanadi


 
Mahanati.. Mahanati..
Mahanati.. Mahanati..
Mahanati.. Mahanati.. Mahanati..

Mahanati.. Mahanati..
Mahanati.. Mahanati..
Mahanati.. Mahanati.. Mahanati

Community

Like, share, and discuss

to start a discussion.