Back to Lyrics
Macherla Niyojakavargam

Macherla Niyojakavargam

2022 · 3 songs

Telugu

ఆవో  చిల్  మారో
చిల్  మారో
చిల్  మారో
జెట్  స్పీడు  జిందగీ
కొంత  చిల్  మారో

సున్లో  యారో
సున్లో  యారో
సున్లో  యారో
మనసులో  మాటలే
కొంత  సున్లో  యారో

ఓ  ఓ  ఓ  ఓ
ఓ  ఓ  ఓ  ఓ
తప్పు  కాదులే  వయసులో
తప్పు  చేయడం

ఓ  ఓ  ఓ  ఓ
ఓ  ఓ  ఓ  ఓ
వేళ  కాని  వేళ
ఎందుకంత  మోయడం

ట్రిప్పింగ్  ట్రిప్పింగ్  ట్రిప్పింగ్
ఆన్  ద  ఫ్లోర్
ట్రిప్పింగ్  ట్రిప్పింగ్  ట్రిప్పింగ్
ఆన్  ద  ఫ్లోర్
ట్రిప్పింగ్  ట్రిప్పింగ్  ట్రిప్పింగ్
ఆన్  ద  ఫ్లోర్  యే

అయామ్  ట్రిప్పింగ్  ట్రిప్పింగ్  ప్రాపర్లీ
మైండ్  ఈస్  స్కిప్పింగ్  లేట్లీ
మబ్బులో  ఉన్న  గ్రేట్లీ
ఖతము  అయిన  టోటల్లీ

ఛలో  సమ్మగుంది  పాట
ఇక  బేబీ  కోసం  వేట
లెట్స్  షేక్  లెట్స్  షేక్
బ్రింగ్  ద  పార్టీ  యప్  ద  పోక్

కరో  యార్  తోడ  ప్యార్
అన్ని  మర్చిపోదాం  యార్
యుగాలే  ఇవాళే  చూద్దాం

ఓ  హమేషా  తమాషా
నువ్వేలే  నా  భరోసా
బోలో  యార్  టైమే
ఫ్రీజ్  చేద్దాం

పిల్లే  చూస్తే  నాటీ
పైగా  రేవ్  పార్టీ
రానా  గీత  దాటి
అంటోంది  నాతోటి

స్టెప్  ఏదైనా  రాండమ్
నచ్చిందే  ఈ  ఫ్రీడమ్
హలో  మిస్  మేడం
ఇక  ఇక్కడ  వేద్దాం

ఓ  ఓ  ఓ  ఓ
ఓ  ఓ  ఓ  ఓ
ఉల్లాలాల్ల  హార్ట్  రేట్
పెరుగుతున్నది

ఓ  ఓ  ఓ  ఓ
ఓ  ఓ  ఓ  ఓ
ఓ  అనేలా
వెదరే  ఉన్నది

ట్రిప్పింగ్  ట్రిప్పింగ్  ట్రిప్పింగ్
ఆన్  ద  ఫ్లోర్
ట్రిప్పింగ్  ట్రిప్పింగ్  ట్రిప్పింగ్
ఆన్  ద  ఫ్లోర్
ట్రిప్పింగ్  ట్రిప్పింగ్  ట్రిప్పింగ్
ఆన్  ద  ఫ్లోర్

English

Aao chill maaro
Chill maaro
Chill maaro
Jet speed zindagi
Kontha chill maaro

Sunlo yaaro
Sunlo yaaro
Sunlo yaaro
Manasulo maatale
Kontha sunlo yaaro

Oh ho ho ho
Oh ho ho ho
Tappu kaadhule vayasulo
Tappu cheyyadam

Oh ho ho ho
Oh ho ho ho
Vela kaani vela
Endukanta moyadam

Tripping tripping tripping
On the floor
Tripping tripping tripping
On the floor
Tripping tripping tripping
On the floor yeah

I am tripping tripping properly
Mind is skipping lately
Mabbulo unna greatly
Khatam ayna totally

Chalo sammagundi paata
Ika baby kosam veta 
Let’s shake ah let’s shake ah
Bring the party up the poke

Karo yaar thoda pyar
Anni marchi podham yaar
Yugale evale chooddam

Oh hamesha tamasha
Nuvvele naa bharosha
Bolo yaar time ey
Freeze cheddam

Pille choosthe naughty
Paiga raave party
Rava geetha daati
Antondhi naathoti

Step edaina random
Nacchindhe ee freedom
Hello miss madam
Ika ikkada veddam

Oh ho ho ho
Oh ho ho ho
Oo la lala
Heart rate
Perugutunnadhi

Oh ho ho ho
Oh ho ho ho
Oo anela
Weather ey unnadhi

Tripping tripping tripping
On the floor
Tripping tripping tripping
On the floor
Tripping tripping tripping
On the floor yeah

Community

Like, share, and discuss

to start a discussion.