Back to Lyrics
Mahanati

Mahanati

2018 · 5 songs

Telugu

ఆగిపో  బాల్యమా  నవ్వులో  నాట్యము 
శారద  సిరిమువ్వలవుదాం 
ఏటిలో  వేగం  పాటలో  రాగం 
చిటికెల  తలలు  వేదం 

ఇంతలో  వెళ్ళిపోకుమా 
వెంటవచ్చే  నేస్తమా  (x2)
తొందరగా  నన్నే  పెంచేసి 
నువ్వేమో  చిన్నబోకుమ 

ఆగిపో  బాల్యమా  నవ్వులో  నాట్యము 
శారద  సిరిమువ్వలవుదాం 
ఏటిలో  వేగం  పాటలో  రాగం 


 
ఊరికే  పనిలేక  తీరిక  అసలు  లేక 
తోటలో  తునిగాళ్లే  తిరిగోధమ  ఎంచక్కా 
అంట  పొడుగు  ఇదిగాక  తెలుసుకోలేరింక 
సులువుగా  ఉదంతాలే  చెట్టెకే  ఆ  చిట్కా 

నింగికి  నీచెన్న  వెయ్యవే   (x2)
గుప్పెడు  చుక్కలు  కొయ్యవే 
హాథిరామ్  మల్లె  రేపటి  మెళ్ళో  వెయ్యవే 
నీ  పిలుపే  అందే  నాలు  వైపులా  నుండే 
అరచేతిలో  వలలో 
నే  మాది  కోరిన  కనుకలన్నీ 

ఆగిపో  బాల్యమా  నవ్వులో  నాట్యము 
శారద  సిరిమువ్వలవుదాం 
ఏటిలో  వేగం  పాటలో  రాగం

English

Aagipo balyama navvulo natyama
Sarada sirimuvvalavudham
Yetilo vegama patalo ragama
Chitikela talalu vedham

Inthalo vellipokuma
Ventavache nestama (x2)
Thondaraga nanne penchesi
Nuvvemo chinnabokuma

Aagipo balyama navvulo natyama
Sarada sirimuvvalavudham
Yetilo vegama patalo ragama


 
Vurike panileka tirika asalu leka
Thotalo tunigalle tirigodhama enchakka
Anta podugu edhigaka telusukolerinka
Suluvuga vudathale chetteke aa chitka

Ningiki nichenna veyyave (x2)
Guppedu chukkalu koyyave
Harram malle repati mello veyyave
Nee pilupe andhe nalu vaipula nunde
Aarachethillo valali
Ne madhi korina kanukalanni

Aagipo balyama navvulo natyama
Sarada sirimuvvalavudham
Yetilo vegama patalo ragama

Community

Like, share, and discuss

to start a discussion.