Back to Lyrics
Krishnarjuna

Krishnarjuna

2008 · 5 songs

Telugu

మురిపించే  మైనా
ఓ  మైనా  మైనా  మైనా
మనసొదిలేసానే  నీలోనా

మురిపించే  మైనా
నా  మైనా  మైనా  మైనా
మతి  పారేసానే  నీ  పైనా

నువు  చూస్తే  నే  చెడిపోతున్నా
నీకై  నే  పడి  చస్తున్నా
నీతో  నే  నడిచొస్తున్న  ఓయినా

చెయ్యి  వేస్తే  నే  చిలకవుతున్నా
రాస్తే  నే  పలకవుతున్నా
చేస్తే  నీ  చెలిమవుతున్నా  సరేనా

తు  లగ్  జా  తు  లగ్  జా
తు  లగ్  జా  లగ్  జా  లగ్  జా  లగ్  జా  సోనా
తు  లగ్  జా  లగ్  జా  లగ్  జా  జానే  జానా

మురిపించే  మైనా
ఓ  మైనా  మైనా  మైనా
మనసొదిలేసానే   నీలోనా

నచ్చావే  నువ్వే  నాకు  చానచానా
ఇచ్చెయనా  నేనే  నీకు  రాజ్యాలైనా

నీ  రాజ్యం  కన్నా  సామ్రాజ్యం  కన్నా
యమధర్జాగున్నా  రవితేజం  మిన్నా

పోనా  పోనా  వరదల్లె  పొంగిపోనా
కోనా  కోనా  వెయ్యేళ్ళు  ఏలుకోనా

తు  లగ్  జా  తు  లగ్  జా
తు  లగ్  జా  లగ్  జా  లగ్  జా  లగ్  జా  సోనా
తు  లగ్  జా  లగ్  జా  లగ్  జా  జానే  జానా

మురిపించే  మైనా
ఓ  మైనా  మైనా  మైనా
మనసొదిలేసానే   నీలోనా

తెప్పిస్తా  నీకై  నేను  మెరుపుల  మేన
మురిపిస్తా  నీపై  నేను  తారల  వాన

ఆ  మెరుపుల  కన్నా  ఈ  తారల  కన్నా
నీ  మగసిరి  మిన్నా  నా  ముద్దుల  కన్నా

జాన  జాన  కాజెయ్య  నా  ఖజానా
ఖాన  ఖాన  కౌగిళ్ళ  బంధిఖాన

తు  లగ్  జా  తు  లగ్  జా
తు  లగ్  జా  లగ్  జా  లగ్  జా  లగ్  జా  సోనా
తు  లగ్  జా  లగ్  జా  లగ్  జా  జానే  జానా

మురిపించే  మైనా
ఓ  మైనా  మైనా  మైనా
మనసొదిలేసానే  నీలోనా

మురిపించే  మైనా
నా  మైనా  మైనా  మైనా
మతి  పారేసానే  నీ  పైనా

నువు  చూస్తే  నే  చెడిపోతున్నా
నీకై  నే  పడి  చస్తున్నా
నీతో  నే  నడిచొస్తున్న  ఓయినా

చెయ్యి  వేస్తే  నే  చిలకవుతున్నా
రాస్తే  నే  పలకవుతున్నా
చేస్తే  నీ  చెలిమవుతున్నా  సరేనా

తు  లగ్  జా  తు  లగ్  జా
తు  లగ్  జా  లగ్  జా  లగ్  జా  లగ్  జా  సోనా
తు  లగ్  జా  లగ్  జా  లగ్  జా  జానే  జానా

మురిపించే  మైనా
ఓ  మైనా  మైనా  మైనా
మనసొదిలేసానే  నీలోనా

English

Muripinche maina
O maina maina maina
Manasodilesane neelonaa

Muripinche maina
Na maina maina maina
Mathi paresaane nee painaa

Nuv choosthe ne chedipothunna
Nekai ne padi chasthunna
Neetho ne nadichostunna hoyna

Chey vesthe ne chilakouthunna
Raste ne palakauthunna
Chesthe ne chelimouthunna sarena

Tu lagja tu lagja tu lagja
Lagja lagja lagja sonaa
Tulagja lagja lagja jaane jaana

Muripinche maina
O maina maina maina
Manasodilesane neelonaa

Nachave nuvve naaku chana chana
Icheyna nene neeku rajyalaina

Ee rajyam kanna samrajyam minna
Yama darjagunna ravitejam minna
Pona pona varadalle pongipona
Kona kona veyyellu yelukona

Tu lagja tu lagja tu lagja
Lagja lagja lagja sonaa
Tulagja lagja lagja jaane jaana

Muripinche maina
O maina maina maina
Manasodilesane neelonaa

Teppistha neekai nenu merupula mena
Kuripistha neepai nenu tarala vaana

Aa merupula kanna aa tarala kanna
Nee magasiri minna na muddula kanna

Jana jana kajeyyanna kajana
Kaana kaana kougilla bandikaana

Tu lagja tu lagja tu lagja
Lagja lagja lagja sonaa
Tulagja lagja lagja jaane jaana

Muripinche maina
O maina maina maina
Manasodilesane neelonaa

Muripinche maina
Na maina maina maina
Mathi paresaane nee painaa

Nuv choosthe ne chedipothunna
Nekai ne padi chasthunna
Neetho ne nadichostunna hoyna

Chey vesthe ne chilakouthunna
Raste ne palakauthunna
Chesthe ne chelimouthunna sarena

Tu lagja tu lagja tu lagja
Lagja lagja lagja sonaa
Tulagja lagja lagja jaane jaana

Muripinche maina
O maina maina maina
Manasodilesane neelonaa

Community

Like, share, and discuss

to start a discussion.