Back to Lyrics
Lakshyam

Lakshyam

2007 · 3 songs

Telugu

నిలువమని  నన్  అడుగా  వలన
నిలవకుండ  పోతివి  లలన 
ఓర  చూపుల  చిన్నదాన
ఒక్కసారి  రావే  లలనా 

నిలువవే  వాలు  కనులదాన
వయ్యారి  హంస  నడకదాన 
నీ  నడకల  హొయలున్నదే  జానా 

నువ్వు  కులుకుతు  గలగల
నడుస్తు  ఉంటే  నిలువదే  నా  మనసు 
ఓ  లలన  అది  నీకే  తెలుసు 

నిలువవే  వాలు  కనులదాన
వయ్యారి  హంస  నడకదాన 
నీ  నడకల  హొయలునదే  జానా 

ఎవరని  ఎంచుకొని  నావో
వరుడని  బ్రాంతి  పడినావో 
ఎవరని  ఎంచుకొని  నావో
బ్రాంతి  పడినావో
సిగ్గు  పడి  తొలగేవో 
విరహాగ్నిలో  నన్ను  తోసిపోయేవో 

నువ్వు  కులుకుతు  గలగల
నడుస్తు  ఉంటే  నిలువదే  నా  మనసు 
ఓ  లలన  అది  నీకే  తెలుసు

ఒకసారి  నన్ను  చూడరాదా
చెంత  చేర  సమయం  ఇది  కదా 
ఒకసారి  నన్ను  చూడరాదా
సమయం  ఇది  కదా
చాలు  నీ  మర్యాదా 
వగలాడివే  నీ  వాడనే  కానా

నువ్వు  కులుకుతు  గలగల
నడుస్తు  ఉంటే  నిలువదే  నా  మనసు 
ఓ  లలన  అది  నీకే  తెలుసు

నిలువవే  వాలు  కనులదాన
వయ్యారి  హంస  నడకదాన 
నీ  నడకల  హొయలున్నదే  జానా 

నువ్వు  కులుకుతు  గలగల
నడుస్తు  ఉంటే  నిలువదే  నా  మనసు 
ఓ  లలన  అది  నీకే  తెలుసు 

నిలువవే  వయ్యారి  నీ  నడకల 
నిలువదే  నా  మనసు
ఓ  లలన  అది  నీకే  తెలుసు

English

Niluvamani nan adugaa valana
Nilavakunda pothivi lalana
Ora choopula chinnadhana
Okkasari raave lalanaa

Niluvave vaalu kanuladhana
Vayyari hamsa nadakadhana
Nee nadakala hoyalunnade jaana

Nuvvu kulukuthu galagala
Nadusthu unte niluvadhe naa manasu
Oo lalana adhi neeke telusu

Niluvave vaalu kanuladhana
Vayyari hamsa nadakadhana
Nee nadakala hoyalunnade jaana

Evarani enchukoni navo
Varudani branthi padinavo
Evarani enchukoni navo
Branthi padinavo
Siggu padi tholagevo
Virahagnilo naanu thosipoyevo

Nuvvu kulukuthu galagala
Nadusthu unte niluvadhe na manasu
Oo lalana adhi neeke telusu

Okasari nannu chudaradha
Chentha chera samayam idhi kada
Okasari nannu chudaradha
Samayam idhi kada
Chaalu nee maryadha
Vagaladive nee vadane kaana

Nuvvu kulukuthu galagala
Nadusthu unte niluvadhe naa manasu
Oo lalana adhi neeke telusu

Niluvave vaalu kanuladhana
Vayyari hamsa nadakadhana
Nee nadakala hoyalunnade jaana

Nuvvu kulukuthu galagala
Nadusthu unte niluvadhe naa manasu
Oo lalana adhi neeke telusu

Niluvave vayyari nee nadakala
Niluvadhe naa manasu
Oo lalana adhi neeke telusu

Community

Like, share, and discuss

to start a discussion.