Back to Lyrics

Jayammu Nischayammu Raa

2016 · 4 songs

Telugu

ఓ రంగుల  చిలకా  
చూడే  నీ  యెనకా    
అలుపంటూ  లేని  
ఈ  పిల్లడి  నడకా  
ఓ  బంగారు  తలుకా  
చుట్టూ  ఏం  కనకా     
ఎక్కడికి  ఆ  అడుగుల  చప్పుడు  వినకా 
ఓసారిటు  చూడే 
పాపం  పసివాడే  
నీ  చూపులకయ్  వేచి  ఉన్నాడే 
అన్ని  వదిలేసి నిన్నే  వలచాడే   
నీ  తలపుల్లోనే  నిదురే  మరిచాడే 

మోమాటలన్నీ  పక్కన  వదిలాడే 
మొండిగా  నిను  వీడక  ముందుకు  కదిలాడే 
ఎవరేమనుకున్నా  తనేమనుకోడే 
అండగా  నీ  ప్రేమలో  మైమరపయ్యడే 
 
ఓసారిటు  చూడే  పాపం  పసివాడే 
నువ్వంటూ  లేని  ధ్యాసే  లేనోడే 
బిడియము  కలవాడే  హృదయము  అనలెడే     
అయినా  నిన్ను  గెలిచే  మనసే  ఉన్నోడే 

నిన్నందరికంటే  మిన్నగా  చూస్తాడే 
నిన్నెవరేమన్న  యుద్ధం  చేస్తాడే   
నీతో  నడిచే  ఆ  ఏడడుగుల  కోసం 
వేవేలడుగుల  నైనా  నడిచే  ఘనుడే 

ఓసారిటు  చూడే  పాపం  పసివాడే 
నువ్వు  నడిచే  దారిని  వదలని  ప్రేమికుడే 
గుండె  తలుపుల్ని  తెరిచి  ఉంచాడే 
దేవత  నువ్వంటూ  భక్తుడు  అయ్యాడే

English

O rangula chilaka choode nee yenaka
Allupantu leni ee pilladi nadaka
O bangaru thaluka chuttu yem kanaka
Yekkadike aa adugula chappudu vinaka
Osaritu choode papam pasivade
Nee choopulakosam vechi unnade
Anni vadilesi ninne valachade
Nee thalapullone nidure marichade

Mommatalanni pakkana vadilade
Mondiga ninu veedaka munduku kadilade
Evaremanukunna thanemanukode
Andaga nee premalo maimarapayyade

Osaritu choode papam pasivade
Nuvvantu leni dhyase leniode
Bidiyamu kalavade hrudayamu alaleede
Ayina ninnu geliche manase unnode

Ninnandarikante minnaga choosthade
Ninnevaremanna yuddham chesathade
Neetho nadiche aa yedadugula kosam
Veveladugula naina nadiche ghanude

Osaritu choode papam pasivade
Nuvvu nadiche darini vadalani premikude
Gunde thalupulni terichi unchade
Devatha nuvvantu bhakthudu ayyade

Community

Like, share, and discuss

to start a discussion.