Back to Lyrics
Kalyana Vaibhogame

Kalyana Vaibhogame

2016 · 5 songs

Telugu

మనసంతా  మేఘమై  తేలిపోదా 
తన  చూపే  తిమ్మిరేయ్  తాకగా 
ఎండల్లో  చల్లగా 
చిరుజల్లే  వెచ్చగా 
పులకింతే  కొత్తగా 
అందుకే  న 
మనసంతా  మేఘమై  తేలిపోదా 
తన  చూపే  తిమ్మిరేయ్  తాకగా 

ఇంత  మోసం  ఎవరి  కోసం 
మనసుకే  నేను  చులకన 
ఎంత  దూరం  ఈ  ప్రయాణం 
కోపమా  నా  పైన 
నువ్వే  లేని  నాలో  నేను  ఉండలేనల 
భారమైన  ఊపిరి  చూసి 
దాచుకున్న  ఇష్టం  తెలిసి 
అతని  వైపు  నన్నే  లాగేలా 
నిదుర  పోనీ  కళ్లని   చూసి 
కళలు  వచ్చి  నిందలు  వేసి 
అతని  పరిచయాలే  అడిగెన

తేలిపోదా 
 
తాకగా 

వేణుగానం 
ఎదురులోనే  దాగి 
ఉందన్న  సంగతి 
పెదవి  పైన 
అతని  పేరే 
పలికితే  తెలిసింది 
ఉయ్యాలూగే  నా  ఊహల్లో 
ఊపిరైనది 
బుగ్గ  మీద  చిటికేస్తాడు 
సిగ్గులోన  ఏరూపవుతాడు 
ఎందుకింత  సొంతం  అయ్యాడే 
రెప్ప  చాటు  స్వప్నం  వాడు 
కమ్ముకున్న  మైకం  వాడు 
ఏమిటింత  పిచ్చయి  పోయనే
 
తన  చూపే  తిమ్మిరై    
తాకగా 
ఎండల్లో  చల్లగా 
చిరుజల్లే  వెచ్చగా 
పులకింతే  కొత్తగా 
అందుకే  నా 
మనసంతా  మేఘమై తేలిపోదా 
తన  చూపే  తిమ్మిరై తాకగా

English

Manasantha meghamai Telipodha
Tana choope temmerai Takaga
Yendallo challaga
Chirujalle vechhaga
Pulakinthe kotthaga
Anduke na
Manasantha meghamai Telipodha
Tana choope temmerai Takaga

Intha mosam Evari kosam
Manasuke nenu chulakana
Entha dooram Ee prayanam
Kopama na paina
Nuvve leni Naalo nenu Undalenala
Bharamaina oopiri choosi
Daachukunna ishtam telisi
Athani vaipu nanne laagela
Nidhura poni kallani choosi
Kalalu vachhi nindalu vesi
Athani parichayale adigena
Telipodha 

Takaga

Venugaanam
Edurulone daagi
Undanna sangathi
Pedavi paina
Athani pere
Palikithe telisindi
Uyyalooge naa oohallo
Oopirainadhi
Bugga meedha chitikesthadu
Siggulona yerupavthadu
Yendukintha sontham ayyade
Reppa chaatu swapnam vaadu
Kammukunna maikam vaadu
Yemitintha picchai poyane

Tana choope temmerai
Takaga
Yendallo challaga
Chirujalle vechhaga
Pulakinthe kotthaga
Anduke na
Manasantha meghamai Telipodha
Tana choope temmerai Takaga

Community

Like, share, and discuss

to start a discussion.