Back to Lyrics
Macherla Niyojakavargam

Macherla Niyojakavargam

2022 · 3 songs

Telugu

అదిరిందే  పసి  గుండె
తగిలిందే  హై  వోల్టే
ఫైవ్  ఎయిట్  హైట్  ఉన్నా
పిడుగే  పడెనే

అదిరిందే  పసి  గుండె
తగిలిందే   హై  వోల్టే
ఫైవ్  ఎయిట్  హైట్  ఉన్నా
పిడుగే  పడెనే

మత్తులో  ఉన్నానా
కొత్తగా  పుట్టానా
కారణం  నీవేనా
జానే  జానా

వెంటపడి  చస్తున్నా
ఎంత  ప్రేమిస్తున్నా
చూపవా  నాపైన
కొంచెమైనా

దయలేని  దానివి  నువ్వు
మగజాతికి  హానివే  నువ్వు
నా  పక్కన  రాణివి  నువ్వు
ఒక  ఛాన్స్  ఇవ్వు

కుదిరిందా  కిస్సోటివ్వు
కొసరంటూ  హగ్గోటివ్వు
మంటెక్కితే  లాగోటివ్వు
ఏదోటివ్వు 

టెన్  టు  ఫైవ్

హై  స్పీడు  షాటులోన
నీ  పెదాలే  చూస్తుంటే
ఏమైందో  ఒక్కసారి
లోకమంతా  ఫ్రీజయిందే

నీ  ముందు  మూన్  లైటు
తేలిపోయి  డిమ్మయిందే
నాదేమో  ప్రాణమంతా
లైట్  వెయిటై  తేలిందే

పైపైకి  పోజులున్న
నిజములే  నా  ప్రేమ
పొమ్మన్న  పోనే  పోదు
నీదేగా  ఈ  జన్మ

ఏ  రోజుకైన  గాని
తగ్గదే  నా  ప్రేమ
అవకాశమిచ్చి  చూడమ్మా

దయలేని  దానివి  నువ్వు
మగ  జాతికి  హానివే  నువ్వు
నా  పక్కన  రాణివి  నువ్వు
ఒక  ఛాన్స్  ఇవ్వు

కుదిరిందా  కిస్సోటివ్వు
కొసరంటూ  హగ్గోటివ్వు
మంటెక్కితే  లాగోటివ్వు
ఏదోటివ్వు

English

Adirindey pasi gundey
Tagilinde high volt ye
Five eight height unna
Piduge padene

Adirindey pasi gundey
Tagilinde high volt ye
Five eight height unna
Piduge padene

Matthulo unnana
Kotthaga puttana
Kaaranam neevena
Jaane jaana

Ventapadi chasthunna
Entha premisthunna
Choopava na paina
Konchemaina

Dayaleni daanivi nuvvu
Maga jaathiki haanive nuvvu
Naa pakkana ranivi nuvvu
Oka chance ivvu

Kudirinda kiss o tivvu
Kosarantu Hug o tivvu
Mantekkite laagotivvu
Edotivvu

High speedu shot lona
Nee pedale choosthunte
Emaindo okkasari
Lokamantha freeze ayinde

Nee mundu moon lightu
Telipoyi dim ayinde
Naademo praanamantha
Light weight ayi telinde

Paipaiki pose lunna
Nijamule naa prema
Pommanna pone podu
Needega ee janma

Yeroju kaina gaani
Taggade naa prema
Avakaasamicchi choodamma

Dayaleni daanivi nuvvu
Maga jaathiki haanive nuvvu
Naa pakkana ranivi nuvvu
Oka chance ivvu

Kudirinda kiss o tivvu
Kosarantu hug o tivvu
Mantekkite laagotivvu
Edotivvu

Community

Like, share, and discuss

to start a discussion.