Back to Lyrics
Macherla Niyojakavargam

Macherla Niyojakavargam

2022 · 3 songs

Telugu

ఆ  మాచర్ల  సెంటర్  లో
మాపటేల  నేనొస్తే
సందమామ  సందులోకి
వచ్చెమంటరే

మసక  మసక  వింటర్  లో
పైట  నేను  జారిస్తే
పట్టపగలే  సుక్కలు
సూపిచ్చెమంటరే

సమ్మర్  లో  ఎండకు
పట్టేటి  సెమటకు
నా  పైటే  ఏసీ  గా
ఊపుతానులే

వింటర్  లో  మంటకు
వణికేటి  జంటకు
నా  ఒంటి  హీటర్  నే
ఎలిగిస్తాలే

ఐ  యాం  రెడీ
నన్ను  ఎట్టాగ
పిలిసినా  రెడీ
వచ్చి  నా  సోకులిస్తా
మీకు వడ్డీ

మల్లెపువ్వు  లాంటి
ఒల్లు  సెంటు  బుడ్డీ
రా  రా  రెడ్డి

ఐ  యాం  రెడీ
నన్ను  ఎట్టాగ
పిలిసినా  రెడీ
వచ్చి  నా  సోకులిస్తా
మీకు  వడ్డీ

మల్లెపువ్వు  లాంటి
ఒల్లు  సెంటు  బుడ్డీ
రా  రా  రెడ్డి

లవ్వింగు  సేత్తవా
ఐ  యాం  సారీ
కలిసి  లివ్వింగు  ఇష్టము
వెరీ  సారీ

మరి  పెళ్లాంగా  వస్తవా
సో  సో  సారీ
ఆ  గొల్లెం  నాకొద్దురో
సారీ  సారీ

నేనేమో  ఒంటరు
నాకుంది  మేటరు
ఒక  సోట  ఆగలేను
నేనొసారి

తిరుగుద్ది  మీటరు
హై  బీపీ  రెటురో
ఈ  రూట్  కు  మల్లోత్త
ఏదో  సారి

ఐ  యాం  రెడీ
నన్ను  ఎట్టాగ
పిలిసినా  రెడీ
వచ్చి  నా  సోకులిస్తా
మీకు  వడ్డీ

మల్లెపువ్వు  లాంటి
ఒల్లు  సెంటు  బుడ్డీ
రా  రా  రెడ్డి

ఐ  యాం  రెడీ
నన్ను  ఎట్టాగ
పిలిసినా  రెడీ
వచ్చి  నా  సోకులిస్తా
మీకు  వడ్డీ

మల్లెపువ్వు  లాంటి
ఒల్లు  సెంటు  బుడ్డీ
రా  రా  రెడ్డి

రాను  రానంటూనే
సిన్నదో  సిన్నదో
రాములోరి  గుడికొచ్చె
సిన్నదో  సిన్నది

రాను  రానంటూనే
సిన్నదో  సిన్నదో
రాములోరి  గుడికొచ్చే
సిన్నదో  సిన్నది

కాదు  కాదంటూనే
కుర్రదో  కుర్రదో
తోటకాడ  కొచ్చిందే
కుర్రదో  కుర్రది

పచ్చి  పచ్చివంటూనే
పిల్లదో  పిల్లదో
పళ్ళోట్టుకొచ్చిందే
పిల్లదో  పిల్లది

రాను  రానంటూనే
సిన్నదో  సిన్నదో
రాములోరి  గుడికొచ్చె
సిన్నదో  సిన్నది

రాను  రానంటూనే
సిన్నదో  సిన్నదో
రాములోరి  గుడికొచ్చే
సిన్నదో  సిన్నది

English

Macherla center lo
Maapatella nenosthe
Sandamama sanduloki
Vacheymantare

Masaka masaka winter lo
Paita nenu jaaristhe
Patta pagale sukkalu
Supicheymantare

Summer lo yendaku
Patteti semataku
Naa paite ac ga
Ooputhaanule

Winter lo mantaku
Vaniketi jantaku
Naa vanti heater ne
Yeligisthale

I’m ready
Nannu ettaaga
Pilisinaa ready
Vachi na sokulistha
Meeku vaddee

Malle puvvulanti ollu
Sentu buddy
Ra ra reddy

I’m ready
Nanu ettaagaai
Plisinaa ready
Vacchi naa sokulistha
Meeku vaddee

Mallepuvvulanti ollu
Sentu buddy
Ra ra reddy

Lavvingu setthavaa
I’m sorry
Kalisi livingu istamu
Very sorry

Mari pellam gaa vasthavaa
So so sorry
Aa gollem nakkodhuro
Sorry sorry

Nenemo ontaru
Nakundhi matteru
Okka sota aagalenu
Nenosaari

Tiruguddhi meteru
High bp returo
Ee routuku mallotha
Edho saari

I’m ready
Nannu ettaagaa
Pilisinaa ready
Vacchi naa sokulistha
Meeku vaddee

Mallepuvvulanti ollu
Sentu buddy
Ra ra reddy

I’m ready
Nanu ettaagaa
Pilisinaa ready
Vacchi naa sokulistha
Meeku vaddee

Mallepuvvulanti ollu
Sentu buddy
Ra ra reddy

Ranu ranu antune
Sinnadho sinnadho
Ramulori gudikoche
Sinnadho sinnadhi

Hey ranu ranu antune
Sinnadho sinnadho
Ramulori gudikoche
Sinnadho sinnadhi

Kaadu kaadantoone
Kurradho kurradho
Thotakaadakochhinde
Kurradho kurradhi

Pachhi pachhivantoone
Pilladho pilladho
Pallettukochhinde
Pilladho pilladhi

Ranu ranu antune
Sinnadho sinnadho
Ramulori gudikoche
Sinnadho sinnadhi

Ranu ranu antune
Sinnadho sinnadho
Ramulori gudikoche
Sinnadho sinnadhi

Community

Like, share, and discuss

to start a discussion.