Back to Lyrics
Jaya Janaki Nayaka

Jaya Janaki Nayaka

2017 · 7 songs

Telugu

నువ్వేలే  నువ్వేలే 
నా  ప్రాణం  నువ్వేలే 
కన్నీళ్లకు  నవ్వులు  నేర్పిన 
నేస్తం  నువ్వేలే 

నువ్వేలే  నువ్వేలే 
నా  లోకం  నువ్వేలే 
చీకట్లకు  రంగులు  పూసిన 
స్నేహం  నువ్వేలే 

నడవలేని  చోటులోన 
పూల  బాట  నువ్వేలే 
నిదురలేని  జీవితాన 
జోల  పాట  నువ్వేలే 

నువ్వేలే  నువ్వేలే 
నా  ప్రాణం  నువ్వేలే 
కన్నీళ్లకు  నవ్వులు  నేర్పిన 
నేస్తం  నువ్వేలే 

నువ్వేలే  నువ్వేలే 
నా  లోకం  నువ్వేలే 
చీకట్లకు  రంగులు  పూసిన 
స్నేహం  నువ్వేలే 

మేఘాలెన్నున్నా  ఆకాశం  నువ్వేలే 
రాగాలెన్నున్నా  అనురాగం  నువ్వేలే 
బంధాలెన్నున్నా  ఆనందం  నువ్వేలే 
కష్టాలెన్నున్నా  అదృష్టం  అంటే  నువ్వేలే 

అలసి  ఉన్న  గోతులోన 
మనసు  మాట  నువ్వేలే 
అడవిలాంటి  గుండెలోన 
తులసికోట  నువ్వేలే 

నువ్వేలే  నువ్వేలే 
నా  ప్రాణం  నువ్వేలే 
కన్నీళ్లకు  నవ్వులు  నేర్పిన 
నేస్తం  నువ్వేలే 

నువ్వేలే  నువ్వేలే 
నా  లోకం  నువ్వేలే 
చీకట్లకు  రంగులు  పూసిన 
స్నేహం  నువ్వేలే 

ధైవలెన్నున్నా  నా  ధైర్యం  నువ్వేలే 
స్వర్గాలెన్నున్నా  నా  సొంతం  నువ్వేలే 
దీపాలెన్నున్నా  నా  కిరణం  నువ్వేలే 
ఆభరణాలెన్నున్నా  నా  తిలకం 
మాత్రం  నువ్వేలే 

మధురమైన  భాష  లోన 
మొదటి  ప్రేమ  నువ్వేలే 
మరణమైన  ఆశలోన 
మరొక  జన్మ  నువ్వేలే 

నువ్వేలే  నువ్వేలే 
నా  ప్రాణం  నువ్వేలే 
కన్నీళ్లకు  నవ్వులు  నేర్పిన 
నేస్తం  నువ్వేలే 

నువ్వేలే  నువ్వేలే 
నా  లోకం  నువ్వేలే 
చీకట్లకు  రంగులు  పూసిన 
స్నేహం  నువ్వేలే

English

Nuvvele nuvvele
Na pranam nuvvele
Kannillaku navvulu nerpina
Nestham nuvvele

Nuvvele nuvvele
Na lokam nuvvele
Cheekatlaku rangulu poosina
Sneham nuvvele

Nadavaleni chotulona
Poola baata nuvvele
Nidhuraleni jeevithana
Jola paata nuvvele

Nuvvele nuvvele
Na pranam nuvvele
Kannillaku navvulu nerpina
Nestham nuvvele

Nuvvele nuvvele
Na lokam nuvvele
Cheekatlaku rangulu poosina
Sneham nuvvele

Megalennuna akasham nuvvele
Ragalenunna anuragam nuvvele
Bandalenunna anandam nuvvele
Kastalenunna adrustam ante nuvvele

Alasi unna gontulona 
Madhura mata nuvvele
Adavilanti gundelona 
Tulasi kota nuvvelee

Nuvvele nuvvele
Na pranam nuvvele
Kannillaku navvulu nerpina
Nestham nuvvele

Nuvvele nuvvele
Na lokam nuvvele
Cheekatlaku rangulu poosina
Sneham nuvvele

Dhaivalennunna naa dhairyam nuvvele
Swargalennunna naa sontham nuvvele
Dheepalennunna naa kiranam nuvvele
Aabharanalennunna naa thilakam
Mathram nuvvele

Madhuramaina bhasha lona
Modhati prema nuvvele
Maranamaina aashalona
Maroka janma nuvvele

Nuvvele nuvvele
Na pranam nuvvele
Kanneellaku navvulu nerpina
Nestham nuvvele

Nuvvele nuvvele
Na lokam nuvvele
Cheekatlaku rangulu poosina
Sneham nuvvele

Community

Like, share, and discuss

to start a discussion.