Back to Lyrics
Keshava

Keshava

2017 · 4 songs

Telugu

మౌనంగా  నీతో  నడిచే  నీడలా 
రావాలా  నేను  నీతో  పాటిలా 
నవ్వాలో  లేదో  కాస్తయినా 
చెప్పాలో లేదో  నీకే  తెలుసునా 
కనులకు  తెలిసిన  కథ  ఇదని 
పెదవులు అడగవు  తెలుపమని 
పొదుపుగా  దాచిన  మాటలని 
కావనము  మనవి  వినాలి  అని 
తెలుసా  నీకు  బహుశా 
తెలుసా  నీకు  బహుశా 

నా  దగ్గరేయ్  ఈ  దూరంగా 
నీతో  నువ్వే 
ఇంకొంచెం  కొంచెం  దూరంగా 
నీ   తీరమే  ఏ  పొద్దురా  
నీతో  నేనే 
నీలోనే  వాలెయ్  సందెనురా 
మనవి   వినమని 
తెలుపమని  మనసుని 
తెలుసా  నీకు  బహుశా 
తెలుసా  నీకు  బహుశా 

ఓ  ప్రాణం గుప్పెడు గుండె  
పాపం  తప్పేముందే 
నీతో  సాగాలని  అంతే 
మౌనంగా  నీతో  నడిచే  నీడలా 
రావాలా  నేను  నీతో  పాటిల 
నవ్వాలో  లేదో  కాస్తయినా 
చెప్పాలో  లేదో  నీకే  తెలుసునా 
కనులకు  తెలిసిన  కథ  ఇదని 
పెదవులు   అడగవు  తెలుపమని 
పొదుపుగా  దాచిన  మాటలని 
కావనము  మనవి  వినాలి  అని

English

Mounanga neetho nadiche needala
Raavala nenu neetho paatila
Navvalo ledho kasthaina
Cheppalo ledho neeke thelusuna
Kanulaku thelisina katha idhani
Pedhavulu adagavu thelupamani
Podhupuga dhaachina maatalani
Kavanamu manavi vinali ani
Thelusa neeku bahusa
Thelusa neeku bahusa

Naa dhaggarey ee dhoorama
Neetho nuvve
Inkonchem konchem dhoorama
Nee theerame ye poddhura
Neela neney
Neelone vaaley sandhenura
Manavi vinamani
Thelupamani manasuni 
Thelusa neeku bahusa
Thelusa neeku bahusa

Oo pranam guppedu gunde
Paapam thappemundhe
Neetho saagaalani anthe
Mounanga neetho nadiche needala
Raavala nenu neetho paatila
Navvalo ledho kasthaina
Cheppalo ledho neeke thelusuna
Kanulaku thelisina katha idhani
Pedhavulu adagavu thelupamani
Podhupuga dhaachina maatalani
Kavanamu manavi vinali ani

Community

Like, share, and discuss

to start a discussion.