Back to Lyrics
Keshava

Keshava

2017 · 4 songs

Telugu

మండే  మంటే  తీరు 
చల్లార్చదు  కన్నీరు 
అడిగే  వారే  లేరు  
ఏమైందని  ఓ  మారు 
గుండెల్లో  కంగారు 
వివరంగా  విందెవరు 
చూస్తూనే  ఉంటారు 
అంతే  లోకం  తీరు 

ఏడిస్తే  రారెవ్వరు 
తీర్చరుగా  బాదేవారు 
భాధను  ఉరి  తీస్తారు 
బ్రతికేయమని  అంటారు 
ఏడిస్తే  రారెవ్వరు 
తీర్చరుగా  బాదేవారు 
భాధను   ఉరి  తీస్తారు 
ఏడిస్తే  రారెవ్వరు 
ఏడిస్తే  రారెవ్వరు 
ఏడిస్తే  రారెవ్వరు 
ఏడిస్తే  రారెవ్వరు 

ఓదార్పే   ఒద్దని  బతికేలా 
ధైర్యం  పిడికిలి  ఉంటె  చాలా 
తడి  కన్నుల  ఆవిరై  కరిగేలా 
అన్ని  మరి  నువ్వే  మొయ్యలా
 
మండే  మంటే  తీరు 
చల్లార్చదు  కన్నీరు 
అడిగే   వారే  లేరు 
ఏమైందని  ఓ  మారు  
గుండెల్లో  కంగారు 
వివరంగా  విందెవరు 
చూస్తూనే  ఉంటారు 
అంతే  లోకం తీరు 

ఏడిస్తే  రారెవ్వరు 
తీర్చరుగా  బాదేవారు 
భాధను  ఉరి  తీస్తారు 
బ్రతికేయమని  అంటారు 
ఏడిస్తే  రారెవ్వరు 
తీర్చరుగా  బాదేవారు 
భాధను  ఉరి  తీస్తారు 
ఏడిస్తే  రారెవ్వరు 
ఏడిస్తే  రారెవ్వరు 
ఏడిస్తే  రారెవ్వరు 
ఏడిస్తే  రారెవ్వరు

English

Mande mante theeru
Challarchadhu kanneeru
Adige vaare leru
Emaindhani o maaru
Gundello kangaaru
Vivaranga vindhevaru
Choosthune untaaru
Anthe lokam theeru

Yedisthe raarevaru
Theercharuga bhadhevaru
Bhaadhanu uri theestharu
Brathikeymani antaru
Yedisthe raarevaru
Theercharuga bhadhevaru
Bhaadhanu uri theestharu 
Yedisthe raarevaru
Yedisthe raarevaru
Yedisthe raarevaru
Yedisthe raarevaru

Odharpe oddhani bathikela
Dhairyam pidikili unte chaala
Thadi kannula aaviri karigela
Anni mari nuvve moyyala

Mande mante theeru
Challarchadhu kanneeru
Adige vaare leru
Emaindhani o maaru
Gundello kangaaru
Vivaranga vindhevaru
Choosthune untaaru
Anthe lokam theeru

Yedisthe raarevaru
Theercharuga bhadhevaru
Bhaadhanu uri theestharu
Brathikeymani antaru
Yedisthe raarevaru
Theercharuga bhadhevaru
Bhaadhanu uri theestharu
Yedisthe raarevaru
Yedisthe raarevaru
Yedisthe raarevaru
Yedisthe raarevaru

Community

Like, share, and discuss

to start a discussion.