Back to Lyrics

Jayammu Nischayammu Raa

2016 · 4 songs

Telugu

వీడి  పేరే  సర్వమంగళం  
ఈ  లోకం  వీడికి  ఒక  వలయం  
శకునం  గ్రహణం  గ్రహబలం  శకలం   
లెక్క  తప్పినా  ఇక  చిందర  వందర  గందరగోళం   
హలో  ఎవేరిబోడి  హిస్  ది  మంగళం  
సూన్లో  స్టోరీ  అఫ్  ది  సర్వ  మంగళం   
హలో  ఎవేరిబోడి  హిస్  ది  మంగళం   
సూన్లో  స్టోరీ  అఫ్  ది  సర్వ  మంగళం 
 
మీనం  మేషం  మిథునం  మకరం  వృషభం   
కుంభ  రాశుల  మథనం  
శూలం  శుక్లమ్  శివ  శుభ  భద్రం   
బ్రహ్మం  సిద్ద్ధం  యోగం  భోగం  
నిత్యం  రత్నం  నీలం  పగడం   
కనకం  వజ్రం  రాళ్లతో  రాగడం   
కార్యం  కర్మం  క్షేమం  క్షామం   
లాభం  నష్టం  ఘడియల  జగడం  
 
మేడలో  కాసితాడు  తాయత్తులతో  మొలతాడు   
హలో  ఎవెరీబోయ్  చూడండి   విడ్డూరం  
చేతిలో  గణన  యంత్రం  
జ్వరమొస్తే  దిష్టి  మంత్రం  
సూన్  స్టోరీ  అఫ్  థిస్  కుర్ర  కంగారం
   
ట్విన్కిల్   ట్విన్కిల్  స్టార్  
ఏ  స్టారో  వీడిది  సారూ   
అదృష్టాన్నేదో  అందుకునేందుకు  
చేస్తున్నాడోయ్  వాడు   
మాస్  కి  వీడు  ఫెర్రు  
సాటర్న్  అంటే  నే  డఱు  
ఆ  చుక్కల  లెక్కల  పంచాంగంలో  
మొత్తం  అంట  బ్లర్రు  
బ్లర్  బ్లర్  బ్లర్  బ్లర్  బ్లర్ 

అపశకునాలే  ప్రిస్క్రిప్షన్   
వీడి  డైలీ  లైఫ్  కి  డిస్క్రిప్షన్  
మొదలెట్టడుగా  ఈ  మిషన్   
లేకుండా  గ్రహముల  పర్మిషన్  
ఆస్ట్రోలోజి తో  వేట   లోకాలతో  ఆడే  ఆట   
వీడి  భాగోతాలే  చూస్తే   
శివకైనా  మతిచెడునంత   
అరేయ్  హోరోస్కోపులు  వాడి   
ఆ  రాహువునే  తాను  వాడి   
అ���ేయ్  చేతుల  గీతాలనే  కూడి  
మరి   అయిపోతాడేమో  ఏమో  మోడీ  

మీనం  మేషం  మిథునం  మకరం  వృషభం  
కుంభ  రాశుల  మథనం  
శూలం  శుక్లమ్  శివ  శుభ  భద్రం  
బ్రహ్మం  సిద్ద్ధం  యోగం  భోగం   
నిత్యం  రత్నం  నీలం  పగడం  
కనకం  వజ్రం  రాళ్లతో  రగడం  
కార్యం  కర్మం  క్షేమం  క్షామం  
లాభం  నష్టం  ఘడియల  జగడం  

ఓహ్  మై  గాడ్   హిస్  ది  మాన్  హూ 
లీవ్స్  హిస్  లైఫ్  ఇన్  ది  చైన్స్ 
ఫాల్లౌస్  ఎవిరీథింగ్  వాట్  ఎవిరీథింగ్  ఇట్  డస్   
డస్నాట్  కేర్  ఎబౌట్  ది  రెస్ట్  అఫ్  ది  వరల్డ్   
స్పిరిట్యుయల్   థాట్స్  వాట్  హి  ఐస్  
సూపెర్స్తితియోస్  ఇస్  థాట్  హి 
ఎస్  ఎస్  ఎస్  ఎస్  ఎస్   
గాడ్  సేవ్  హిం  ఆల్మైటీ  

సర్వ  మంగళ  మాంగల్యం  
సర్వ  పాప  ప్రణాశనమ్  
చింత  శోక  ప్రశామనం   
ఆయువర్ధనముత్తమం  
ఉత్తమం 
నవ్వులే  పాలే  అవుతాడే   
తన  దారిన  తానె  వెలతాడే   
తిడుతూ  వున్నా  పడతాడే  
తాను  నమ్మినదే  నిజమంటాడే  

గొంతే  నొప్పి  తప్ప 
వినుకొండీ  నూతిలో  కప్పా  
తాను  పట్టిన  రాబిట్  లెగ్స్  ఏ 
మూడని  నమ్మించే  టైపేయ్   
చాదస్తాలెన్నున్నా 
అరె  మాయ  మర్మం  సున్నా  
తన  మంచే  తనకు  కంచయి  వుంది  
అదే  కదా  సద  రక్షా   

మీనం  మేషం  మిథునం  మకరం  వృషభం  
కుంభ  రాశుల  మథనం  
శూలం  శుక్లమ్  శివ  శుభ  భద్రం  
బ్రహ్మం  సిద్ద్ధం  యోగం  భోగం  
నిత్యం  రత్నం  నీలం  పగడం  
కనకం  వజ్రం  రాళ్లతో  రగడం  
కార్యం  కర్మం  క్షేమం  క్షామం   
లాభం  నష్టం  ఘడియల  జగడం  

హలో  ఎవేరిబోడి  హిస్ ది  మంగళం  
సూన్లో స్టోరీ  అఫ్  ది  సర్వ  మంగళం  
హలో  ఎవేరిబోడి  హిస్  ది  మంగళం  
సూన్లో   స్టోరీ  అఫ్  ది  సర్వ  మంగళం

English

Veedi pere sarvamangalam 
Ee lokam veediki oka valayam 
Shakunam grahanam grahabala sakalam 
Lekka tappinaa ika chindara vandara gandaragolam 
Hello everybody he’s the mangalam 
Sunlo story of the sarva mangalam 
Hello everybody he’s the mangalam 
Sunlo story of the sarva mangalam 

Meenam  mesham  mithunam  makaram  vrushabham 
Kubha raashula mathanam 
Shoolam shuklam Shiva subha badram 
Brahmam sidhdham yogam bhogam 
Nityam ratnam neelam pagadam 
Kanakam vajram rallato ragadam 
Kaaryam karmam kshemam kshaamam 
Labham nashtam gadiyala jagadam 

Medalo kasitaadu tayattulato molataadu 
Hello everyboy choodandii viddooram 
Chetilo ganana yantram 
Jvaramoste dishti mantram 
Sunlo story of this kurra kangaram 

Twinkle twinkle staru 
E staro veedidi saaru 
Adrushtaannedo andukunenduku 
Chestunnaadoy waru 
Mass ki veedu farru 
Saturn ante ne darru 
A chukkala lekkala panchangamto 
Mottam anta blurru 
Blur blur blur blur blur

Apasakunaala prescription 
Veedi daily life ki description 
Modalettaduga e mission 
Lekundaa grahamula permission 
Astrologito veta  lokaalato aade aata 
Veedi bhaagotale chooste 
Shivakaina matichedunanta 
Arey horoscopulu vaadi 
Aa rahuvune tunu vaadi 
Arey chetula geetalane koodi 
Mari ayipotademo emo Modi 

Meenam  mesham  mithunam  makaram  vrushabham 
Kubha raashula mathanam 
Shoolam shuklam Shiva subha badram 
Brahmam sidhdham yogam bhogam 
Nityam ratnam neelam pagadam 
Kanakam vajram rallato ragadam 
Kaaryam karmam kshemam kshaamam 
Labham nashtam gadiyala jagadam 

Oh my god  he’s the man who
Lives his life in the chains
Follows everything what everything it does 
Doesn’t care about the rest of the world 
Spiritual  that’s what he is 
Superstitious  is that he?
Yes  yes  yes  yes  yes  
God save him  almighty 

Sarva mangala mangalyam 
Sarva paapa pranashanam 
Chinta shoka prashaamanam 
Ayuvardhanamuttamam 
Uttamam
Navvule paale avutaade 
Tana daarina taane velataade 
Tidutoo vunna padataade 
Tanu namminade nijamantaade 

Gonte noppi tappa
Vinukodee nootilo kappa 
Tanu pattina rabbit legs e
Moodani namminche typei 
Chaadastaalennunna
Are maya marmam sunna 
Tana manche tanaku kanchai vundi 
Ade kada sada raksha 

Meenam  mesham  mithunam  makaram  vrushabham 
Kubha raashula mathanam 
Shoolam shuklam Shiva subha badram 
Brahmam sidhdham yogam bhogam 
Nityam ratnam neelam pagadam 
Kanakam vajram rallato ragadam 
Kaaryam karmam kshemam kshaamam 
Labham nashtam gadiyala jagadam 

Hello everybody he’s the mangalam 
Sunlo story of the sarva mangalam 
Hello everybody he’s the mangalam 
Sunlo story of the sarva Mangalam

Community

Like, share, and discuss

to start a discussion.