Back to Lyrics
Kalyana Vaibhogame

Kalyana Vaibhogame

2016 · 5 songs

Telugu

ఎవరు  నీవు స్నేహమే నా 
అంత  కన్నా  ప్రాణమ 
మనసు  నాతో  చెప్పకుండా 
నిన్ను  దాచింద  గాలిలాగా 
చేరువయ్యి 
మారినవే  శ్వాశవై     
జ్ఞపకాలే  ఊపిరియై 
చెలిమి  నీదేనా 
కాలమిచ్చిన  నేస్తమా 
దూరమైతే  శూన్యమా 
సొంత  మనసే  నన్ను  వీడి 
నిన్ను  చేరిందా 
మరి  ఇంతలా 
తపనవయి  తరమకే 
నన్నిలా  నన్నిలా 

అడుగు  అడుగు 
దూరమైనా 
అడగలేను  సూటిగా 
దిగులు  పోగల  కమ్ముతున్న 
వెంట  రాలేను 
నేరమంతా  నాదని 
ఒప్పుకున్నా  రావని 
తెలిసి  కూడా  తలుచుకుంటూ 
ఎదురు  చూస్తున్న 
ఎవరి  ఉసురే 
తగిలెనో 
చేతులారా  జారెనో 
ఆసెలన్నీ  కళ్లలోనే 
ఆవిరయ్యేనా 
సఖి  ప్రాణమ 
తిరిగి  రా  కాలమే 
తోడుగా  తోడుగా

English

Evaru neevu Snehame na
Antha kanna Praanama
Manasu natho cheppakunda
Ninnu daachinda Gaalilaga
Cheruvayyi
Maarinaave swashavayi
Gnyapakale oopirayi
Chelimi needena
Kaalamichina nesthama
Dooramaithe shoonyama
Sontha manase nannu veedi
Ninnu cherindha
Mari inthala
Tapanavayi taramake
Nannila nannila

Adugu adugu
Dooramaina
Adagalenu sootiga
Digulu pogala kammuthunna
Venta raalenu
Neramatha naadani
Oppukunna raavani
Telisi kooda taluchukuntu
Yeduru choosthunna
Yevari osure
Tagileno
Chethulaara jaareno
Aaselanni kallalone
Aavirayyena
Sakhi praanama
Tirigi ra kalame
Thoduga thoduga

Community

Like, share, and discuss

to start a discussion.