
Keshava
2017 · 4 songs
Singer
Lyricist
Telugu
పో పోరాడి ఆగని దాడి యుద్ధం కాదే వైరం నాదే శరణం మరణం శిథిలం కాదంది నా గతం రణమో రుణమో మిగిలెను నీతో నాదే పో పోరాడి ఆగని దాడి యుద్ధం కాదే వైరం నాదే ప్రాణం ఊపిరినగొద్దంటుందే పంతం ఐన వదలొద్దంటుందే గతం పుట్టాక అర్థం తెలిపిందే విధం వదల విరుచుకు పడుతుంటే రానా భూమికి సందేశం ఆ గీత సారాంశం యుద్ధానికి నీతుంది ఆయుష్షుకి ఆసుంది తప్పొప్పులు లేవంటూ ఆనాడే అన్నదందుకే వాడు పైవాడు
English
Po Poradi Aagani dhaadi Yuddham kaadhe Vairam naadhe Saranam maranam sithilam Kaadhandhi naa gatham Ranamo runamo migilenu Neetho naadhe Po Poradi Aagani dhaadi Yuddham kaadhe Vairam naadhe Pranam ooprinagoddhantundhe Pantham Aina vadhloddhantundhe Gatham Puttaka artham thelipindhe Vidham Vadhala viruchuku paduthunte Rana bhoomiki sandhesam Aa geetha saramsam Yuddhaniki neethundhi Aayushuki aasundhi Thappoppulu levantu Aanade annadandhuke Vaadu paivaadu
Community
to start a discussion.