Back to Lyrics
Krishnarjuna

Krishnarjuna

2008 · 5 songs

Telugu

తూ  మేర  జిల్  జిల్ 
ఓ  ప్రియతమా  
తూ  మేర  మంజిల్ 
ఓ  నేస్తమా 

తూ  మేర  జిల్  జిల్ 
ఓ  ప్రియతమా  
తూ  మేర  మంజిల్ 
ఓ  నేస్తమా

తూ  మేరీ  తుంటరి  తనమా
తూ  మేరీ  ఊపిరి  గుణమా 
తూ  మేరీ  తీయ్యని  జ్వరమా
తూ  మేరీ  జీవన  స్వరమా 

తూ  హీ  మేర  సర్వస్వమా  ఓఓఓ 

అమమ  అమమ  తొలి  ప్రేమ
అమమ  అమమ  చిరునామా 
అమమ  అమమ  యమ  ధీమా
అమమ  అమమ  హరే  రామా

తూ  మేర  జిల్  జిల్
ఓ  ప్రియతమా  
తూ  మేర  మంజిల్ 
ఓ  నేస్తమా

నా  బడి  నువ్వే
నా  జడి  నువ్వే
నా  వొడి  నువ్వే గా
ఎడమ  కుడి  నువ్వేగా 

న  న  న  నా  దిశ  నువ్వే
నా  దశ  నువ్వే 
పదనిస  నువ్వేగా 
పడుచు  నస  నువ్వేగా 

కీచులాట  నువ్వే 
కిస్సులాట   నువ్వే
నువ్వే  దగ్గర  దూరమా  
నువ్వే  తేలిక  భారమా
తూ  హి  మేర  ఆధారమా  ఓఓఓ  

మమమ  మమమ  తొలి  ప్రేమ
మమమ  మమమ  చిరునామా 
మమమ  మమమ  యమ  ధీమా
మమమ  మమమ  హరే  రామా

తూ  మేర  జిల్  జిల్  ఓ  ప్రియతమా
తూ  మేర  మంజిల్  ఓ  నేస్తమా

నా  సిగ  నువ్వే
నా  సెగ  నువ్వే
నా  పొగ  నువ్వేగా 
చిలిపి  పగ  నువ్వేగా 

అరేరేరేరే  నా  సిరి  నువ్వే
నా  ధరి  నువ్వే
నా  సరి  నువ్వేగా 
అసలు  గురి  నువ్వేగా 

కత్తివైనా  నువ్వే
పూల  గుత్తివైన  నువ్వే

నువ్వే  మనసుకు  మంత్రమ
నువ్వే  సొగసుల  యంత్రమా 
తూహి  మేర  సాయంత్రమా  

మమమ  మమమ  తొలి  ప్రేమ
మమమ  మమమ  చిరునామా 
మమమ  మమమ  యమ  ధీమా
మమమ  మమమ  హరే  రామా

తూ  మేర  జిల్  జిల్ 
ఓ  ప్రియతమా  
తూ  మేర  మంజిల్ 
ఓ  నేస్తమా

తూ  మేరీ  తుంటరి  తనమా
తూ  మేరీ  ఊపిరి  గుణమా 
తూ  మేరీ  తీయ్యని  జ్వరమా
తూ  మేరీ  జీవన  స్వరమా 

తూ  హీ  మేర  సర్వస్వమా  ఓఓఓ

English

Tu mera jill jill
O priyatama
Tu mera manjill
O nesthama

Tu mera jill jill
O priyatama
Tu mera manjill
O nesthama

Tu meri thuntari thanama
Tu meri voopiri gunama
Tu meri teeyyani jwarama
Tu meri jeevana swarama

Tu hi mera sarwaswama ooo

Amama amama tholi prema
Amamma ammamma chirunama
Amama amama yama dheema
Amama amamma hare raama

Tu mera jill jill
O priyatama
Tu mera manjill
O nesthama

Na badi nuvve
Na jadi nuvve
Na vodi nuvvega
Edama kudi nuvvega

Na na na na disa nuvve
Na dasa nuvve
Padanisa nuvvega
Paduchu nasa nuvvega

Keechulaata nuvve
Kissulaata nuvve
Nuvve daggara doorama
Nuvve telika haarama
Tu hi mera aadharamaa ooo

Mamama mamama tholi prema
Mamama mamama chirunama
Mamama mamama yama dheema
Mamama mamama hare rama

Tu mera jill jill
O priyatama
Tu mera manjill
O nesthama

Na siga nuvve
Na sega nuvve
Na poga nuvvega
Chilipi paga nuvvega

Arererere na siri nuvve
Na dari nuvve
Na sari nuvvega
Asalu guri nuvvegaa

Kattivaina nuvve
Poola guttivaina nuvve
Nuvve manasuku mantrama
Nuvve sogasula yantrama
Tuhi mera sayantrama

Mamama mamama tholi prema
Mamama mamama chirunama
Mamama mamama yama dheema
Mamama mama hare raama

Tu mera jill jill
O priyatama
Tu mera manjill
O nesthama

Tu meri thuntari thanama
Tu meri voopiri gunama
Tu meri teeyyani jwarama
Tu meri jeevana swarama

Tu hi mera sarwaswama ooo

Community

Like, share, and discuss

to start a discussion.