Back to Lyrics
Krishnarjuna

Krishnarjuna

2008 · 5 songs

Singer

Telugu

నీ  సోకు  మాడ
అమ్మో  నీ  జిమ్మడా 
తిప్పుకుంటూ  తిరిగావే
నీ  ఒంపులు  ఊడిపడా 

నీ  సోకు  మాడ
అమ్మో  నీ  జిమ్మడా 
తిప్పుకుంటూ  తిరిగావే
నీ  ఒంపులు  ఊడిపడా 

దొంగ  చూపు  చెబుతుందే
నీ  రంగు  పెదవి  చెబుతుందే 
తిక్క  నడక  చెబుతుందే
తైతక్క  నడుము  చెబుతుందే 

నా  పైన  ఈ  ప్రేమ
నోరార  చెప్పరాదే
నీ  నోరు  మండ 

నీ  సోకు  మాడ
అమ్మో  నీ  జిమ్మడా 
తిప్పుకుంటూ  తిరిగావే
నీ  ఒంపులు  ఊడిపడా 

ఎపుడెపుడే  ఇంకెపుడే
నీకు  నాకొక  లింకెపుడే 
ఎపుడెపుడే  లవ్  ఎపుడే
నీలో  ఒంటికి  జివ్వెపుడే 

వయసై  పోతే
ఉడికే  ఐస్  అయిపోతే 
మోజే  పోతే
కోరిక  క్లోజయై  పోతే 

మెరుపౌతుంది  తలలోని  జుట్టు
వదులౌతుంది  ఒంట్లోని  పట్టు 
అనవసరంగ  చెయ్యొద్దు  బెట్టు 
అందాలన్నీ  నాచేత  బెట్టు
అతి  చెయ్యకుండా 

నీ  సోకు  మాడ
అమ్మో  నీ  జిమ్మడా 

నీ  సోకు  మాడ
అమ్మో  నీ  జిమ్మడా 
తిప్పుకుంటూ  తిరిగావే
నీ  ఒంపులు  ఊడిపడా 

అంతేలే  అంతేలే
ఆడోళ్ళంతా  అంతేలే 
పై  పైనే  పంతాలే
లో  లో  తక  దిం  దింతలే 

వదిలేయ్  అంటే
అర్ధం  ఇంకా  వాటెయ్ 
నోర్మూయ్  అంటే
అర్ధం  పెదవే  కలిపేయ్ 

కసిరావంటే  కవ్వించినట్టు
వొదిగావంటే  ఉసిగొలిపినట్టు 
తిట్టావంటే  తెరతీసినట్టు 
కొట్టావంటే  కరుణించినట్టు
తక  దిం  తన  తన 

నీ  సోకు  నీ  సోకు 

నీ  సోకు  మాడ
అమ్మో  నీ  జిమ్మడా 
తిప్పుకుంటూ  తిరిగావే
నీ  ఒంపులు  ఊడిపడా

English

Nee soku maada
Ammo nee jimmadaa
Tippukuntu tirigaave
Nee vompulu voodipadaa

Nee soku maada
Ammo nee jimmadaa
Tippukuntu tirigaave
Nee vompulu voodipadaa

Donga choopu chebutunde
Nee rangu pedavi chebutunde
Tikka nadaka chebuthunde
Taitakka nadumu chebuthunde

Na paina ee prema
Norara chepparaade
Nee noru manda

Nee soku maada
Ammo nee jimmadaa
Tippukuntu tirigaave
Nee vompulu voodipadaa

Epudepude inkepude
Neeku naakoka linkepude
Epudepude love eppude
Nelo vontiki jivvepude

Vayasai pothe
Vudike ice ayipothe
Moje pothe
Korika closeayi pothe

Merupouthundi talloni juttu
Vadulouthundi vontloni pattu
Anavasaranga cheyyoddu bettu
Andalanni na chetha bettu
Athi cheyyakunda

Nee soku maada
Ammo nee jimmadaa

Nee soku maada
Ammo nee jimmadaa
Tippukuntu tirigaave
Nee vompulu voodipadaa

Anthele anthele
Aadollantha anthele
Pai paine panthale
Lo lo thaka din dinthale

Vadiley ante
Ardam inkaa vaatey
Normooy ante
Ardam pedave kalipey

Kasiravante kavvinchinattu
Vodigavante vusigolipinattu
Tittavante terateesinattu
Kottavante karuninchinattu
Taka din thana thana

Nee soku nee soku

Nee soku maada
Ammo nee jimmadaa
Tippukuntu tirigaave
Nee vompulu voodipadaa

Community

Like, share, and discuss

to start a discussion.