Back to Lyrics
Kalyana Vaibhogame

Kalyana Vaibhogame

2016 · 5 songs

Telugu

చల్తే  చల్తే  జానేదో  యారో 
నిన్నటి  కథ  హస్తే  హస్తే 
కొత్తడుగు  వేద్దాం  ముందుకి  పద 
చోటి  సి  జిందగీ  సోచలె 
ఆనందం  ఉన్నది  దేఖ్లే 
దిల్  గాలిపటం  ల  ఎగిరే  దారుల్లో 

చిరునవ్వులే  చిరుగాలులై  వీయగా 
బాగుందిలే ఏ హాయో  మెల్ల  మెల్లగా 
చిరునవ్వులే  చిరుగాలులై  వీయగా 
బాగుందిలే ఏ హాయో  మెల్ల  మెల్లగా 

చల్తే  చల్తే  జానేదో  యారో 
నిన్నటి  కథ  హస్తే  హస్తే 
కొత్తడుగు  వేద్దాం  ముందుకి  పద 
చోటి  సి  జిందగీ  సోచలె 
ఆనందం  ఉన్నది  దేఖ్లే 
దిల్  గాలిపటం  ల  ఎగిరే  దారుల్లో 

చిరునవ్వులే  చిరుగాలులై  వీయగా 
బాగుందిలే ఏ హాయో  మెల్ల  మెల్లగా 
చిరునవ్వులే  చిరుగాలులై  వీయగా 
బాగుందిలే ఏ హాయో  మెల్ల  మెల్లగా

సం టైమ్స్  ఖుషీలు 
సం టైమ్స్ కన్నీళ్లు 
లైఫ్  ఒక  డ్రామా  క్వీన్ -ఉ
ఎం  కొంప  మునగదో 
లైట్ -ఉ  తీసుకో 
సో  వాట్  అనాలి  జాను 
సెంటి  ఫీలింగ్స్ -ఉ 
సిల్లీ  గిచ్చింగ్స్ -ఉ 
డైలీ  చెలాకి గేమ్ -ఉ 
నీ  ఫ్రెండ్స్ -ఉ  ఉండగా 
టెన్షన్  ఎందుకు 
నీదే  విన్న్నిగ్ -ఉ  టీం -ఉ 
వన్   బై  టూ  కప్ -ఉ  కాఫీ 
గల్తీలు  అన్ని  మాఫీ 
ఫ్రెండ్షిప్ -ఏ  పెద్ద  ట్రోఫీ 
క్రేజీ  లైఫ్  లో 

చిరునవ్వులే  చిరుగాల్లలై  వీయగా 
బాగుందిలే  ఈ   హాయో  మెల్ల  మెల్లగా

English

Chalte chalte Jaanedo yaaro
Ninnati kadha Haste haste
Kotthadugu vedham munduki pada
Choti si zindagi sochale
Aanandam unnadi dekhle
Dil gaalipatam la egire daarullo

Chirunavvule chirugallalai veeyaga
Baagundile e haayo mella mellaga

Chalte chalte Jaanedo yaaro
Ninnati kadha Haste haste
Kotthadugu vedham munduki pada
Choti si zindagi sochale
Aanandam unnadi dekhle
Dil gaalipatam la egire daarullo

Chirunavvule chirugallalai veeyaga
Baagundile e haayo mella mellaga

Sometimes khushilu
Sometimes kannillu

Life oka drama queen-u
Em kompa munagado
Light-u teesuko
So what anaali jaanu
Senti feelings-u
Silly gichings-u
Daily chelaku game-u
Nee friends-u undaga
Tension enduku
Neede winnnig-u team-u
One by two cup-u coffee
Galthilu anni maafi
Friendship-e pedda trophy
Crazy life lo

Chirunavvule chirugallalai veeyaga
Baagundile e haayo mella mellaga

Community

Like, share, and discuss

to start a discussion.