Back to Lyrics
Lakshyam

Lakshyam

2007 · 3 songs

Singer
Lyricist

Telugu

ఎవడు  ఎవడు
ఎవడు  ఎవడు
ఎవడు  ఎవ్వడు
ఎవడు  ఎవ్వడు

నా  కాఫీ  కలిపేవాడు
నా  కంచం  కడిగేవాడు 
నా  కష్టం  తీర్చేవాడు
నాక్కావాలి 

నా  కూడా  ఉండేది
నా  డ్రెస్సే  పిండేది 
నన్నే  ఇస్త్రీ  చేయనిది
నాక్కావాలి 

నా  చేత  చిక్కేవాడు
నా  వెనక  నక్కేవాడు 
నా  ముందు  మొక్కేవాడు
నాక్కావాలి 

నా  బైకే  ఎక్కేది
నా  బ్యాకే  నొక్కేది 
నన్నొదిలి  చెక్కేయనిది
నాక్కావాలి 

సరియైన  మొగుడు  ఎవ్వడు 
సుగుణాల  మగువ  ఎవ్వరు 

ఎన్నో  అందించేవాడు
ఎదురేది  అడగనివాడు 
ఎటిఎం  అయ్యేవాడు
ఎవడు  ఎవరు
ఎవడు  ఎవరు 

ఎవడు  ఎవడు  యే
ఎవడు  ఎవడు  యే
ఎవడు  ఎవ్వడు
ఎవడు  ఎవ్వడు 

మందూ  సిగరెట్టు
చెడు  అలవాటంటూ 
ఉండని  వాడే  కావాలి 

తాగు  ఊరేగు  అది
మగలక్షణమని 
చెప్పే లేడీ  కావాలి 

అమ్మాయి  ఆంటీస్
అసలెవ్వరి  వంక 
చూడని  వాడే  కావాలి 

చూడు  తెగ  చూడు
అందరిలో  నన్నే  చూడమని 
తను  పలకాలి 

ఎంతందంగా  వున్నావంటూ
పొగడాలి 
నిజాలు  చెబితే  నమ్మాలి 

ఎంతో  ఎంతో  ఖర్చే
పెట్టి  తిప్పాలి 
నా  అప్పు  తానే  తీర్చాలి 

ఓ  ఏమైనా  చేసేవాడు
ఏమన్నా  నమ్మేవాడు 
పాతిక  ఏళ్ల  పసివాడు

ఎవడు  ఎవడు
ఎవడు  ఎవడూ

ఎవడు  ఎవడు  యే
ఎవడు  ఎవడు  యే
ఎవడు  ఎవ్వడు
ఎవడు  ఎవ్వడు  

పెళ్లే  అయ్యాక
ఇక  లవ్వు  గివ్వు
ఆడే  వాడే  కావాలి 

లవ్వే  చేసాక
ఇక  పెళ్లి  గిల్లి
ఆడే  లేడీ  కావాలి 

ఆరు  మరి  ఏడు
సాయంత్రం  లోగ
ఇంటికి  తానే  రావాలి

ఐదు  గంటలకే
ఉదయాన్నే  వస్తే
తలుపే  తాను  తీయాలి 

అందరికన్నా  నన్నే
మిన్నగా  చూడాలి 
నా  వాళ్ళు  నాకు  కావాలి 

జోకులు  చెప్పి
నవ్విస్తూనే  ఉండాలి 
కన్నీళ్లు  కూడా  కలగాలి    

నా  ప్రశ్నకి  బదులు అయినోడు
నా మనసుకు మ్యాచ్  అయినోడు
నా సొగసుకు సూట్ అయినోడు 

ఎవడు  ఎవడు
ఎవడు  ఎవడు

ఎవడు  ఎవడు  యే
ఎవడు  ఎవడు  యే
ఎవడు  ఎవ్వడు
ఎవడు  ఎవ్వడు

English

Evadu evadu
Evadu evadu
Evadu evvadu
Evadu evvadu

Na coffee kalipevadu
Na kancham kadigevadu
Na kastam teerchevadu
Nakkavali

Na kooda vundedi
Na dressey pindedi
Nanne istree cheyyanidi
Nakkavali

Na chetha chikkevadu
Na venaka nakkevadu
Na mundu mokkevadu
Nakkavali

Na bikey ekkedi
Na backey nokkedi
Nannodili chekkeyanidi
Nakkavali

Sariyaina mogudu evvadu
Sugunala maguva evvaru

Enno andinchevadu
Eduredi adaganivadu
ATM ayyevadu

Evadu evaru
Evadu evaru

Evadu evadu ye
Evadu evadu ye
Evadu evvadu
Evadu evvadu

Mandoo cigarettuu
Chedu alavatlantoo
Vundani vaade kavali

Taagu ooregu adi
Magalakshanamani
Cheppe lady kavali

Ammay aunties
Asalevvari vanka
Choodani vade kavali

Choodu tega choodu
Andarilo nanne choodamani
Tanu palakali

Entandamga vunnavantoo
Pogadali
Nijalu chebite nammali

Ento ento karche
Petti tippali
Na appu tane teerchali

Emaina chesevadu
Emmanna nammevadu
Pathika yella pasivadu

Evadu evadu
Evadu evadu

Evadu evadu ye
Evadu evadu ye
Evadu evvadu
Evadu evvadu

Pelle ayyaka
Ika lovvu givvu
Ade vade kavali

Lovve chesaka
Ika pelli gilli
Ade lady kavali

Aaru mari yedu
Sayantram loga
Intiki tane ravali

Aidu gantalake
Udayanne vaste
Talupe taanu teeyali

Andarikanna nanne
Minnaga choodali
Na vallu naku kavali

Jokulu cheppi
Navvisthune undali
Kanneellu kooda kalagali

Naa prashanaki badhulu ainodu
Na manasuki match ainodu
Na sogasuku suit ainodu

Evadu evadu
Evadu evadu

Evadu evadu ye
Evadu evadu ye
Evadu evvadu
Evadu evvadu

Community

Like, share, and discuss

to start a discussion.